మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు. Chromiumను Windows 8 మోడ్‌లో &మళ్లీ ప్రారంభించండి Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి. సాధారణంగా మీ సమాచారాన్ని రక్షించడానికి గుప్తీకరణను ఉపయోగిస్తుంది. Chromium కి కనెక్ట్ కావడానికి ప్రయత్నించినప్పుడు, వెబ్‌సైట్ ఈసారి అసాధారణమైన తప్పు ఆధారాలను అందించింది. ఎవరైనా దాడిచేసేవారు గా నమ్మించడానికి ప్రయత్నిస్తుండవచ్చు లేదా Wi-Fi సైన్-ఇన్ స్క్రీన్ కనెక్షన్‌కు అంతరాయం కలిగించి ఉండవచ్చు. Chromium ఏదైనా డేటా మార్పిడి జరగడానికి ముందే కనెక్షన్‌ను నిలిపివేసినందున మీ సమాచారం ఇప్పటికీ సురక్షితంగానే ఉంది. కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేయాలా? ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా Chromiumను సెటప్ చేయవచ్చు. Chromium గురించి లింక్‌లను నిర్వహించడానికి బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించడానికి Chromium OS మద్దతు ఇవ్వదు. అభ్యర్థించిన లింక్ . సిస్టమ్‌లో Chromium యొక్క వైరుధ్య ఇన్‌స్టాలేషన్ కనుగొనబడింది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి. Chromium OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! Chromium ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు iframe ఆధారిత Chromium సైన్-ఇన్ విధానాలను ప్రారంభిస్తుంది. ఈ ఫ్లాగ్ వెబ్ ఆధారిత సైన్ ఇన్ అమలును భర్తీ చేస్తుంది. దీన్ని ప్రయత్నించండి, ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. Chromium దీన్ని మీ లో నిల్వ చేస్తుంది మరియు మీకు అవసరమయ్యే తదుపరి సారి దీన్ని గుర్తు పెట్టుకుంటుంది. Chromium నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు. వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి సమకాలీకణని సెటప్ చేయండి మరియు వాటిని ఏదైనా కంప్యూటర్‌లోని Chromium నుండి ప్రాప్యత చేయండి. దయచేసి అన్ని Chromium విండోలను (Windows 8 మోడ్‌లో తెరిచి ఉన్న వాటితో సహా) మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి. Chromium యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది. మీ బ్రౌజింగ్ అనుభవానికి హాని కలిగించవచ్చు, అందువలన Chromium దీన్ని బ్లాక్ చేసింది. Chromium మీ సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని మళ్లీ టైప్ చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు ఇప్పటికీ భవిష్యత్తు చెల్లింపుల కోసం మీ కార్డ్ యొక్క భద్రతా కోడ్‌ను ధృవీకరించాలి. నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు Chromiumను సురక్షితం చేయడానికి, మేము లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము. Chromiumను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి ఈ సైట్‌కు స్థానాన్ని భాగస్వామ్యం చేయడానికి Chromiumకి స్థాన ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం. సంభావ్య భద్రతాపరమైన దాడులకు సంబంధించిన వివరాలను Googleకి స్వయంచాలకంగా నివేదించడం ద్వారా Chromiumని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో మీ సహాయం అందించవచ్చు. మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా? Chromiumతో వైరుధ్యం అయ్యే అదే పేరుతో మాడ్యూల్ ఉంది. హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు Chromiumని డెస్క్‌టాప్‌లో తెరువు &Chromium OS గురించి Chromium OS ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు Chromium నిమగ్న మోడ్‌లో పునఃప్రారంభించు మీరు కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేస్తే, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు మరియు Chromiumను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు. స్వాగతం వద్దు, ధన్యవాదాలు ఈ పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది. {NUM_DOWNLOAD,plural, =1{డౌన్‌లోడ్ ప్రస్తుతం ప్రోగ్రెస్‌లో ఉంది. మీరు డౌన్‌లోడ్‌ను రద్దు చేసి, Chromium నుండి నిష్క్రమించాలనుకుంటున్నారా?}other{# డౌన్‌లోడ్‌లు ప్రస్తుతం ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మీరు డౌన్‌లోడ్‌లను రద్దు చేసి, Chromium నుండి నిష్క్రమించాలనుకుంటున్నారా?}} పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది. వ్యవస్థాపనను తీసివెయ్యి మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. ఈ సైట్ ఉపయోగిస్తున్న Chromium ఫ్రేమ్ ప్లగిన్‌కు త్వరలో మద్దతు ఉపసంహరించబడుతుంది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, ఆధునిక బ్రౌజర్‌కు అప్‌గ్రేడ్ చేయండి. Chromium సహాయకం Chromium - నోటిఫికేషన్‌లు ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణల స్వీకరణ త్వరలో ఆగిపోతుంది. ఈ సైట్‌కు కెమెరా సామర్థ్యాన్ని భాగస్వామ్యం చేయడానికి Chromiumకి కెమెరా ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం. ఇన్‌స్టాలేషన్ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ లోపం సంభవించింది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి. చాలా వరకు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి Chromiumని మళ్లీ ప్రారంభించండి. Chromium నవీకరించడాన్ని ఆపివేసింది మరియు ఇక మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఈ సంస్కరణకు మద్దతివ్వదు. ఈ సైట్ ఉపయోగిస్తున్న Chromium ఫ్రేమ్ ప్లగిన్‌కు త్వరలో మద్దతు ఉపసంహరించబడుతుంది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, అనుకూల బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీ కంప్యూటర్ ఈ వెబ్‌సైట్ భద్రతా ప్రమాణపత్రాన్ని ప్రాసెస్ చేయలేని పాత Microsoft Windows సంస్కరణని ఉపయోగిస్తోంది. ఈ సమస్య కారణంగా, ప్రమాణపత్రం నుండి జారీ చేయబడిందో లేదా మీ నెట్‌వర్క్‌లో వలె వ్యవహరించే మోసగాడి నుండి జారీ చేయబడిందో Chromium నిశ్చయించలేకపోతోంది. దయచేసి మీ కంప్యూటర్‌ని అత్యంత ఇటీవలి Windows సంస్కరణకి నవీకరించండి. డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు: హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది. Chromium నుండి తీసివేయి... ఐచ్ఛికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. &Chromium గురించి లింక్‌లను నిర్వహించడానికి Chromium బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించాలి. అభ్యర్థించిన లింక్ . Chromiumకి జోడిస్తోంది... మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది. Googleకు వినియోగ గణాంకాలు మరియు ను పంపడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి ఇన్‌స్టాలర్ ఆర్కైవ్‌ని వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి. Chromium మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది. మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దాని నిర్వాహకుడికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను ఇస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌ల మరియు ఇతర సెట్టింగ్‌లు వంటి మీ Chromium డేటా శాశ్వతంగా కు అనుబంధించబడుతుంది. మీరు ఈ డేటాను Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా తొలగించగలరు, కానీ ఈ డేటాను మరో ఖాతాకు అనుబంధించలేరు. అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా? మీ పరికరం తాజాగా ఉంది. Chromium నోటిఫికేషన్ కేంద్రం Chromiumకి కాపీ చేయబడింది Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: Google API కీలు లేవు. Chromium కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది. Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు Chromium అసాధారణ ప్రవర్తనను గుర్తించింది సైన్ ఇన్ చేయడంలో లోపం సంభవించినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. Chromium బైనరీస్ దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి. Chromium నుండి తీసివేయి... Chromium OSతో ప్రారంభించండి Chromiumని నవీకరిస్తోంది... Chromium లోగో Windows 8 మోడ్‌లో పునఃప్రారంభించడం వలన మీ Chromium అనువర్తనాలు మూసివేయబడి, పునఃప్రారంభించబడతాయి. మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు Chromiumని స్వయంచాలకంగా ప్రారంభించండి మీ కంప్యూటర్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడనందున Chromium వెబ్‌పేజీని ప్రదర్శించలేదు. శోధించడానికి తాకండి మీరు సందర్శించాలనుకుంటున్న వెబ్‌సైట్ Chromium ప్రాసెస్ చేయలేని చిందరవందరైన ఆధారాలను పంపినందున ప్రస్తుతం దాన్ని సందర్శించలేరు. నెట్‌వర్క్ లోపాలు మరియు దాడులు సాధారణంగా తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, కాబట్టి ఈ పేజీ బహుశా తర్వాత పని చేయవచ్చు. మీరు సురక్షితమైన Chromium పేజీని వీక్షిస్తున్నారు. Chromium వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేయడానికి మరియు Skypeతో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది! - Chromium దురదృష్టవశాత్తూ, ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు మీ Mozilla Firefox సెట్టింగ్‌లు అందుబాటులో లేవు. Chromiumకు ఆ సెట్టింగ్‌లను దిగుమతి చేయడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివేయండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చేయండి. Chromium ద్వారా రూపొందించబడిన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి Chromiumని తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరుని క్లిక్ చేయండి. Macలో, పాస్‌వర్డ్‌లు మీ కీచెయిన్‌కి సేవ్ చేయబడవచ్చు మరియు ఈ OS X ఖాతాను భాగస్వామ్యం చేసుకునే ఇతర Chromium వినియోగదారులు వాటిని ప్రాప్యత చేయవచ్చు లేదా సమకాలీకరించవచ్చు. ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త లక్షణాలు తాజా సంస్కరణలో అందుబాటులో ఉన్నాయి. డెస్క్‌టాప్ మోడ్‌లో పునఃప్రారంభించడం వలన మీ Chromium అనువర్తనాలు మూసివేయబడి, పునఃప్రారంభించబడతాయి. దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, ఈ మార్పు ప్రభావాన్ని కావడం కోసం Chromiumని మళ్లీ ప్రారంభించండి. హెచ్చరిక: Chromium మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపును నిరోధించలేదు. ఈ పొడిగింపును అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి. Chromium కోసం గొప్ప అనువర్తనాలు, ఆటలు, పొడిగింపులు మరియు థీమ్‌లను కనుగొనండి. ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణను నిలిపివేసారు. Chromium తాజాగా ఉంది. మీ Chromium డేటాను ఈ ఖాతాకు జోడించాలా? పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీన్ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి. ఈ మాడ్యూల్ Chromiumతో వైరుధ్యంగా ఉంటుంది. Chromium సృష్టి Chromium ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మరియు ఇతర ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా సాధ్యమయ్యింది. Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి మీరు మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభించడానికి Chromium కాన్ఫిగర్ చేయబడింది. దయచేసి ఈ మార్పు ప్రభావవంతం కావడానికి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి. మీ బిల్లింగ్ వివరాలు Chromiumలో సేవ్ చేయబడ్డాయి. Chromium మెను > > > > LAN సెట్టింగ్‌లకు వెళ్లండి మరియు "మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి" తనిఖీ పెట్టె ఎంపికను తీసివేయండి. మీరు గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు. మీ Chromium డేటాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం Chromium అనువర్తనాలు ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ ()లో మరో Chromium ప్రాసెస్ () ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chromium ప్రొఫైల్‌ని లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromiumని మళ్లీ లాంచ్ చేయవచ్చు. నవీకరణ ఆమోదిస్తున్నాను, శోధించు mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Chromium ఇన్‌బౌండ్ నియమం. Chromium నేపథ్య మోడ్‌లో ఉంది. అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromiumను ఉపయోగించవచ్చు. Chromiumకు మిమ్మల్ని జోడించుకోండి వివరాలను Chromiumలో సేవ్ చేయి మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది. Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణని కలిగి ఉంటారు. ఈ డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు, Chromium పునఃప్రారంభించబడుతుంది మరియు మీరు మీ పనిని కొనసాగించవచ్చు. దయచేసి Chromium తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి. ఒక టచ్‌తో శోధించండి పేజీ నుండి నిష్క్రమించకుండానే వెబ్‌సైట్‌ల్లో విషయాల గురించి తెలుసుకోండి. (Chromium పునఃప్రారంభం అవసరం) Chromium దాదాపు సిద్ధంగా ఉంది. Chromium మెను > > > కు వెళ్లండి మరియు మీ కాన్ఫిగరేషన్ "ప్రాక్సీ వద్దు" లేదా "నేరుగా" వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. Chromium OS Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను నవీకరించాలి. Chromiumకు స్వాగతం ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి. Chromiumలో ఉపయోగించబడదు. వనరు మ్యాప్‌లను సమకాలీకరణలో ఉంచడానికి ప్లేస్‌హోల్డర్. ఇది ఒక ఆర్గ్యుమెంట్‌ను ఆశిస్తుంది: $1. Chromium దీన్ని తో నిల్వ చేస్తుంది మరియు మీకు అవసరమయ్యే తదుపరి సారి దీన్ని గుర్తు పెట్టుకుంటుంది. Chromiumకు జోడించబడింది. Chromiumలో ఫారమ్‌లను మరింత శీఘ్రంగా పూరించడానికి మీ పరిచయాల్లోని వివరాలు మీకు సహాయపడవచ్చు. క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది. సైన్ ఇన్ చేయడంలో లోపం కారణంగా Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకుంటే, దయచేసి Chromiumని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి. Chromiumని డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి Chromium మీ కెమెరాను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మీ Google ఖాతాతో మరియు భాగస్వామ్య కంప్యూటర్‌ల్లో Chromiumని సులభంగా ఉపయోగించవచ్చు. మీరు Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్వేర్ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి. Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది. ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది. మీరు మీ Chromium అంశాలను సమకాలీకరించడానికి ని ఉపయోగిస్తున్నారు. మీ సమకాలీకరణ ప్రాధాన్యతను నవీకరించడానికి లేదా Google ఖాతా లేకుండా Chromiumని ఉపయోగించడానికి, ను సందర్శించండి. Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయి ఈ సైట్‌కు మైక్రోఫోన్ సామర్థ్యాన్ని భాగస్వామ్యం చేయడానికి Chromiumకి మైక్రోఫోన్ ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం. మీ బుక్‌మార్క్‌లను Chromium మెనులో లేదా బుక్‌మార్క్‌ల బార్‌లో కనుగొనండి. ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి మీ ప్రొఫైల్ క్రొత్త Chromium సంస్కరణ అయినందున ఇది ఉపయోగించబడదు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క క్రొత్త సంస్కరణని ఉపయోగించండి. &Chromiumని నవీకరించండి నన్ను విసిగించకు ప్రస్తుత సెట్టింగ్‌లను నివేదించడం ద్వారా Chromiumని మెరుగుపరచడంలో సహాయపడండి ఒక పదాన్ని మరియు దాని సంబంధిత సందర్భాన్ని Google శోధనకు పంపుతుంది, ప్రతిస్పందనగా దాని నుండి నిర్వచనాలు, చిత్రాలు మరియు ఇతర శోధన ఫలితాలను అందిస్తుంది. Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత 30 రోజులుగా ఉపయోగించలేదు. Chromium నిమగ్న మోడ్‌లో పునఃప్రారంభించడం వలన మీ Chromium అనువర్తనాలు మూసివేయబడి, పునఃప్రారంభించబడతాయి. https://support.google.com/chrome/?p=ib_chromeframe మాడ్యూల్‌లు Chromiumలో లోడ్ చేయబడ్డాయి మీ పరికరాన్ని నవీకరిస్తోంది... మీరు Google Walletను ఉపయోగించడానికి తప్పనిసరిగా Chromiumను అప్‌గ్రేడ్ చేయాలి []. Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను మాన్యువల్‌గా మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి. Chromiumని నవీకరించు నవీకరించడానికి Chromium యొక్క ఇన్‌స్టాలేషన్ ఏదీ కనుగొనబడలేదు. Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి. Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు. మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే వాటిని Google సర్వర్‌లకు పంపడం ద్వారా, Google శోధనలో ఉపయోగించేటటువంటి అక్షరక్రమ తనిఖీ సాంకేతికతను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా Chromium మరింత మెరుగైన అక్షరక్రమ తనిఖీని అందించగలదు. నేను దీనిని ఎందుకు చూస్తున్నాను? Chromium మెనులో దాచండి Chromiumను డీబగ్ చేయడానికి ఉపయోగపడే అదనపు కీబోర్డ్ సత్వరమార్గాలను ప్రారంభిస్తుంది. విధి నిర్వాహకుడు - Chromium Chromium మెనును చూపు &Chromium OSని నవీకరించండి మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది. Chromium క్రొత్త విండో మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chromium అంశాలు ఇక్కడ చూపబడతాయి. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తే, కోసం క్రొత్త Chromium వినియోగదారును సృష్టించవచ్చు. Chromiumకి Windows XP లేదా తర్వాతది అవసరం. కొన్ని లక్షణాలు పనిచేయకపోవచ్చు. Chromium - నోటిఫికేషన్‌లు ( చదవనివి) వద్దు, ధన్యవాదాలు ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium సంస్కరణని ఇన్‌స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి. ఈ ఫైల్ హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది. Chromium OS గురించి Chromium మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది. Chromium ఇప్పుడు మెరుగైంది Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు. ప్రారంభించినప్పుడు, iframe ఆధారిత Chromium సైన్-ఇన్ విధానాన్ని ఉపయోగిస్తుంది; లేకుంటే వెబ్ వీక్షణ ఆధారిత విధానాన్ని ఉపయోగిస్తుంది. Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ డొమైన్‌కు సమకాలీకరణ అందుబాటులో లేదు. ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి. మీరు గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి. Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణను కలిగి ఉంటారు. Chromium మెనులో దాచండి మీ పరికరాన్ని ఛానెల్‌కి నవీకరిస్తోంది... ఈ సైట్‌కు అనుమతులను భాగస్వామ్యం చేయడానికి Chromiumకి అనుమతుల ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం. మీరు Chromium అనువర్తనాలు, పొడిగింపులు మరియు వెబ్‌సైట్‌ల నుండి పొందే మీ నోటిఫికేషన్‌లన్నింటినీ ఇక్కడ చూడవచ్చు. ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణలు ఇకపై స్వీకరించబడవు. మీరు ఈ కంప్యూటర్‌ను తో భాగస్వామ్యం చేస్తే, వేరుగా బ్రౌజ్ చేయడానికి మిమ్మల్ని Chromiumకు జోడించుకోండి. లేకుంటే వారి Google ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి.           అనువర్తనాలు > సిస్టమ్ ప్రాధాన్యతలు > నెట్‌వర్క్ > అధునాతనం > ప్రాక్సీలకు వెళ్లండి మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి. Chromiumని మెరుగుపరచడంలో సహాయం అందించండి ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి. Chromium కాలం చెల్లినది దాదాపు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి. Chromiumని ఉపయోగించి సహాయాన్ని పొందండి కాపీరైట్ Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి. Chromiumను డెస్క్‌టాప్‌లో &మళ్లీ ప్రారంభించండి మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి Chromiumను అనుమతించండి. పేర్కొనబడలేని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి. ముద్రణా పరిదృశ్యం పని చేయడానికి అవసరమైన PDF వ్యూయర్‌ని Chromium చేర్చలేదు. Chromium సరిగ్గా షట్ డౌన్ కాలేదు. ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిపెట్టె నుండి శోధించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది. ఇది మీ Chromium నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు Chromium OS నిబంధనలు Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసింది. నా Chromium డేటాను ఈ ఖాతాకు లింక్ చేయి main సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి. ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది. Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. మీ కంప్యూటర్‌లో అమలవుతున్న సాఫ్ట్‌వేర్ Chromiumకు అనుకూలంగా లేదు. Chromium OS సృష్టి అదనపు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా సాధ్యమయ్యింది. ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chromium వినియోగదారును సృష్టించండి. ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం కు విలీనం చేయబడుతుంది. వెబ్ బ్రౌజర్ Chromiumకి జోడించండి Chromiumకి SP2 లేదా తదుపరి దానితో Windows Vista లేదా Windows XP అవసరం. Chromiumని సురక్షితం చేయడానికి, మేము క్రింది పొడిగింపుని నిలిపివేసాము, ఇది లో జాబితా చేయబడలేదు మరియు మీకు తెలియకుండా జోడించబడి ఉండవచ్చు. Chromiumకి సైన్ ఇన్ చేయండి Chromium అనువర్తన లాంచర్ Chromium కాలం చెల్లినది మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా? ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు మరియు ఇతర Chromium డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు మరియు దాన్ని Google డాష్‌బోర్డ్లో నిర్వహించవచ్చు. Chromium (mDNS-In) నిర్వాహకుడు ఈ సిస్టమ్‌లో Chromiumని ఇన్‌స్టాల్ చేసారు మరియు ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్-స్థాయి Chromium మీ వినియోగదారు-స్థాయి ఇన్‌స్టాలేషన్‌ని భర్తీ చేస్తుంది. మీరు ఇప్పుడు Chromiumకు సైన్ ఇన్ చేసారు మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు. Chromium రచయితలు