diff options
Diffstat (limited to 'chrome/app/resources/terms/terms_te.html')
-rw-r--r-- | chrome/app/resources/terms/terms_te.html | 12 |
1 files changed, 6 insertions, 6 deletions
diff --git a/chrome/app/resources/terms/terms_te.html b/chrome/app/resources/terms/terms_te.html index 2fe50d0..081e3be 100644 --- a/chrome/app/resources/terms/terms_te.html +++ b/chrome/app/resources/terms/terms_te.html @@ -31,18 +31,18 @@ function carry_tracking(obj) {
1. Googleతో మీ సంబంధం

1.1 మీచే Google యొక్క ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్, సేవలు మరియు వెబ్ సైట్‌ల ఉపయోగం (Googleచే మీకు ఒక ప్రత్యేక వ్రాతపూర్వక ఒప్పందం అందించబడిన ఏవైనా సేవల మినహా సమగ్రంగా ఈ పత్రంలో అన్ని “సేవలు”కు వర్తిస్తాయి) మీ మధ్య మరియు Google మధ్య ఒక న్యాయపరమైన ఒప్పందం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. “Google” అంటే Google ఇంక్., దాని ప్రధాన వ్యాపార ప్రాంతం 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United Statesలో ఉంది. ఆ ఒప్పందం ఎలా రూపొందించబడింది మరియు దాని నిబంధనలు కొన్ని ఎలా అమర్చబడ్డాయో ఈ పత్రం వివరిస్తుంది.

1.2 మీరు Googleతో వ్రాతపూర్వకంగా అంగీకరించే వరకు, Googleతో ఉన్న మీ ఒప్పందం, ఈ పత్రంలోని నిబంధనలు మరియు షరతులు మీకు ఎల్లప్పుడూ వర్తిస్తాయి. ఇవన్నీ క్రింద “యూనివర్సల్ నిబంధనలు”గా ప్రస్తావించబడ్డాయి. Google Chrome సోర్స్ కోడ్ కోసం ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు ప్రత్యేక వ్రాతపూర్వక ఒప్పందాలు నిర్వచిస్తున్నాయి. పరిమితి విస్తరణ వరకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు కొన్నిసార్లు ఈ యూనివర్సల్ నిబంధనలను భర్తీ చేయవచ్చు మరియు ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు Google Chrome లేదా Google Chrome యొక్క నిర్దిష్ట జోడించబడిన భాగం ఉపయోగం కోసం Googleతో మీ ఒప్పందాన్ని నిర్వహిస్తుంది.

1.3 Googleతో మీ ఒప్పందం యూనివర్సల్ నిబంధనలకు అదనంగా సేవకు వర్తించే ఏవైనా చట్టబద్దమైన నోటీసుల యొక్క నిబంధనలను కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీఈ క్రింద “యూనివర్సల్ నిబంధనలు”గా ప్రస్తావించబడ్డాయి. ఒక సేవకు వర్తించబడే అదనపు నిబంధనలు, ఇవి మీరు చదివేందుకు ఆ సేవలోను లేదా మీ ఉపయోగం ద్వారా మీరు ఆక్సెస్ చేయవచ్చు.

1.3 Googleతో మీ ఒప్పందం యూనివర్సల్ నిబంధనలకు అదనంగా సేవకు వర్తించే ఏవైనా చట్టబద్దమైన నోటీసుల యొక్క నిబంధనలను కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీఈ క్రింద “యూనివర్సల్ నిబంధనలు”గా ప్రస్తావించబడ్డాయి. ఒక సేవకు వర్తించబడే అదనపు నిబంధనలు, ఇవి మీరు చదివడానికి ఆ సేవలోను లేదా మీ ఉపయోగం ద్వారా మీరు ఆక్సెస్ చేయవచ్చు.

1.4 యూనివర్సల్ నిబంధనలు, అదనపు నిబంధనలతో కలిపి, సేవలకు మీ ఉపయోగంతో సంబంధించి మీకు మరియు Google మధ్య ఒక చట్టపరంగా చేయబడిన ఒప్పందాన్ని రూపొందించాయి. మీరు వాటిని చదవడానికి సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. సమిష్టిగా, ఈ చట్టపరమైన ఒప్పందం “Terms”గా క్రింద ప్రస్తావించబడింది.

1.5 అదనపు నిబంధనల్లో మరియు యూనివర్సల్ నిబంధనల్లో ఏదైనా తేడా ఉంటే, ఆ సేవకు సంబంధించి అదనపు నిబంధనలు ప్రాధాన్యత వహిస్తాయి.

2. నిబంధనలను అంగీకరించడం

2.1 మీరు సేవలను ఉపయోగించడానికి ముందుగా నిబంధనలను అంగీకరించాలి. మీరు నిబంధనలను అంగీకరించకపోతే, మీరు సేవను ఉపయోగించకూడదు.

2.2 మీరు ఈ క్రింది విధాలలో నిబంధనలను అంగీకరించవచ్చు:

(ఎ) నిబంధనలను ఆమోదించడానికి లేదా అంగీకరించడానికి , మీరు ఏదైనా Google సేవ కోసం యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మీకు అందుబాటులో ఉన్నఎంపిక క్లిక్ చేయడం ద్వారా, లేదా

(B) సేవలను ఉపయోగించడం ద్వారా అంగీకరించవచ్చు. అలాంటప్పుడు, మీరు సేవలను ఉపయోగించే క్షణం నుండి మీరు నిబంధనలను అంగీకరించనట్లుగా Google భావిస్తుందని మీరు అర్థం చేసుకుని, ఆమోదించాలి.

(ఎ) నిబంధనలను ఆమోదించడానికి లేదా అంగీకరించడానికి , మీరు ఏదైనా Google సేవ కోసం యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మీకు అందుబాటులో ఉన్న ఎంపిక క్లిక్ చేయడం ద్వారా, లేదా

(B) సేవలను ఉపయోగించడం ద్వారా అంగీకరించవచ్చు. అలాంటప్పుడు, మీరు సేవలను ఉపయోగించే క్షణం నుండి మీరు నిబంధనలను అంగీకరించనట్లుగా Google భావిస్తుందని మీరు అర్థం చేసుకుని,ఆమోదించాలి.

2.3(ఎ) Googleతో ఒప్పందం చెయ్యడానికి మీకు చట్టబద్దంగా ఉండవలసిన వయస్సు లేకపోయినా లేదా (బి) మిమ్మల్ని యునైటెడ్ స్టేట్స్ లేదా మీరు నివసిస్తున్న దేశం లేదా ఇతర దేశాల చట్టాలు మీరు సేవలను ఉపయోగించుకోడానికి మీకు అనుమతి ఇవ్వకపోయినా, మీరు సేవలను ఉపయోగించలేరు మరియు నిబంధనలను అంగీకరించలేరు.

2.4 మీరు కొనసాగడానికి ముందు, మీ రికార్డ్‌ల కోసం యూనివర్సల్ నిబంధనల కాపీ యొక్క ప్రింట్‌ను తీసుకోవాలి లేదా ఒక లోకల్ కాపీని సేవ్ చెయ్యండి.

3. నిబంధనల యొక్క భాష

3.1 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్‌యొక్క అనువాదాన్ని మీకు Google కేవలం మీ అనుకూలత కోసమే అందిస్తున్నదని మరియు నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్‌లు మాత్రమే మీకు Googleతో ఉన్న సంబంధాంనికి వర్తిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.

3.1 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్ యొక్క అనువాదాన్ని మీకు Google కేవలం మీ అనుకూలత కోసమే అందిస్తున్నదని మరియు నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్‌లు మాత్రమే మీకు Googleతో ఉన్న సంబంధాంనికి వర్తిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.

3.2 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్ మరియు అనువాదం మధ్య తేడాలు ఉన్నట్లయితే, ఇంగ్లీష్ భాషా వెర్షన్‌కే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

4. Google ద్వారా సిద్ధంగా ఉన్న సేవలు

4.1 ప్రపంచవ్యాప్తంగా Google (“సహయోగసంస్ధలు మరియు ఉప సంస్థలు”) సహయోగ మరియు చట్టపరమైన ఉప సంస్థలను కలిగి ఉంది. కొన్ని సందర్భాల్లో, Google తరపున ఈ సంస్థలే మీకు సేవలను అందిస్తాయి. మీకు సేవలను అందించడానికి సహయోగ సంస్థలు మరియు ఉప సంస్థలు హక్కు కలిగి ఉంటాయని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
@@ -58,7 +58,7 @@ function carry_tracking(obj) {
5.5 మీకు Google తో ప్రత్యేకించి విడిగా ఒప్పందం ఉంటే తప్ప, ఈ సేవలను మీరు ఏ ప్రయోజనం కోసమైనా సరే పునరుత్పత్తికి, నకలు, కాపీ, విక్రయించడం, వ్యాపారం లేదా పునఃవిక్రయం వంటివి చెయ్యడానికి పాల్పడరని మీరు అంగీకరిస్తున్నారు.

5.6 నిబంధనలలోని ఏ అనివార్య అంశాలనైనా మీరు ఉల్లంఘించిన పక్షంలో (Google మీకు లేక మూడవ పార్టీకి బాధ్యత వహించదని) మరియు అలాంటి ఉల్లంఘన కారణంగా ఎదురయ్యే ఫలితాలకు (Googleకు అసౌకర్యం కలిగించే విధంగా నష్టం, హానితో సహా) మీరే పూర్తి బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు.

6. మీ పాస్వర్డ్లు మరియు ఖాతా రక్షణ

6.1 మీరు సేవలను ఆక్సెస్ చెయ్యడానికి ఉపయోగించే ఏ ఖాతాతో సంబంధమున్న పాస్‌వర్డ్‌ల గోప్యతను రక్షించడానికి మీరే బాధ్యత వహిస్తున్నారని గమనించి, అంగీకరిస్తున్నారు.

6.1 మీరు సేవలను ఆక్సెస్ చెయ్యడానికి ఉపయోగించే ఏ ఖాతాతో సంబంధమున్న పాస్‌వర్డ్‌ల గోప్యతను రక్షించడానికి మీరే బాధ్యత వహిస్తున్నారని గమనించి,అంగీకరిస్తున్నారు.

6.2 అదే విధంగా, మీ ఖాతా ద్వారా చేసే అన్ని చర్యలకి Googleకు మీరు పూర్తి బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు.

6.3 మీ పాస్‌వర్డ్ లేదా మీ ఖాతాను ఎవరైనా అనధికారంగా ఉపయోగిస్తున్నట్లు మీకు తెలిస్తే, తక్షణమే మీరు Googleకు http://www.google.com/support/accounts/bin/answer.py?answer=48601.వద్ద తెలియజెయ్యడానికి మీరు అంగీకరిస్తున్నారు.

7. గోప్యత మరియు మీ వ్యక్తిగత సమాచారం
@@ -129,7 +129,7 @@ function carry_tracking(obj) {
18. ఇతర కంటెంట్

18.1 ఈ సేవలు ఇతర వెబ్ సైట్లు, కంటెంట్ లేదా రిసోర్స్‌లకు హైపర్‌లింకులను పొందుపర్చి ఉండవచ్చు. Google కాకుండా ఇతర కంపెనీలు లేదా వ్యక్తులు అందించిన ఎలాంటి వెబ్ సైట్లు లేక రిసోర్స్‌లపై Googleకు నియంత్రణ ఉండకపోవచ్చు.

18.2 అటువంటి బాహ్య సైట్లు లేదా వనరుల లభ్యత పట్ల Googleకు బాధ్యత లేదని మరియు అలాంటి వెబ్‌సైట్లు లేక వనరుల నుండి ఎలాంటి ప్రకటనలు, ఉత్పత్తులు లేక ఇతర సామగ్రిని అది ఆమోదించదని మీరు గ్రహించి, అంగీకరిస్తున్నారు.

18.3 అటువంటి బాహ్య సైట్లు లేదా వనరుల లభ్యత ఫలితంగా లేక అటువంటి సైట్లు లేదా రిసోర్స్‌ల నుంచి లభ్యమయ్యే ఏదైనా ప్రకటన, ఉత్పత్తులు లేక ఇతర విషయాల యొక్క పూర్తి, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మీ విశ్వసనీయత ఫలితంగా జరిగే ఎలాంటి నష్టాలకు Google బాధ్యత వహించదని మీరు గ్రహించి, అంగీకరిస్తున్నారు.

18.3 అటువంటి బాహ్య సైట్లు లేదా వనరుల లభ్యత ఫలితంగా లేక అటువంటి సైట్లు లేదా రిసోర్స్‌ల నుంచి లభ్యమయ్యే ఏదైనా ప్రకటన, ఉత్పత్తులు లేక ఇతర విషయాల యొక్క పూర్తి, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మీ విశ్వసనీయత ఫలితంగా జరిగే ఎలాంటి నష్టాలకు Google బాధ్యత వహించదని మీరు గ్రహించి,అంగీకరిస్తున్నారు.

19. నిబంధనలలో మార్పులు

19.1 ఎప్పటికప్పుడు యూనివర్సల్ నిబంధనల లేదా అదనపు నిబంధనల్లో Google మార్పులు చెయ్యవచ్చు. ఈ మార్పులు చేసినప్పుడు, at http://www.google.com/accounts/TOS?hl=en వద్ద యూనివర్శల్ నిబంధనల యొక్క క్రొత్త కాపీని Google తయారు చేస్తుంది మరియు దీని లోపు లేదా ప్రభావిత సేవల ద్వారా, ఏవైనా క్రొత్త అదనపు నిబంధనలు మీకు అందుబాటులోకి వస్తాయి.

19.2 యూనివర్సల్ నిబంధనలు మరియు అదనపు నిబంధనలు మారిన తేదీ తర్వాత మీరు సేవలను ఉపయోగిస్తే, అప్‌డేట్ చెయ్యబడిన యూనివర్సల్ నిబంధనలు లేదా అదనపు నిబంధనలను మీరు ఆమోదిస్తున్నట్లుగా Google భావిస్తుందని గ్రహించి, అంగీకరిస్తున్నారు.