పొడిగింపు IDలు మరియు నవీకరణ అయిన URLలు వ్యవస్థాపితం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి అనువర్తన భాష డిఫాల్ట్ శోధన అందింపుదారు URLని సిఫార్సు చేసింది ఉదాహరణ విలువ: పాస్‌వర్డ్ నిర్వాహణని ప్రారంభించు వినియోగదారులు వ్యవస్థాపించకూడని పొడింగింపులని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇప్పటికే వ్యవస్థాపితం చెయ్యబడిన పొడింగింపులు ఆమోదితంకానిజాబితా అయితే తొలగించబడుతాయి. అన్ని పొడిగింపులు ఆమోదజాబితా అయ్యే వరకు అవి ఆమోదంకానిజాబితా అయ్యాయి అని ఆమోదంకానిజాబితా విలువ *కి అర్థం. తక్షణ ఫలితాలని అందించడానికి ఉపయోగించిన శోధన ఇంజిన్ URLని పేర్కొంటుంది. URL స్ట్రింగ్ ని ఖచ్చితంగా కలిగి ఉండాలి, అది వినియోగదారు ఎంటర్ చేసిన టెక్ట్స్‌తో ప్రశ్న సమయంలో బదులుగా పెట్టబడుతుంది. ఐచ్చికం. ఆపివేయబడిన ప్రోటోకాల్ పథకాల జాబితా డిఫాల్ట్ జియోస్థానం సెట్టింగ్ స్వీయపూర్తిని ప్రారంభించు ఆమోదంకానిజాబితాకి సంబంధించని పొడిగింపులని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆమోదంకాని విలువ యొక్క * అంటే అన్ని పొడిగింపులు ఆమోదంకానిజాబితా చెయ్యబడ్డాయి మరియు వినియోగదారులు ఆమోదజాబితాలోని పొడిగింపులని మాత్రమే వ్యవస్థాపించగలరు. డిఫాల్ట్‌గా అన్ని పొడిగింపులు ఆమోదజాబితాగా చెయ్యబడ్డాయి, కాని అన్ని పొడిగింపులు విధానం ప్రకారం ఆమోదంకానిజాబితా అయితే, ఆమోదజాబితా ఆ విధానాన్ని ఓవర్‌రైడ్ చెయ్యడానికి ఉపయోగించబడుతుంది. వ సంస్కరణ నుండి ఈ సైట్‌లలో చిత్రాలని బ్లాక్ చెయ్యి లో వినియోగదారు అజ్ఞాత మోడ్‌లో తెరవవచ్చా అని పేర్కొంటుంది. 'ప్రారంభించబడింది' ఎంచుకున్నట్లయితే, పేజీలు అజ్ఞాత మోడ్‌లో తెరవబడవచ్చు. 'నిలిపివేయబడింది' ఎంచుకున్నట్లయితే, పేజీలు అజ్ఞాత మోడ్‌లో తెరవబడకపోవచ్చు. 'బలవంతం' ఎంచుకున్నట్లయితే, పేజీలు అజ్ఞాత మోడ్‌లో మాత్రమే తెరవబడవచ్చు. ప్రాక్సీ సర్వర్‌కు సమకాలిక కనెక్షన్‌ల గరిష్ట సంఖ్య పేజీలో మూడవ పార్టీ సబ్-కంటెంట్‌ను HTTP ప్రాథమిక ప్రమాణీకరణ వ్యాఖ్య పేటిక పాప్-అప్ చేయడానికి అనుమతించడాన్ని నియంత్రిస్తుంది. సాధారణంగా ఇది ఫిషింగ్ రక్షణ వలె నిలిపివేయబడుతుంది. పొడిగింపు-సంబంధిత విధానాలని కాన్ఫిగర్ చేస్తుంది. వినియోగదారులు ఆమోదితజాబితా అయ్యే వరకు ఆమోదితంకానిజాబితా పొడిగింపులని వ్యవస్థాపించడానికి వారు అనుమతించబడరు. లో పొడిగింపులని పేర్కొనడం ద్వారా వాటిని స్వయం సిద్ధంగా వ్యవస్థాపితం చెయ్యమని మీరు ని నిర్భంధం చెయ్యచ్చు. నిర్బంధ పొడిగింపుల జాబితా నుండి ఆమోదితంకానిజాబితా ప్రాధాన్యతలని తీసుకుంటుంది. ఈ వినియోగదారు కోసం శోధనని సక్రియం చెయ్యడానికి ఓమినిబాక్స్‌లో ఉపయోగించే సత్వర మార్గం కీవర్డ్‌ని పేర్కొంటుంది. ఐచ్చికం. మొదటి అమలులోనే డిఫాల్ట్ బ్రౌజర్ నుండి హోమ్‌పేజీని దిగుమతి చేయి రిమోట్ ప్రాప్యత హోస్ట్ నుండి ఫైర్‌వాల్ ట్రావెర్సల్‌ను ప్రారంభించండి డిఫాల్ట్ శోదన అందింపుదారు ఈ సైట్‌లలో ప్లగ్‌ఇన్‌లని అనుమతించు వినియోగదారు ప్రారంభించగల లేదా ఆపివేయగల ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొను ప్రాక్సీ సర్వర్ యొక్క చిరునామా లేదా URL స్థిర పరిచిన ప్రాక్సీ సర్వర్‌లని ఉపయోగించండి ప్లగ్‌ఇన్ వెతకే దాన్ని ఆపివేయండి విడుదల ఛానెల్ స్టార్ట్‌అప్‌లో ప్రవర్తనని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు 'హోమ్ పేజీని తెరువు' ఎంచుకుంటే మీరు ప్రారంభించిన ప్రతిసారి హోమ్ పేజీ తెరవబడుతుంది. 'గతంలో తెరిచిన URLలని మళ్ళీ తెరువు' ఎంచుకుంటే మూసి వేసినపుడు గతంలో తెరవబడిన URLలు మళ్ళీ తెరవబడుతాయి. 'URLల జాబితాని తెరువు'ని ఎంచుకుంటే, 'తెరవడానికి స్టార్ట్‌అప్‌లో ఉన్న URLల' జాబితా వినియోగదారు ప్రారంభించిన ప్రతిసారి తెరవబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. ఈ సెట్టింగ్‌ని ఆపివేయడం, అంటే అది కాన్ఫిగర్ చెయ్యనిదానితో సమానం అవుతుంది. ఇప్పటికీ వినియోగాదారు లో దాన్ని మార్చగలరు. డేటా రకం: ప్రారంభించబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితా ChromeOS పరికరం పని చెయ్యనపుడు లేదా తాత్కాలికంగా ఆపివేయబడినపుడు లాక్‌ని ప్రారంభిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ChromeOS పరికరాలని అచైతన్యం నుండి అన్‌లాక్ చెయ్యడం కోసం వినియోగదారులు పాస్‌వర్డ్ అడగబడతారు. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, ChromeOS పరికరాలని అచైతన్యం వెలుపలికి తేవడానికి వినియోగదారులు పాస్‌వర్డ్ అడగబడరు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. ఈ యంత్రానికి రిమోట్ క్లయింట్‌లు కనెక్షన్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు STUN మరియు రిలే సర్వర్‌ల ఉపయోగాన్ని ప్రారంభిస్తుంది. ఈ సెట్టింగ్ ప్రారంభించినట్లయితే, రిమోట్ క్లయింట్ యంత్రాలు ఫైర్‌వాల్ ద్వారా వేరు చేసినప్పటికి కూడా ఈ యంత్రం వాటిని కనుగొంటుంది మరియు కనెక్ట్ చేస్తుంది. ఈ సెట్టింగ్ ఆపివేసినట్లయితే మరియు అవుట్‌గోయింగ్ UDP కనెక్షన్‌లు ఫైర్‌వాల్ ద్వారా ఫిల్టర్ చేయబడినట్లయితే, ఈ యంత్రం స్థానిక నెట్‌వర్క్‌లోని క్లయింట్ యంత్రాల వరకు మాత్రమే కనెక్షన్లను అనుమతిస్తుంది. పాస్‌వర్డ్ నిర్వహణలో పాస్‌వర్డ్‌లని చూపించడానికి వినియోగదారులని అనుమతించు లోని క్రొత్త టాబ్ పేజీలో బుక్‌మార్క్ బార్‌ని ప్రారంభిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, "క్రొత్త టాబ్" పేజీలో బుక్‌మార్క్ బార్‌ని చూపిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారులు ఎప్పుడు బుక్‌మార్క్ బార్‌ని చూడరు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు లో దాన్ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. లో డిఫాల్ట్ హోమ్ పేజీని కాన్ఫిగర్ చెయ్యి మరియు దాని నుండి వినియోగదారులు మార్చడాన్ని నిరోధించు. క్రొత్త టాబ్ పేజీగా హోమ్ పేజీని ఎంచుకున్నప్పుడు లేదా దాన్ని URLగా సెట్ చేసి హోమ్ పేజీ URLగా పేర్కొన్నప్పుడు మాత్రమే, వినియోగదారు యొక్క హోమ్ పేజీ సెట్టింగ్‌లు పూర్తిగా లాక్ చెయ్యబడుతాయి. మీరు హోమ్ పేజీ URLని పేర్కొనపోతే, 'chrome://newtab'ని పేర్కొనడం ద్వారా క్రొత్త టాబ్ పేజీకి వినియోగదారు హోమ్ పేజీని సెట్ చెయ్యగలరు. మొదటి అమలులోనే డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బ్రౌజింగ్ చరిత్రను దిగుమతి చేయి స్టార్ట్‌అప్ పేజీలు ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం బ్రౌజింగ్ చరిత్రని ప్రస్తుత డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బలవంతంగా దిగుమతి చేస్తుంది. నిలిపివేయబడినట్లయితే, బ్రౌజింగ్ చరిత్ర దిగుమతి చేయబడదు. ఇది కాన్ఫిగర్ చేయబడకపోతే, డిఫాల్ట్ ప్రవర్తన ఉపయోగించబడుతుంది. ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం దిగుమతి డైలాగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. పాస్‌వర్డ్‌ నిర్వాహణని కాన్ఫిగర్ చేస్తుంది. పాస్‌వర్డ్ నిర్వహణ ప్రారంభించబడితే, వినియోగదారు పూర్తి టెక్స్ట్‌లో నిల్వ పాస్‌వర్డ్‌లని చూపించాలా వద్దా అనే దాన్ని ప్రారంభించడాన్ని లేదా ఆపివేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు. డిఫాల్ట్ చిత్రాల సెట్టింగ్ అజ్ఞాత మోడ్ నిలిపివేయబడింది. ఈ సైట్‌లలో JavaScriptని అనుమతించు డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లను చూపించడానికి ఏ సైట్‌ను అనుమతించవద్దు ఈ సైట్లకు క్లయింట్ దృవీకరణ పత్రాలు స్వయంచాలకంగా ఎంపిక చేయండి డెవలపర్ ఉపకరణాలని ఆపివేయి నిర్బంధ-వ్యవస్థాపిత పొడిగిపుల జాబితాని కాన్ఫిగర్ చెయ్యి వెబ్‌సైట్‌లు స్వయంచాలకంగా ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యాలా వద్దా అనే దాన్ని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్లగ్‌ఇన్‌లని స్వయంచాలకంగా అమలు చెయ్యడం అనేది అన్ని వెబ్‌సైట్‌లకి అనుతించబడచ్చు లేదా అన్ని వెబ్‌సైట్‌లకి నిరాకరించబడచ్చు. లో SPDY ప్రోటోకాల్ ఉపయోగాన్ని ఆపివేయి. సురక్షిత బ్రౌజింగ్‌ని ప్రారంభించు ఈ సైట్‌లలో ప్లగ్‌ఇన్‌లని బ్లాక్ చెయ్యి ఈ సైట్‌లలో కుక్కీలకి సెషన్‌ని మాత్రమే అనుమతించు పాస్‌వర్డ్ నిర్వహణ సృష్టించబడిన Kerberos SPN ప్రమాణం కాని పోర్ట్‌ని కలుపుతుందో లేదో పేర్కొంటుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ప్రమాణంకాని పోర్ట్ (అనగా 80 లేదా 443 కాని పోర్ట్) ఎంటర్ చెయ్యబడుతుంది, అది సృష్టించబడిన Kerberos SPNలో కలుపబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, ఏ సందర్భంలోను సృష్టించబడిన Kerberos SPN పోర్ట్‌ని కలుపదు. ప్రాక్సీ ప్రారంభించు లో బుక్‌మార్క్ సెట్టింగ్‌లని ప్రారంభించడం లేదా ఆపివేయడం. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, బుక్‌మార్క్‌లని జోడించడం, తొలగించడం లేదా సవరించడం వంటివి చెయ్యచ్చు. ఇది డిఫాల్ట్. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే బుక్‌మార్క్‌లని జోడించడం, తొలగించడం లేదా సవరించడం వంటివి చెయ్యలేరు. ఇప్పటికే ఉన్న బుక్‌మార్క్‌లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. Mac/Linux ప్రాధాన్య పేరు: కుక్కీలని సెట్ చెయ్యడానికి అనుమతించబడని సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తోంది. Chromeని డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చెయ్యి అన్ని చిత్రాలని చూపించడానికి అన్ని సైట్‌లని అనుమతించు ప్రాక్సీ .pac ఫైల్‌కి URL Google-hosted సమకాలీకరణ సేవలని ఉపయోగించి లో డేటా సమకాలీకరణని ఆపివేస్తుంది మరియు వినియోగదారు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధించండి. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చడం లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. వినియోగదారు పొడిగింపు IDల వ్యవస్థాపితం చెయ్యడం నుండి నిరోధించబడుతారు (లేదా * అన్నింటికి) ఫైల్ ఎంపిక డైలాగ్‌లని ప్రదర్శించడాన్ని అనుమతించడం ద్వారా మషీన్‌లో స్థానిక ఫైల్‌లకి ప్రాప్యతని అనుమతిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, వినియోగదారులు సాధారణంగా ఫైల్ ఎంపిక డైలాగ్‌లని తెరవగలరు. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారు (బుక్‌మార్క్‌లని దిగుమతి, ఫైల్‌ల అప్‌లోడింగ్, సేవింగ్ లంక్‌లు, మొదలైనవి) వంటి పైల్ ఎంపిక డైలాగ్ చర్యని ప్రారంభించినపుడు దానికి బదులగా ఒక సందేశం ప్రదర్శించబడుతుంది మరియు ఫైల్ ఎంపిక డైలాగ్‌లో రద్దు చెయ్యిని క్లిక్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్ సెట్ట్ చెయ్యకపోతే, వినియోగదారులు సాధారణంగా ఫైల్ ఎంపికి డైలాగ్‌లని తెరవగలరు. డైనమిక్ విధాన రిఫ్రెష్ వినియోగదారు డేటాను నిల్వ చేయడానికి ఉపయోగించే డైరెక్టరీని కాన్ఫిగర్ చేస్తుంది. మీరు ఈ విధానంను సెట్ చేసినట్లయితే, అందించబడిన డైరెక్టరీని ఉపయోగిస్తుంది. చిత్రాలని ప్రదర్శించడానికి అనుమతించబడే సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. ఫైల్ ఎంపిక డైలాగ్‌లకి ఆహ్వానాలని అనుమతించు. అవును హోస్ట్ బ్రౌజర్‌ని డిఫాల్ట్‌గా ఉపయోగించు మొదటి అమలులోనే డిఫాల్ట్ బ్రౌజర్ నుండి శోధన ఇంజిన్‌లను దిగుమతి చేయి హోమ్ పేజీ URLని కాన్ఫిగర్ చెయ్యి లో పాస్‌వర్డ్‌లని సేవ్ చెయ్యడాన్ని మరియు సేవ్ చెయ్యబడిన పాస్‌వర్డ్‌లని ఉపయోగించడాన్ని ప్రారంభిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, వినియోగదారులు లోని జ్ఞాపకంలో ఉన్న పాస్‌వర్డ్‌లని కలగి ఉంటారు మరియు తర్వాతి సారి వారు సైట్‌కి లాగ్ ఇన్ చేస్తున్నప్పుడు స్వయంచాలకంగా అవి అందించబడతాయి. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగాదారులు పాస్‌వర్డ్‌లని సేవ్ చెయ్యలేరు లేదా ఇప్పటికే సేవ్ చెయ్యబడిన పాస్‌వర్డ్‌లని ఉపయోగించలేరు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. Kerberos అధికారాన్ని చర్చించినపుడు CNAME లుక్‌అప్‌ని ఆపివేయి లో ఏకీకృత Google అనువాద సేవని ప్రారంభిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే వినియోగదారు కోసం నిర్ధిష్ట పేజీని అనువదించడానికి ఏకీకృత ఉపకరణ పట్టీని చూపిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారు ఎప్పటికి అనువాద ఉపకరణ పట్టీని చూడలేరు. ఈ సెట్టింగ్‌ని మీరు ప్రారంభించినా లేదా ఆపివేసిన, లో వినియోగదారు ఈ సెట్టింగ్‌లని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. వినియోగదారు డేటాని నిల్వ చెయ్యడానికి ఉపయోగించే డైరెక్టరీని కాన్ఫిగర్ చేస్తుంది. మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారు '--user-data-dir' పేర్కొన్నా లేదా పేర్కొనకపోయినా అందించబడిన డైరెక్టరీని ఉపయోగిస్తుంది. అజ్ఞాత మోడ్ లభ్యత. ప్రత్యామ్నాయ లోప పేజీలని ప్రారంభించు డిఫాల్ట్ శోధన అందింపుదారు పేరుని పేర్కొంటుంది. ఖాళీగా వదిలేస్తే, శోధన URL ద్వారా పేర్కొనబడిన హోస్ట్ పేరు ఉపయోగించబడుతుంది. తగ్గిన విలువ బ్రౌజర్ చరిత్రని సేవ్ చెయ్యడాన్ని ఆపివేయి ఒక సైట్ డెస్క్‌టాప్ ప్రకటనలని చూపించు అని కోరిన ప్రతిసారి అడుగు ఎక్స్‌టెన్షన్స్‌ను చే ఉపయోగించబడిన ప్రాక్సీ సర్వర్ పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు వినియోగదారులు ప్రాక్సీ సెట్టింగ్‌లని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఎప్పుడు ప్రాక్సీ సర్వర్‌ని ఉపయోగించవద్దు మరియు ఎల్లప్పుడు ప్రత్యక్షంగా కనెక్ట్ చెయ్యి ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడుతాయి. మీరు సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఉపయోగించు లేదా ప్రాక్సీ సర్వర్‌ని స్వయంగా కనుగొను ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడుతాయి. మీరు స్థిర సర్వర్ ప్రాక్సీ మోడ్, ఎంచుకుంటే 'చిరునామా లేదా ప్రాక్సీ సర్వర్ యొక్క URL' మరియు 'కామాతో వేరుపరచబడిన ప్రాక్సీ సర్వర్ బైపాస్ నియమాల జాబితా'లో తదుపరి ఎంపికలని మీరు పేర్కొనచ్చు. మీరు .pac ప్రాక్సీ సర్వర్ స్క్రిప్ట్ ఉపయోగించు ఎంచుకుంటే, 'ప్రాక్సీ .pac ఫైల్‌కి URL'లో మీరు ఖచ్చితంగా స్క్రిప్ట్‌కి URL పేర్కొనాలి. వివరమైన ఉదాహరణల కోసం, దీన్ని సందర్శించండి: మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ఆదేశ పంక్తి నుండి పేర్కొన్న అన్ని ప్రాక్సీ-సంబంధిత ఎంపికలని విస్మరిస్తుంది. స్వీయంగా కనుగొనే ప్రాక్సీ సెట్టింగ్‌లు హోమ్ పేజీని తెరువు ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం బుక్‌మార్క్‌లను ప్రస్తుత డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బలవంతంగా దిగుమతి చేస్తుంది. నిలిపివేయబడినట్లయితే, బుక్‌మార్క్‌లు దిగుమతి చేయబడవు. ఇది కాన్ఫిగర్ చేయబడకపోతే, డిఫాల్ట్ ప్రవర్తన ఉపయోగించబడుతుంది. ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం దిగుమతి డైలాగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. చిత్రాలని చూపించడానికి ఏ సైట్‌ని అనుమతించవద్దు ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితా URLల యొక్క జాబితాని తెరువు డిఫాల్ట్ కుక్కీల సెట్టింగ్ డిఫాల్ట్ శోధన అందింపుదారు యొక్క ఉపయోగాన్ని ప్రారంభిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ఓమిని బాక్స్‌లో వినియోగదారు URL కాకుండా టెక్స్ట్‌ని టైప్ చేసినపుడు, డిఫాల్ట్ శోధన పని చేస్తుంది. మీరు మిగిలిన డిఫాల్ట్ శోధన విధానాలని సెట్ చెయ్యడం ద్వారా ఉపయోగించడానికి డిఫాల్ట్ శోధన అందింపుదారుని పేర్కొనవచ్చు. వీటిని ఖాళీగా వదిలేస్తే, వినియోగదారు డిఫాల్ట్ శోధన అందింపుదారుని ఎంచుకోవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, ఓమిని బాక్స్‌లో వినియోగదారు URL కాని టెక్ట్స్ ఎంటర్ చేసినపుడు, ఏ శోధన పని చెయ్యదు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. ఎగువకు తిరిగి వెళ్ళు JavaScriptని వెబ్‌సైట్‌లు అమలు చెయ్యాలా వద్దా అనే దాన్ని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. JavaScriptని అమలు చెయ్యడం అనేది అన్ని వెబ్‌సైట్‌లకి అనుమతించబడచ్చు లేదా అన్ని వెబ్‌సైట్‌లకి నిరాకరించబడచ్చు. కాదు వినియోగదారుల యొక్క నిజ స్థానాన్ని ట్రాక్ చెయ్యడానికి సైట్‌లని అనుమతించు లో డిఫాల్ట్ హోమ్ పేజీ URLని కాన్ఫిగర్ చేస్తుంది మరియు వినియోగదారులు దాన్ని మార్చడాన్ని నిరోధిస్తుంది. హోమ్ పేజీ రకం మీరు ఇక్కడ పేర్కొన్న URLకి సెట్ చెయ్యబడుతుంది లేదా క్రొత్త టాబ్ పేజీకి సెట్ చెయ్యబడుతుంది. మీరు క్రొత్త టాబ్ పేజీని ఎంచుకుంటే, ఈ విధానం విస్మరించబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, వినియోగదారులు లో వారి హోమ్ పేజీ URLని మార్చలేరు, కాని ఇంకా వారు క్రొత్త టాబ్ పేజీని వారి హోమ్ పేజీగా ఎంచుకోగలరు. ప్రాక్సీ సెట్టింగ్‌లని మాన్యవల్‌గా పేర్కొను స్టేబుల్ ఛానెల్ వెబ్‌సైట్‌లు చిత్రాలని ప్రదర్శించాలా వద్దా అనే దాన్ని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. చిత్రాలని ప్రదర్శించడం అనేది అన్ని వెబ్‌సైట్‌లకి అనుమతించబడచ్చు లేదా అన్ని వెబ్‌సైట్‌లకి నిరాకరించబడచ్చు. ఆమోదంకానిజాబితా నుండి మినహాయింపుకి పొడిగింపు IDలు చిత్రాలని ప్రదర్శించడానికి అనుమతించబడని సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. లో అనువర్తన భాషని కాన్ఫిగర్ చేస్తుంది మరియు వినియోగదారులు భాషని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, పేర్కొన్న భాషని ఉపయోగిస్తుంది. కాన్ఫిగర్ చేసిన భాష మద్దతివ్వకపోతే, బదులుగా 'en-US' ఉపయోగించబడుతుంది. ఈ సెట్టింగ్‌ని ఆపివేయడినా లేదా కాన్ఫిగర్ చెయ్యకపోయినా, వినియోగదారు0-పేర్కొన్న ప్రాధాన్య భాషని (కాన్ఫిగర్ చెయ్యబడి ఉంటే), సిస్టమ్ భాషని లేదా తిరిగి 'en-US' భాషని ఉపయోగిస్తుంది. URL ల జాబితాకు ప్రాప్తిని అనుమతించండి. స్టార్ట్‌అప్‌లో చర్య JavaScript అమలు చెయ్యడానికి అనుమతించబడని సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. HTTP అధికారం కోసం ఉపయోగించే GSSAPI లైబ్రరీని పేర్కొంటుంది. మీరు లైబ్రరీ పేరుని లేదా పూర్తి మార్గాన్ని సెట్ చెయ్యచ్చు. ఏ సెట్టింగ్ అందించకపోతే, డిఫాల్ట్ లైబ్రరీ పేరుని తిరిగి ఉపయోగిస్తుంది. ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను ప్రస్తుత డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బలవంతంగా దిగుమతి చేస్తుంది. నిలిపివేయబడినట్లయితే, సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లు దిగుమతి చేయబడవు. ఇది కాన్ఫిగర్ చేయబడకపోతే, డిఫాల్ట్ ప్రవర్తన ఉపయోగించబడుతుంది. ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం దిగుమతి డైలాగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విధానం తక్కువ విలువైనది, బదులుగా ప్రాక్సీమోడ్‌ని ఉపయోగించండి. ద్వారా ఉపయోగించబడిన ప్రాక్సీ సర్వర్‌ని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు వినియోగదారులు ప్రాక్సీ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఎప్పుడు ప్రాక్సీ సర్వర్‌ని ఉపయోగించవద్దు మరియు ఎల్లప్పుడు ప్రత్యక్షంగా కనెక్ట్ చెయ్యి ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరింపబడుతాయి. మీరు సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఉపయోగించు లేదా ప్రాక్సీ సర్వర్‌ని స్వయంగా కనుగొను ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడుతాయి. మీరు మాన్యువల్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఎంచుకుంటే, 'చిరునామా లేదా ప్రాక్సీ సర్వర్ యొక్క URL', 'ప్రాక్సీ .pac ఫైల్‌కి URL' మరియు 'కామాతో వేరుపరచబడిన ప్రాక్సీ బైపాస్ నియమాల జాబితా'లో తదుపరి ఎంపికలని మీరు పేర్కొనవచ్చు. వివరమైన ఉదాహరణల కోసం దీన్ని సందర్శించండి: మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ఆదేశ పంక్తి నుండి పేర్కొన్న అన్ని ప్రాక్సీ-సంబంధిత ఎంపికలని విస్మరిస్తుంది. మూడవ పార్టీ కుక్కీలని బ్లాక్ చేస్తుంది. ఈ సెట్టింగ్‌ని ప్రారంభించడం వల్ల డొమేన్ నుండి కాకుండా బ్రౌజర్ యొక్క చిరునామా బార్ నుండి వెబ్ పేజీ ఎలిమెంట్ల ద్వారా సెట్ చెయ్యబడే కుక్కీలు నిరోధించబడుతాయి. ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే డొమేన్ నుండి కాకుండా బ్రౌజర్ యొక్క చిరునామా బార్ నుండి వెబ్ పేజీ ఎలిమెంట్ల ద్వారా సెట్ చెయ్యడానికి కుక్కీలు అనుమతించబడుతాయి మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. డిఫాల్ట్ ప్లగ్‌ఇన్‌ల సెట్టింగ్ Microsoft Windows XP SP2 లేదా తర్వాత ఇక్కడ తెలిపిన హోస్ట్‌ల జాబితా కోసం ఏ ప్రాక్సీనైనా దాటుతుంది. 'ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకో' వద్ద మాన్యువల్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ విధానం ప్రభావితం అవుతుంది. మరిన్ని వివరమైన ఉదాహరణల కోసం, దీన్ని సందర్శించండి: అభివృద్దిలో ఉన్న ఛానెల్ (అస్థిరంగా ఉండవచ్చు) ప్రాక్సీ బైపాస్ నియమాలు వినియోగదారు డేటా డైరెక్టరీని సెట్ చెయ్యి అజ్ఞాత మోడ్ బలవంతం చేయబడింది. క్యాష్ చేయబడిన డేటాను డిస్క్‌లో నిల్వ చెయ్యడానికి ఉపయోగించే డైరెక్టరీని కాన్ఫిగర్ చేస్తుంది. మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారు '--disk-cache-dir' పేర్కొన్నా లేదా పేర్కొనకపోయినా అందించబడిన డైరెక్టరీని ఉపయోగిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని సత్యానికి సెట్ చేస్తే లో స్వీయ శోధన మరియు తప్పిపోయన ప్లగ్‌ఇన్‌ల యొక్క వ్యవస్థాపన ఆపివేయబడుతుంది. మరియు మషీన్‌కి కనెక్ట్ చెయ్యబడిన లెగసి ముద్రకాల మధ్య ప్రాక్సీ లాగా పని చెయ్యడానికి ని ప్రారంభిస్తుంది. ఈ సెట్టింగ్‌ని ప్రారంభించబడిన లేదా కాన్ఫిగర్ చెయ్యకపోయినా, వినియోగదారులు వారి Google ఖాతా అధికారం ద్వారా క్లౌడ్ ముద్రణ ప్రాక్సీని ప్రారంభించగలరు. ఈ సెట్టింగ్‌ని ఆపివేయబడితే, వినియోగదారులు ప్రాక్సీని ప్రారంభించలేరు, మరియు మషీన్ తో దాని ముద్రకాలని భాగస్వామ్యం చెయ్యడానికి అనుమతించబడదు. లో నెట్‌వర్క్ సూచనని ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. 3D గ్రాఫిక్స్ APIలకి మద్దతుని ఆపివేయి ఏదైనా సైట్ దృవీకరణ పత్రం అభ్యర్థిస్తే, స్వయంచాలకంగా క్లయింట్ దృవీకరణ పత్రాలు ఎంపిక చేయడానికి మీరు url ఆకృతుల జాబితాను పేర్కొనడానికి అనుమతిస్తుంది. ఇది ఆదరించే విధానాల జాబితా. మీరు చేతి ద్వారా ఈ సెట్టింగ్‌లని మార్పు చెయ్యాల్సిన అవసరం లేదు! నుండి టెంప్లేట్లని ఉపయోగించడానికి మీరు సులభంగా డౌన్‌లోడ్ చెయ్యచ్చు. మద్దతిచ్చే విధానాల జాబితా Chromium మరియు Google Chromeకి ఒకటే, కాని వాటి Windows నమోదు స్థానాలు భిన్నమైనవి. Chromium విధానాలకి ఇది తో ప్రారంభమవుతుంది మరియు Google Chrome విధానాలకి ఇది తో ప్రారంభమవుతుంది. ప్రాధాన్యతలు రిమోట్ ప్రాప్యత క్లయింట్ నుండి ఫైర్‌వాల్ ట్రావెర్సల్‌ను ప్రారంభించండి అధికార సర్వర్ ఆమోదజాబితా ఈ సైట్‌లలో పాప్‌అప్‌లని అనుమతించు అజ్ఞాత మోడ్‌ని ప్రారంభించు ప్రమాణీకరణ అవసరమైన ప్లగ్ఇన్‌‌లను రన్ చేయడానికి ను అనుమతిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ను అనుమతించినట్లయితే, గడువు గల ప్లగ్ఇన్‌‌లు ఎప్పటికీ అమలు చేయబడతాయి. ఈ సెట్టింగ్ నిలిపివేసినట్లయితే లేదా సెట్ చేయబడనట్లయితే, ప్రమాణీకరణ అవసరమైన ప్లగ్ఇన్‌‌లను అమలు చేయడానికి వినియోగదారులు అనుమతి అభ్యర్థించబడుతుంది. భద్రతను రాజీ చేయగల ప్లగ్ఇన్‌లు ఇవే. కామాతో వేరుపరచబడిన ప్రాక్సీ బైపాస్ నియమాల జాబితా ప్రమాణీకరణ అవసరమైన ప్లగ్ఇన్‌లను ఎప్పటికీ రన్ చెయ్యి హోమ్ పేజీ దాని అధికారాన్ని ఇచ్చే సర్వర్‌లు. వివరణ స్థానిక డేటాని సెట్ చెయ్యడానికి ఏ సైట్‌ని అనుమతించవద్దు మూడవ పార్టీ కుక్కీలని బ్లాక్ చెయ్యి ద్వారా ఉపయోగించబడిన ప్రాక్సీ సర్వర్‌ని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు వినియోగదారులు ప్రాక్సీ సెట్టింగ్‌లని మార్చడాన్ని నిరోధిస్తుంది. ఎప్పుడు ప్రాక్సీ సర్వర్‌ని ఉపయోగించవద్దు మరియు ఎల్లప్పుడు ప్రత్యక్షంగా కనెక్ట్ చెయ్యి అని ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడుతాయి. మీరు ప్రాక్సీ సర్వర్‌ని స్వయంగా కనుగొను ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడుతాయి. వివరమైన ఉదాహరణల కోసం, దీన్ని సందర్శించండి: మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ఆదేశం పంక్తి నుండి పేర్కొన్న అన్ని ప్రాక్సీ-సంబంధిత ఎంపికలని విస్మరిస్తుంది. శోధన అందింపుదారు ద్వారా మద్దతివ్వబడిన అక్షర ఎన్‌కోడింగ్‌లని పేర్కొంటుంది. UTF-8, GB2312, మరియు ISO-8859-1 వంటి కోడ్ పేజీ పేర్లే ఎన్‌కోడింగ్‌లు. అందించబడిన క్రమంలో అవి ప్రయత్నించబడుతాయి. డిఫాల్ట్‌గా UTF-8. "నేను నా బ్రౌజర్‌ని మూసివేసినప్పుడు కుక్కీలని మరియు ఇతర సైట్ డేటాని క్లియర్ చెయ్యికి" అనే కంటెంట్ సెట్టింగ్ ఎంపికకి ఓవర్‌రైడ్ చెయ్యబడినది ఈ విధానం. సత్యానికి సెట్ చేసిన తర్వాత ఆపివేయబడినప్పుడు బ్రౌజర్ నుండి స్థానికంగా నిల్వ చెయ్యబడిన డేటాని అది తొలగిస్తుంది. ఉపకరణ పట్టీలో హోమ్ బటన్‌ని చూపు పొడిగింపు వ్యవస్థాపన ఆమోదంకానిజాబితాని కాన్ఫిగర్ చెయ్యి క్రొత్త టాబ్ పేజీని హోమ్‌పేజీగా ఉపయోగించు వినియోగదారు పాస్‌వర్డ్ నిర్వహణలో పాస్‌వర్డ్‌ని పూర్తి టెక్ట్స్‌లో చూపిస్తున్నారా లేదా అనే దాన్ని నియంత్రిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, నిల్వ అయిన పాస్‌వర్డ్‌లని పూర్తి టెక్స్ట్‌గా పాస్‌వర్డ్ నిర్వహణ విండోలో చూపించడాన్ని పాస్‌వర్డ్ నిర్వహణ అనుతించదు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఈ సెట్టింగ్‌ని కాన్ఫిగర్ చెయ్యకపోయినా, వినియోగదారులు పాస్‌వర్డ్ నిర్వహణలో పూర్తి టెక్ట్స్‌గా వారి పాస్‌వర్డ్‌లని వీక్షించగలరు. నిర్ధిష్ట రకమైన (ఉదాపరణకి కుక్కీలు, చిత్రాలు లేదా JavaScript) కంటెంట్‌లని ఎలా నిర్వహించాలో పేర్కొనడానికి కంటెంట్ సెట్టింగ్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. మద్దతిచ్చే లక్షణాలు: GSSAPI లైబ్రరీ పేరు స్థానిక డేటాని వెబ్‌సైట్‌లు సెట్ చెయ్యడం కోసం అనుమతించాలా వద్దా అనే దాన్ని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్థానిక డేటాని సెట్ చెయ్యడం అనేది అన్ని వెబ్‌సైట్‌లకి అనుమతించబడుతుంది లేదా అన్ని వెబ్‌సైట్‌లకి తిరస్కరించబడుతుంది. స్టార్ట్‌అప్‌లో తెరవడానికి URLలు Windows నమోదు స్థానం: ప్రాక్సీ .pac ఫైల్ కోసం మీరు ఇక్కడ URL పేర్కొనచ్చు. 'ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకోండి' వద్ద మాన్యువల్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ విధానం ప్రభావితం అవుతుంది. వివరమైన ఉదాహరణల కోసం, దీన్ని సందర్శించండి: ఈ సైట్‌లలో కుక్కీలని బ్లాక్ చెయ్యి Cross-origin HTTP Basic Auth propmts బ్రౌజర్‌ని మూసివేసేటపుడు సైట్ డేటాని క్లియర్ చెయ్యి ఏకీకరణ అధికారం కోసం ఏ సర్వర్‌లు ఆమోదితజాబితాగా కావాలో పేర్కొంటుంది. ప్రాక్సీ నుండి లేదా ఈ అనుమతించబడిన జాబితాలో ఉన్న సర్వర్ నుండి అధికారిక సవాలుని అందుకున్నప్పుడు మాత్రమే ఏకీకరణ అధికారం ప్రారంభిపబడుతుంది. బహుళ సర్వర్ పేర్లని కామాలతో వేరుచేస్తుంది. వైల్డ్‌కార్డ్‌లు (*) అనుమతించబడుతాయి. ఈ క్రింది కంటెంట్ రకాలని నిర్వహించడానికి ని అనుమతించు. స్టార్ట్‌అప్‌లో లోడ్ చెయ్యబడిన పేజీలని కాన్ఫిగర్ చెయ్యడానికి మిమ్మల్ని అనుతిస్తుంది. 'స్టార్ట్‌అప్‌లోని చర్య ' లో 'URLల జాబితాని తెరువు' ఎంచుకునే వరకు 'స్టార్ట్‌అప్‌లో తెరవడానికి URLల' యొక్క కంటెంట్ జాబితా విస్మించబడుతుంది. మొదటి అమలులోనే డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బుక్‌మార్క్‌లను దిగుమతి చేయి JavaScript అమలు చెయ్యడానికి అనుమతించబడే సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారు డేటా డైరెక్టరీని సెట్ చెయ్యి డిఫాల్ట్ శోధన అందింపుదారు కీవర్డ్ ప్రాక్సీ సర్వర్ యొక్క URLని మీరు ఇక్కడ పేర్కొనచ్చు. 'ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకో' వద్ద మాన్యువల్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఎంచుకన్నప్పుడు మాత్రమే ఈ విధానం ప్రభావితం అవుతుంది. మరిన్ని ఎంపికలు మరియు వివరణాత్మక ఉదాహరణల కోసం, దీనిని సందర్శించండి: అనువాదాన్ని ప్రారంభించు డిఫాల్ట్ శోధన చేస్తున్నప్పుడు ఉపయోగించిన శోధన ఇంజిన్ యొక్క URLని పేర్కొంటుంది. URL స్ట్రింగ్ ''ని కలిగి ఉండాలి, అది వినియోగదారు శోధనలో ఉపయోగించే పదాల ద్వారా ప్రశ్న సమయంలో బదులుగా పెట్టబడుతుంది. వినియోగదారుల యొక్క స్థానాన్ని సైట్ ట్రాక్ చెయ్యాలనుకున్నప్పుడు అడుగు JavaScriptను అమలు చేయడానికి ఏ సైట్‌నూ అనుమతించవద్దు డెస్క్‌టాప్ ప్రకటనలని చూపించడానికి సైట్‌లను అనుమతించు ముద్రించడాన్ని ప్రారంభించు డిఫాల్ట్ శోధనని అందింపుదారు చిహ్నం యొక్క సురక్షిత బ్రౌజింగ్‌ లక్షణాన్ని ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, సురక్షిత బ్రౌజింగ్ ఎల్లప్పుడు సక్రియంలో ఉంటుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, సురక్షిత బ్రౌజింగ్ ఎప్పుడు సక్రియంలో ఉండదు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసిన, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. విధానం పేరు బుక్‌మార్క్ సవరణని ప్రారంభిస్తుంది లేదా ఆపివేస్తుంది కుక్కీలని సెట్ చెయ్యడానికి అనుమతించబడే సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. యొక్క ఓమిని బాక్స్‌లో శోధన సిఫార్సులని ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈసెట్టింగ్‌ని ప్రారంభిస్తే, శోధన సిఫార్సులు ఉపయోగించబడుతాయి. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, శోధన సిఫార్సులు ఉపయోగించబడవు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. లో ముద్రణని ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. ఈ సెట్టింగ్‌ ప్రారంభించబడినా లేదా కాన్ఫిగర్ చెయ్యకపోయినా, వినియోగదారులు ముద్రించగలరు. ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారులు నుండి ముద్రించలేరు. పటకార మెను, పొడిగింపులు, JavaScript అనువర్తనాలు మొదలగు వాటిలో ముద్రణ ఆపివేయబడుతుంది. ముద్రించేటపుడు ని దాటే, ప్లగ్‌ఇన్‌ల నుండి ముద్రణ సాధ్యమవుతుంది. ఉదాహరణకి నిర్ధిష్ట Flash అనువర్తనాలకి వాటి సందర్భ మెనులో ముద్రణ ఎంపికని కలగి ఉంటాయి, అవి ఆపివేయబడవు. డిఫాల్ట్ శోధన అందింపుదారుని కాన్ఫిగర్ చేస్తుంది. వినియోగదారు ఉపయోగించే డిఫాల్ట్ శోధనని మీరు పేర్కొనవచ్చు లేదా డిఫాల్ట్ శోధనని ఆపివేయడానికి ఎంచుకోవచ్చు. ప్రాక్సీ సర్వర్‌కు ఏకకాల కనెక్షన్‌ల గరిష్ట సంఖ్యను పేర్కొంటుంది. కొన్ని ప్రాక్సీ సర్వర్‌లు ఒక క్లయింట్‌కు అత్యధిక సంఖ్యలో ఏకకాల కనెక్షన్‌లను నిర్వహించలేవు మరియు ఈ విధానాన్ని తక్కువ విలువకు అమర్చడం వల్ల దీన్ని పరిష్కరించవచ్చు. ఈ విధానం విలువ 100 కంటే తక్కువగా మరియు 6 కంటే ఎక్కువగా ఉండాలి మరియు డిఫాల్ట్ విలువ 32. కొన్ని వెబ్ అనువర్తనాలు హ్యాంగింగ్ GETలతో పలు కనెక్షన్‌లను ఉపయోగిస్తాయి, కావునా 32 కంటే తక్కువకు అమర్చడం వలన, ఇటువంటి ఎక్కువ వెబ్ అనువర్తనాలు తెరిచినపుడు బ్రౌజర్ నెట్‌వర్కింగ్ హ్యాంగ్ కావచ్చు. డిఫాల్ట్‌కన్నా తక్కువ అమర్చితే జరిగే నష్టానికి మీరే బాధ్యులు. మద్దతిచ్చే ప్రామాణీకరణ పథకాలు డిఫాల్ట్ శోధన అందింపుదారుని ప్రారంభించు డిఫాల్ట్ ప్రకటన సెట్టింగ్ ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం శోధన ఇంజిన్‌లను ప్రస్తుత డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బలవంతంగా దిగుమతి అయ్యేలా చేస్తుంది. నిలిపివేయబడినట్లయితే, డిఫాల్ట్ శోధన ఇంజిన్ దిగుమతి చేయబడదు. ఇది కాన్ఫిగర్ చేయబడకపోతే, డిఫాల్ట్ ప్రవర్తన ఉపయోగించబడుతుంది. ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం దిగుమతి డైలాగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. లో ఢీఫాల్ట్ బ్రౌజర్ తనిఖీలను కాన్ఫిగర్ చేస్తుంది మరియు వినియోగదారులు వాటిని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ఇది ఢీఫాల్ట్ బ్రౌజర్ అవునో కాదో అని ఎల్లప్పుడు స్టార్ట్ అప్‌లో తనిఖీ చేస్తుంది మరియు వీలైతే స్వయంగా, స్వయంచాలకంగా నమోదు చేస్తుంది. ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, ఇది ఢీఫాల్ట్ బ్రౌజర్ అవునో కాదో అని ఎప్పటికి తనిఖీ చెయ్యదు మరియు ఈ ఎంపికని సెట్ చెయ్యడం కోసం వినియోగదారు నియంత్రణలని ఆపివేస్తుంది. ఈ సెట్టింగ్ సెట్ చెయ్యకపోతే, ఇది ఢీఫాల్ట్ బ్రౌజర్ అవునో కాదో వినియోగదారు తెలుసుకోవడానికి మరియు అది లేనపుడు వినియోగదారు ప్రకటనలు చూపించాలో వద్దో అనే దానికి వినియోగదారు యొక్క నియంత్రణలని అనుమతిస్తుంది. హోస్ట్ బ్రౌజర్‌లో ఎల్లప్పుడు క్రింది URL విధానాలని రెండర్ చెయ్యి URL ల జాబితాకు ప్రాప్తిని నిరోధించండి. డిఫాల్ట్ పాప్‌అప్‌ల సెట్టింగ్ పాప్‌అప్‌లని చూపించడానికి ఏ సైట్‌ని అనుమతించవద్దు ఏకీకరణ HTTP అధికార సంబంధించిన విధానాలు. ఈ విధానం తీసివేయబడింది. దయచేసి బదులుగా IncognitoModeAvailabilityని ఉపయోగించండి. లో అజ్ఞాత మోడ్‌ని ప్రారంభిస్తుంది. ఈ సెట్టింగ్‌ ప్రారంభించబడిన లేదా కాన్ఫిగర్ చేయకపోయినా, వినియోగదారులు అజ్ఞాత మోడ్‌లో పేజీలని తెరవగలరు. ఈ సెట్టింగ్ ఆపివేయబడితే, వినియోగదారులు అజ్ఞాత మోడ్‌లో పేజీలని తెరవలేరు. వెబ్‌సైట్‌లు డెస్క్‌టాప్ ప్రకటనలని ప్రదర్శించాలా వద్దా అనే దాన్ని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. డెస్క్‌టాప్ ప్రకటనలని ప్రదర్శించడం అనేది ఢిఫాల్ట్‌గా అనుతించబడుతుంది, డిఫాల్ట్‌గా నిరాకరించబడుతుంది లేదా వెబ్‌సైట్ డెస్క్‌టాప్ ప్రకటనలని చూపించాలని కోరిన ప్రతిసారి వినియోగదారు అడగబడతారు. డిస్క్ కాష్ డైరెక్టరీని సెట్ చెయ్యి వినియోగదారు విధాన సమాచారం కోసం ప్రశ్నించిన పరికర నిర్వాహక సేవ వలె సమయాన్ని మిల్లీ సెకన్‌లలో పేర్కొంటుంది. ఈ విధానాన్ని అమర్చడం వల్ల 3 గంటల డిఫాల్ట్ విలువ భర్తీ చేయబడుతుంది. ఈ విధానానికి చెల్లుబడి అయ్యే విలువలు 1800000 (30 నిమిషాలు) నుండి 86400000 (1 రోజు) పరిధిలో ఉంటాయి. ఈ పరిధిలో లేని ఏ విలువలైనా సంబంధిత పరిధి హద్దుకు మార్చబడతాయి. సృష్టించబడిన Kerberos SPN, సమ్మతించబడిన DNS పేరు లేదా ఎంటర్ చేసిన అసలైన పేరుపై ఆధారపడిందో లేదో అనే దాన్ని పేర్కొంటుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, CNAME లుక్‌అప్ దాటవేయబడుతుంది మరియు ఎంటర్ చేసిన విధంగా సర్వర్ పేరు ఉపయోగించబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, సర్వర్ యొక్క సమ్మతించబడిన పేరు CNAME లుక్‌అప్ ద్వారా కనుగొబడుతుంది. జాబితాలోని URL లకు ప్రాప్తి నిరోధిస్తుంది. హానికరమైన జాబితాలో URL ల లోని వెబ్ పేజీలు లోడ్ కాకుండా ఈ విధానం వినియోగదారుని నిరోధిస్తుంది. ఒక URLకు 'scheme://host:port/path'. ఆకృతి ఉంది. ఇచ్చాపూరిత స్కీమ్ http, https లేదా ftpగా ఉండవచ్చు. కేవలం ఈ స్కీమ్ మాత్రమే నిరోధించబడుతుంది; ఏదీ పేర్కొనకపోతే, అన్ని స్కీమ్‌లు నిరోధించబడతాయి. హోస్ట్ హోస్ట్ పేరు లేదా ఒక IP చిరునామా కావచ్చు. హోస్ట్ పేరు యొక్క సబ్‌డొమైన్లు కూడా నిరోధించబడతాయి. సబ్‌డొమైన్ల నిరోధాన్ని ఆపడానికి , హోస్ట్ పేరు ముందు '.' కలపండి. ప్రత్యేక హోస్ట్ పేరు '*' అన్ని డొమైన్లను నిరోధిస్తుంది. ఇచ్చాపూరిత పోర్టు 1 నుండి 65535 మధ్య చెల్లుబాటులో ఉన్న పోర్ట్ సంఖ్య. ఏదీ పేర్కొనకపోతే, అన్ని పోర్ట్‌లు నిరోధించబడతాయి. ఇచ్చాపూరిత మార్గం పేర్కొంటే, ఆ ఉపసర్గతో ఉన్న మార్గలే నిరోధించబడతాయి. మినహాయింపులు URL విశ్వసనీయ జాబితా విధానంలో నిర్వచించవచ్చు. ఈ విధానాలను 100 వరకు నమోదు చేయవచ్చు; తదుపరి నమోదులు విస్మరించబడతాయి. ప్రాక్సీ సర్వర్ పాప్-అప్‌లను చూపించడానికి అన్ని సైట్‌లను అనుమతించు అన్ని ప్లగ్‌ఇన్‌లని బ్లాక్ చెయ్యి ఈ సైట్‌లలో పాప్‌అప్‌లని బ్లాక్ చెయ్యి తక్షణాన్ని ప్రారంభించు పాత ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యడానికి అనుమతించు 3D గ్రాఫిక్స్ APIs మద్దతు ఆపివేస్తుంది. ఈ సెట్టింగ్‌ని ప్రారంభించడం వల్ల వెబ్ పేజీలు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ని (GPU) ప్రాప్యత చెయ్యడం నిరోధించబడుతుంది. ప్రత్యేకంగా వెబ్ పేజీలు WebGL API ప్రాప్యత చెయ్యవు మరియు Pepper 3D APIని ప్లగ్‌ఇన్‌లు ఉపయోగించవు. ఈ సెట్టింగ్‌ని ఆపివేయడం, వల్ల వెబ్ పేజీలు WebGL API ఉపయోగించడానికి అనుమతించడుతాయి మరియు Pepper 3D APIని ప్లగ్‌ఇన్‌లు ఉపయోగిస్తాయి. ఈ APIsని ఉపయోగించడానికి బ్రౌజర్‌కి యొక్క సెట్టింగ్‌కి ఇంకా ఆదేశ పంక్తి యొక్క చర్చ అవసరం. స్థానిక డేటాని సెట్ చెయ్యడానికి అన్ని సైట్‌లని అనుమతించు కుక్కీలకి సెషన్ మాత్రమే సెట్ చెయ్యడానికి అనుమతించే సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. డిఫాల్ట్ శోధన అందింపుదారు శోధన URL URL ప్రోటోకాల్ పథకాలని ఆపివేయి గతంలో తెరిచిన URLలని మళ్ళీ తెరువు శోధన సిఫార్సులని అందించడానికి ఉపయోగించిన శోధన ఇంజిన్‌ యొక్క URLని పేర్కొంటుంది. URL స్ట్రింగ్ '' ఖచ్చింగా కలిగి ఉండాలి, అది ప్రశ్న సమయంలో వినియోగదారు ఎంటర్ చేసిన టెక్ట్స్‌తో బదులుగా పెట్టబడుతుంది. ఐచ్చికం. డిఫాల్ట్ శోధన అందింపుదారు తక్షణ URL ప్రారంభించబడినట్లయితే, ఈ విధానం హోమ్ పేజీని ప్రస్తుత డిఫాల్ట్ బ్రౌజర్ నుండి బలవంతంగా దిగుమతి అయ్యేలా చేస్తుంది. నిలిపివేయబడినట్లయితే, హోమ్ పేజీ దిగుమతి చేయబడదు. ఇది కాన్ఫిగర్ చేయబడకపోతే, డిఫాల్ట్ ప్రవర్తన ఉపయోగించబడుతుంది. లో మద్దతిస్తుంది: యొక్క తక్షణ లక్షణాన్ని ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, యొక్క తక్షణం ప్రారంభించబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, యొక్క తక్షణం ఆపివేయబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేయడం చేసినా, వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. డిఫాల్ట్ శోధన అందింపుదారు ఎన్‌కోడింగ్‌లు లో ప్రారంభిచబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొంటుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. స్వతంత్ర అక్షరాల క్రమాలని సరిపోల్చడానికి వైల్డ్‌కార్డ్ అక్షరాలు '*' మరియు '?'ని ఉపయోగించబడుతాయి. స్వతంత్రమైన చాలా అక్షరాలకి '*' పేర్కొంటే '?' ఐచ్చిక ఒక అక్షరాన్ని పేర్కొంటుంది, అనగా సున్న లేదా ఒక అక్షరాన్ని మాత్రమే పేర్కొంటుంది. '\' ఎస్కేప్ అక్షరం కాబట్టి '*', '?', లేదా '\' కనుగొనడానికి మీరు వాటి ముందు '\' ఉపయోగించవచ్చు. పేర్కొనబడిన ప్లగ్‌ఇన్‌లు వ్యవస్థాపితం చెయ్యబడి ఉంటే ఎల్లప్పుడు లో ఉపయోగించబడుతాయి. ప్లగ్‌ఇన్‌లు 'ప్లగ్‌ఇన్‌ల:గురించి'లో ప్రారంభమయినవాటిగా గుర్తించబడుతాయి మరియు వినియోగదారులు వాటిని ఆపివేయలేరు. ఈ విధానం ఆపివేయబడినప్లగ్‌ఇన్‌లు మరియు ఆపివేయబడినప్లగ్‌ఇన్‌లమినహాయింపుల రెండింటిని ఓవర్‌రైడ్ చేస్తుందని గమనించగలరు. నెట్‌వర్క్ సూచన ప్రారంభించు. వివరణ: ఫైల్‌లని డౌన్‌లోడ్ చెయ్యడానికి ఉపయోగించే డైరెక్టరీని కాన్ఫిగర్ చేస్తుంది. మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారు పేర్కొన్నా లేదా పేర్కొనకపోయినా, అందిచబడిన డైరెక్టరీని ఉపయోగిస్తుంది లేదా ప్రారంభించడం వల్ల ప్రతిసారి డౌన్‌లోడ్ స్థానానికి సత్వరం చెయ్యబడతారు. పాప్‌అప్‌లని తెరవడానికి అనుమతించబడే సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కోసం డిఫాల్ట్ HTML అందింపుదారు ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాకి మినహాయింపుల జాబితా డౌన్‌లోడ్ డైరెక్టరీని సెట్ చెయ్యి Trueకి సెట్ చేయబడినప్పుడు, Chrome వెబ్ స్టోర్ అనువర్తనాలు కోసం ప్రకటనలు క్రొత్త ట్యాబ్ పేజీలో కనిపించవు. ప్రారంభించబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొను మొదటి అమలులోనే డిఫాల్ట్ బ్రౌజర్ నుండి సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను దిగుమతి చేయి లో బ్రౌజర్ చరిత్రని సేవ్ చెయ్యడాన్ని ఆపివేస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్ మార్చడాన్ని నిరోధిస్తుంది. ఈ సెట్టింగ్ ప్రారంభించబడితే, బ్రౌజింగ్ చరిత్ర సేవ్ చెయ్యబడదు. ఈ సెట్టింగ్‌ని ఆపివేయబడితే లేదా కాన్ఫిగర్ చెయ్యకపోతే, బ్రౌజింగ్ చరిత్ర సేవ్ చెయ్యబడుతుంది. JavaScriptని అమలు చెయ్యడానికి అన్ని సైట్‌లని అనుమతించు Googleతో డేటా సమకాలీకరణని ఆపివేయి కంటెంట్ సెట్టింగ్‌లు ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యడానికి అనుతించబడే సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. యొక్క ఉపకరణపట్టీలో హోమ్ బటన్‌ని చూపిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, హోమ్ బటన్ ఎల్లప్పుడు చూపబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, హోమ్ బటన్‌ ఎప్పుడు చూపబడదు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసిన, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. ఎల్లప్పుడు లో ఈ క్రింది URL విధానాలాని రెండర్ చెయ్యి ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యడానికి అనుమతించబడని సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పొడిగింపు వ్యవస్థాపిత ఆమోదిజాబితాని కాన్ఫిగర్ చెయ్యి ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకోండి సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఉపయోగించు JavaScriptను ఎనేబుల్ చెయ్యి సైట్‌లు స్వయంచాలకంగా ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యడానికి అనుమతించు ప్లగ్‌ఇన్ కనుగొనుదారు ఆపివేయబడిందో లేదో పేర్కొను వెబ్‌సైట్‌లు పాప్-అప్‌లని చూపించాలా వద్దా అనే దాన్ని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తుంది. పాప్‌అప్‌లని చూపించడం అనేది అన్ని వెబ్‌సైట్‌లకి అనుమతించబడచ్చు లేదా అన్ని వెబ్‌సైట్‌లకి నిరాకరించబడచ్చు. అజ్ఞాత మోడ్ అందుబాటులో ఉంది. డిఫాల్ట్ శోధన అందింపుదారు పేరు వినియోగదారు విధానం కోసం రిఫ్రెష్ రేట్ Kerberos ప్రతినిధి బృందం సర్వర్ ఆమోదిత జాబితా ద్వారా మద్దతివ్వబడే HTTP అధికార పథకాలని పేర్కొంటుంది. సాధ్యమయ్యే విలువలు 'basic', 'digest', 'ntlm' మరియు 'negotiate'. బహుళ విలువలని కామాల ద్వారా వేరు చెయ్యండి. డెవలపర్ ఉపకరణాలని మరియు JavaScript కన్సోల్‌ని ఆపివేస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, డెవలపర్ ఉపకరణాలు ప్రాప్యత చెయ్యబడవు మరియు వెబ్-సైట్ ఎలిమెంట్‌లు ఇకపై తనిఖీ చెయ్యబడవు. డెవలపర్ ఉపకరణాలని లేదా JavaScript కన్సోల్‌ని తెరవడానికి ఉపయోగించే, కీబోర్డ్ సత్వరమార్గాలు ఏవైనా మరియు ఏ మెను ఐనా లేదా వివరణ మెను ఎంట్రీలు ఏవైనా ఆపివేయబడుతాయి. లో జాబితా చెయ్యబడిన ప్రోటోకాల్ పథకాలని ఆపివేస్తుంది. ఈ జాబితా నుండి పథకాలని ఉపయోగించే URLలని లోడ్ చెయ్యలేము మరియు వాటికి వెళ్ళేలేము. రిమోట్ క్లయింట్‌కు కనెక్ట్ చేస్తున్నప్పుడు STUN మరియు రిలే సర్వర్‌ల ఉపయోగాన్ని ప్రారంభిస్తుంది. ఈ సెట్టింగ్ ప్రారంభించినట్లయితే, రిమోట్ హోస్ట్ యంత్రాలు ఫైర్‌వాల్ ద్వారా వేరు చేసినప్పటికి కూడా ఈ యంత్రం వాటిని కనుగొంటుంది మరియు కనెక్ట్ చేస్తుంది. ఈ సెట్టింగ్ ఆపివేయబడితే మరియు అవుట్‌గోయింగ్ UDP కనెక్షన్‌లు ఫైర్‌వాల్ ద్వారా ఫిల్టర్ చేయబడినట్లయితే, ఈ యంత్రం స్థానిక నెట్‌వర్క్‌లోని హాస్ట్ యంత్రాలను మాత్రమే కనెక్ట్ కాగలదు. SPDY ప్రోటోకాల్‌ని ఆపివేయి ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొను వినియోగదారుల యొక్క నిజ స్థానాన్ని ట్రాక్ చెయ్యడానికి వెబ్‌సైట్‌లని అనుమతించాలా వద్దా అనే దాన్ని సెట్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోదారులు యొక్క నిజ స్థానాన్ని ట్రాక్ చెయ్యడం అనేది డిఫాల్ట్‌గా అనుమతించబడుతుంది లేదా డిఫాల్ట్‌గా ఆపివేయబడుతుంది లేదా వెబ్‌సైట్ నిజ స్థానాన్ని కోరిన ప్రతిసారి వినియోగదారు అడగబడతారు. ద్వారా ఎల్లప్పుడు రెండర్ చెయ్యబడే URL విధానాల జాబితాని అనుకూలీకరించండి. ఉదాహరణ విధానాల కోసం http://www.chromium.org/developers/how-tos/chrome-frame-getting-started చూడండి. వినియోగం మరియు క్రాష్-సంబంధిత డేటాని నివేదించడాన్ని ప్రారంభించు ఈ సైట్‌లలో చిత్రాలని అనుమతించు పాప్‌అప్‌లని తెరవడానికి అనుమతించబడని సైట్‌లని పేర్కొనే url విధానాల జాబితాని సెట్ చెయ్యడం కోసం మిమ్మల్ని అనుమతిస్తోంది. ఈ పరికరం లాక్ కావలసిన విడుదల ఛానెల్‌ను పేర్కొంటుంది. ఈ విధానం రూపకల్పన కొనసాగుతుంది; ప్రస్తుతం, విధానం ద్వారా పేర్కొన్నప్పట్టికి కూడా, వినియోగదారులు విడుదల ఛానెల్‌ను మార్చవచ్చు. .pac ప్రాక్సీ స్క్రిప్ట్‌ని ఉపయోగించండి వ సంస్కరణ నుండి శోధన సిఫార్సులని ప్రారంభించు పరికర విధానం కోసం రిఫ్రెష్ రేట్ బుక్‌మార్క్ బార్‌ని ప్రారంభించు వ్యవస్థాపితం అయినపుడు డిఫాల్ట్ HTML కాన్ఫిగర్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. హోస్ట్ బ్రౌజర్ రెండరింగ్ చెయ్యడం కోసం డిఫాల్ట్ సెట్టింగ్, కాని మీరు ఐచ్చికంగా దీన్ని ఓవర్‌రైడ్ చెయ్యాలి మరియు డిఫాల్ట్‌గా రెండర్ HTML పేజీలని కలిగి ఉండాలి. వ్యవస్థాపితం అయినపుడు డిఫాల్ట్ HTML రెండరర్ కాన్ఫిగర్ చెయ్యడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. హోస్ట్ బ్రౌజర్‌ని రెండర్ చెయ్యడానికి అనుమతించేది డిఫాల్ట్ సెట్టింగ్‌, కాని మీరు దీన్ని ఎంపికగా ఓవర్‌రైడ్ చెయ్యాలి మరియు రెండర్ HTML పేజీలని డిఫాల్ట్‌గా కలిగి ఉండాలి. అనువర్తన ప్రచారాలు క్రొత్త ట్యాబ్ పేజీలో కనిపించడాన్ని నిరోధించండి ఎల్లప్పుడు హోస్ట్ బ్రౌజర్‌చే రెండర్ చెయ్యబడే URL విధానాల జాబితాని అనుకూలీకరించండి. ఉదాహరణ విధానాల కోసం http://www.chromium.org/developers/how- tos/chrome-frame-getting-started చూడండి. పరికర విధాన సమాచారం కోసం ప్రశ్నించిన పరికర నిర్వాహక సేవ వలె సమయాన్ని మిల్లీ సెకన్‌లలో పేర్కొంటుంది. ఈ విధానాన్ని అమర్చడం వల్ల 3 గంటల డిఫాల్ట్ విలువ భర్తీ చేయబడుతుంది. ఈ విధానానికి చెల్లుబడి అయ్యే విలువలు 1800000 (30 నిమిషాలు) నుండి 86400000 (1 రోజు) పరిధిలో ఉంటాయి. ఈ పరిధిలో లేని ఏ విలువలైనా సంబంధిత పరిధి హద్దుకు నిర్ణయించబడతాయి. రిమోట్ ప్రాప్యత ఎంపికలను కాన్ఫిగర్ చేయండి లో వినియోగదారులు ప్రారంభిచగల లేదా ఆపివేయగల ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొంటుంది. స్వతంత్ర అక్షరాల క్రమాలని సరిపోల్చడానికి వైల్డ్‌కార్డ్ అక్షరాలు '*' మరియు '?'ని ఉపయోగించబడుతాయి. స్వతంత్రమైన చాలా అక్షరాలని '*' పేర్కొంటే '?' ఐచ్చిక ఒక అక్షరాన్ని పేర్కొంటుంది, అనగా సున్న లేదా ఒక అక్షరాన్ని మాత్రమే పేర్కొంటుంది. '\' ఎస్కేప్ అక్షరం కాబట్టి '*', '?', లేదా '\' కనుగొనడానికి మీరు వాటి ముందు '\' ఉపయోగించవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే పేర్కొనబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితా లో ఉపయోగించబడుతాయి. ప్లగ్‌ఇన్‌ ఆపివేయబడినప్లగ్‌ఇన్‌లలోని క్రమాన్ని సరిపోల్చినా కూడా వినియోగదారులు వాటిని 'ప్లగ్‌ఇన్‌ల:గురించి'లో ప్రారంభం లేదా ఆపివేయడం చెయ్యచ్చు. ఆపివేయబడినప్లగ్‌ఇన్‌లు, ఆపివేయబడినప్లగ్‌ఇన్‌లమినహాయింపులు మరియు ప్రారంభించబడ్డప్లగ్‌ఇన్‌లలోని ఏ క్రమాలని సరిపోల్చని ప్లగ్‌ఇన్‌లని కూడా వినియోగదారులు ప్రారంభించడం లేదా ఆపివేయడం చెయ్యచ్చు. పాత ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యడం కోసం ని అనుమతిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, పాత ప్లగ్‌ఇన్‌లు సాధారణ ప్లగ్‌ఇన్‌లాగా ఉపయోగించబడుతాయి. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, పాత ప్లగ్‌ఇన్‌లు ఉపయోగించబడవు మరియు వినియోగదారులు వాటిని అమలు చెయ్యడానికి అనుమతి కోసం అడగబడరు. ఈ సెట్టింగ్‌ని సెట్ చెయ్యబడకపోతే, వినియోగదారులు పాత ప్లగ్‌ఇన్‌లని అమలు చెయ్యడానికి అనుమతి కోసం అడగబడుతారు. లో రిమోట్ ప్రాప్యత ఎంపికలను కాన్ఫిగర్ చేయండి. రిమోట్ ప్రాప్యత వెబ్ అనువర్తనం వ్యవస్థాపించేవరకు ఈ లక్షణాలు విస్మరించబడతాయి. వినియోగదారు ప్రమేయం లేకుండా వ్యవస్థాపితం చెయ్యబడే పొడిగింపుల జాబితాని పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. జాబితాలోని ప్రతి అంశం ఒక స్ట్రింగ్, అది ఒక పొడిగింపు IDని మరియు సెమీకోలన్ () ద్వారా పరిమితికాని నవీకరణ URL కలిగి ఉంటుంది. ఉదాహరణకి: . ప్రతి అంశానికి, పేర్కొన్న URL ద్వారా పేర్కొన్న ID నుండి పొడిగింపులని తిరిగి పొందుతుంది మరియు దాన్ని వ్యవస్థాపితం చేస్తుంది. మీ సొంత సర్వర్‌లో పొడిగింపులని ఎలా హోస్ట్ చెయ్యాలో ఈక్రింది పేజీలు వివరిస్తాయి. నవీకరణ URLల గురించి: , సాధారణంలో హోస్టింగ్ పొడిగింపుల గురించి: విధానంలో పేర్కొన్న విధంగా వినియోగదారులు పొడిగింపులని అవ్యవస్థాపించలేరు. జాబితా నుండి ఒక పొడిగింపుని మీరు తొలగిస్తే, అది స్వయంచాలకంగా చే అవ్యవస్థాపన చెయ్యబడుతుంది. పొడిగింపులు 'పొడిగింపుల అవ్యవస్థాపనఆమోదంకానిజాబితా'లో ఆమోదజాబితా కాక, ఆమోదంకానిజాబితాగా చెయ్యబడుతాయి, విధానం ప్రకారం నిర్బంధ-వ్యవస్థాపన చెయ్యకూడదు. డిఫాల్ట్ శోధన అందింపుదారు యొక్క ఇష్టమైన URL చిహ్నాన్ని పేర్కొంటుంది. ఐచ్చికం. ని డిఫాల్ట్‌గా ఉపయోగించు వినియోగదారుల యొక్క నిజ స్థానాన్ని ట్రాక్ చెయ్యడానికి ఏ సైట్‌ను అనుమతించవద్దు డిఫాల్ట్ JavaScript సెట్టింగ్ ఈ సైట్‌లలో JavaScriptని బ్లాక్ చెయ్యి స్టార్ట్‌అప్ చర్యగా 'URLల జాబితాని తెరువు' ఎంచుకుంటే, ఇది తెరిచి ఉన్న URLల జాబితాని పేర్కొనడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. Kerberos SPNలో ప్రామాణికం కాని పోర్ట్‌ని చేర్చు ఇప్పటి వరకు ప్రాక్సీని ఉపయోగించలేదా హోమ్ పేజీ URL గురించిన అజ్ఞాతంగా వినియోగాన్ని మరియు క్రాష్-సంబంధిత డేటాని Googleకి నివేదించడాన్ని ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, అజ్ఞాతంగా వినియోగం మరియు క్రాష్-సంబంధిత డేటా యొక్క నివేదిక Googleకి పంపబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, అజ్ఞాతంగా వినియోగం మరియు క్రాష్-సంబంధిత డేటా యొక్క నివేదిక Googleకి పంపబడదు. ఈ సెట్టంగ్‌ని మీరు ప్రారంభించడం లేదా ఆపివేయడం చేస్తే, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. ChromeOS పరికరం పనిచెయ్యనపుడు లేదా తాత్కాలికంగా ఆపివేయబడినపుడు లాక్‌ని ప్రారంభిస్తుంది. లో నిర్మితమైన ప్రత్యామ్నాయ లోప పేజీలని ఉపయోగించడాన్ని ప్రారంభిస్తుంది ('పేజీ కనుగొనబడలేదు' వంటివి) మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ప్రత్యామ్నాయ లోప పేజీలు ఉపయోగించబడుతాయి. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, ప్రత్యామ్నాయ లోప పేజీలు ఎప్పుడు ఉపయోగించబడవు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసిని, వినియోగదారులు లో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా ఓవర్‌రైడ్ చెయ్యలేరు. HTTP అధికారం కోసం విధానాలు బీటా ఛానెల్ యొక్క స్వీయపూర్తిని ప్రారంభిస్తుంది మరియు గతంలో నిల్వ చెయ్యబడిన చిరునామా లేదా క్రెటిట్ కార్డ్ వంటి సమాచారాన్ని ఉపయోగించి వెబ్ ఫారమ్‌లని వినియోగదారులు స్వయం పూర్తి చెయ్యడాన్ని అనుమతిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారులకి స్వీయపూర్తి ప్రాప్యత చెయ్యబడదు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే లేదా విలువని కాన్ఫిగర్ చెయ్యకపోతే, స్వీయపూర్తి వినియోగదారు నియంత్రణలో ఉండిపోతుంది. ఇది ప్రొఫైల్‌ల స్వీయపూర్తిని కాన్ఫిగర్ చెయ్యడానికి వారిని అనుమతిస్తుంది మరియు స్వీయపూర్తిని ఆన్ లేదా ఆఫ్ చెయ్యడం వారి సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. లో డిఫాల్ట్ హోమ్ పేజీ రకాన్ని కాన్ఫిగర్ చేస్తుంది మరియు వినియోగదారులు హోమ్ పేజీ ప్రాధాన్యతనలు మార్చడాన్ని నిరోధిస్తుంది. మీరు పేర్కొన్న URLకి హోమ్ పేజీ సెట్ చేయబడవచ్చులేదా క్రొత్త టాబ్ పేజీకి సెట్ చేయబడవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌ని అనుమతిస్తే, ఎల్లప్పుడూ క్రొత్త టాబ్ పేజీ హోమ్ పేజీ కోసం ఉపయోగించబడుతుంది మరియు హోమ్ పేజీ URL స్థానం విస్మరించబడుతుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, దాని URL 'chrome://newtab'కి సెట్ చేయబడకపోతే, వినియోగదారుల యొక్క హోమ్ పేజీ ఎప్పుడు క్రొత్త టాబ్ పేజీగా ఉండదు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు లో వారి హోమ్ పేజీ రకాన్ని మార్చలేరు. హానికరమైన జాబితాలోని URLలకు మినహాయింపులుగా జాబితా చేయబడిన URLలకు ప్రాప్తిని అనుమతించండి. ఈ జాబితాలోని ఎంట్రీల ఆకృతి కోసం URL హానికరమైన జాబితా విధానం యొక్క వివరణను చూడండి. ఈ విధానం నిర్భంధకమైన హానికరమైన జాబితాల మినహాయింపులను తెరవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, అన్ని అభ్యర్ధనలు నిరోధించడానికి '*'ను హానికరమైన జాబితాలో ఉంచవచ్చు మరియు ఈ విధానాన్ని URLల యొక్క పరిమిత జాబితాకు ప్రాప్తిని అనుమతించడానికి ఉపయోగించవచ్చు. నిర్దిష్ట స్కీమ్‌లు, ఇతర డొమైన్ల యొక్క సబ్‌డొమైన్లు, పోర్ట్‌లు, లేదా నిర్దిష్ట మార్గాలకు మినహాయింపులు తెరవడానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఒక URLను నిరోధించాలో లేదా అనుమతించాలో అత్యంత నిర్దిష్ట ఫిల్టర్ నిర్ణయిస్తుంది . హానికరమైన జాబితాపై విశ్వసనీయ జాబితా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ విధానంలో 100 నమోదులు మాత్రమే సాధ్యమవుతాయి; తదుపరి నమోదులు విస్మరించబడతాయి. ఈ సైట్‌లలో కుక్కీలని అనుమతించు లో JavaScript ప్రారంభిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. ఈ సెట్టింగ్‌ ప్రారంభించబడినా లేదా కాన్ఫిగర్ చెయ్యకపోయినా, వెబ్‌పేజీలు JavaScript ఉపయోగిస్తాయి. ఈ సెట్టింగ్ ఆపివేయబడితే, వెబ్‌పేజీలు JavaScript ఉపయోగించవు. లో ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొంటుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది. స్వతంత్ర అక్షరాల క్రమాలని సరిపోల్చడానికి వైల్డ్‌కార్డ్ అక్షరాలు '*' మరియు '?'ని ఉపయోగిస్తారు. స్వతంత్రమైన చాలా అక్షరాలని '*' పేర్కొంటుంది మరియు '?' ఐచ్చిక ఒక అక్షరాన్ని పేర్కొంటుంది, అనగా సున్న లేదా ఒక అక్షరాన్ని మాత్రమే పేర్కొంటుంది. '\' ఎస్కేప్ అక్షరం కాబట్టి '*', '?', లేదా '\' కనుగొనడానికి మీరు వాటి ముందు '\' ఉపయోగించవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, పేర్కొనబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితా ఎప్పుడు లో ఉపయోగించబడవు. ప్లగ్‌ఇన్‌లు 'ప్లగ్‌ఇన్‌ల:గురించి'లో ఆపివేయబడినవాటిగా గుర్తించబడుతాయి మరియు వినియోగదారులు వాటిని ప్రారంభించలేరు. ఈ విధానం ప్రారంభింపబడినప్లగ్‌ఇన్‌లు మరియు ఆపివేయబడినప్లగ్‌ఇన్‌లమినహాయింపుల రెండింటి ద్వారా ఓవర్‌రైడ్ చెయ్యబడుతుందని గమనించగలరు.