ఈ సైట్ త్వరలో భద్రత మరియు స్థిరత్వ నవీకరణలను స్వీకరించడం ఆపివేసే Chrome ఫ్రేమ్‌ ప్లగిన్‌ను ఉపయోగిస్తోంది. దయచేసి దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, ఆధునిక బ్రౌజర్‌కి అప్‌గ్రేడ్ చేయండి. Chromeను పునఃప్రారంభించు Google Chromeకి Windows Vista లేదా Windows XPతో SP2 లేదా తదుపరిది అవసరం. ఈ సందర్భంలో, ప్రమాణపత్రంలో జాబితా చేసిన చిరునామా మీ బ్రౌజర్ వెళ్లడానికి ప్రయత్నించిన చిరునామాతో సరిపోలడం లేదు. సరిపోలకపోవడానికి కారణమయ్యే మరొక వెబ్‌సైట్ కోసం ప్రమాణపత్రాన్ని అందించే దాడి చేసే వ్యక్తి ద్వారా మీ కమ్యూనికేషన్‌లు అడ్డగించబడుతుండటం దీనికి ఒక సాధ్యమయ్యే కారణం. అటువంటి అన్ని వెబ్‌సైట్‌ల కోసం ప్రమాణపత్రం చెల్లుబాటు కానప్పటికీ, మీరు సందర్శించడానికి ప్రయత్నిస్తున్న దానితో సహా, బహుళ వెబ్‌సైట్‌ల కోసం అదే ప్రమాణపత్రం తిరిగి రావడానికి సర్వర్ సెట్ అప్ చేయబడటం మరొక సాధ్యమయ్యే కారణం. మీరు <strong></strong>ను చేరుకున్నారని Google Chrome ఖచ్చితంగా తెలియజేస్తుంది, కానీ మీరు చేరుకోవాలనుకున్న <strong></strong> వలే అదే సైట్‌ అని ధృవీకరించలేదు. మీరు కొనసాగితే, Chrome ఏదైనా తదుపరి పేరు సరిపోలకపోవడాన్ని తనిఖీ చేయదు. మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Google Chrome మీ సెట్టింగ్‌లను తిరిగి పొందలేకపోయింది. ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి అనువర్తన లాంచర్‌ను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా డెస్క్‌టాప్‌లో Google Chromeను పునఃప్రారంభించాలి. Google Chrome నవీకరించడాన్ని ఆపివేసింది మరియు ఇక మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఈ సంస్కరణకు మద్దతివ్వదు. Google Chromeను నేపథ్యంలో అమలు అయ్యేందుకు అనుమతించండి Chrome Frame గురించి... అవును, Chrome నుండి నిష్క్రమించు మీరు Chrome అనువర్తనాలు, పొడిగింపులు మరియు వెబ్‌సైట్‌ల నుండి పొందే మీ నోటిఫికేషన్‌లన్నింటినీ ఇక్కడ చూడవచ్చు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chrome డేటాను విడిగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తే, మీరు కోసం క్రొత్త Chrome వినియోగదారును సృష్టించవచ్చు. దయచేసి అన్ని Google Chrome విండోలను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి. Chrome మీ సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని మళ్లీ టైప్ చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు ఇప్పటికీ భవిష్యత్తు చెల్లింపుల కోసం మీ కార్డ్ యొక్క భద్రతా కోడ్‌ను ధృవీకరించాలి. డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు: హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు. Google Chrome యొక్క క్రొత్త సంస్కరణ ఇప్పుడు అందుబాటులో ఉంది. Google Chromeను ప్రారంభించు Google Chromeను నేపథ్యంలో అమలు అయ్యేలా అనుమతించండి Chrome అనువర్తనాలను ప్రారంభించు Google Chrome ఇప్పుడు ఇష్టమైనవి/బుక్‌మార్క్‌లను దిగుమతి చేస్తోంది. Macలో, పాస్‌వర్డ్‌లు మీ కీచైన్‌కు సేవ్ చేయబడతాయి మరియు ఈ OS X ఖాతాను భాగస్వామ్యం చేయడం ద్వారా ఇతర Chrome వినియోగదారులు ప్రాప్తి చేయవచ్చు లేదా సమకాలీకరించవచ్చు. ప్రస్తుతం అమలవుతున్న అదే Google Chrome Frame సంస్కరణను వ్యవస్థాపించలేదు. దయచేసి Google Chrome Frameను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పుడు మీరు Chromeకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణని నిలిపివేసారు. మీ మార్పులు మీరు Google Chromeను మళ్లీ ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి. Chrome OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని కోరుతోంది. ఈ నిబంధనలు Google Chrome OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు. (Chrome పునఃప్రారంభం అవసరం) మీ పరికరాన్ని ఛానెల్‌కి నవీకరిస్తోంది... Chrome Frame నవీకరించబడింది. దయచేసి మీ బ్రౌజర్‌ను పునఃప్రారంభించండి. Chrome సంస్కరణ: , Chrome Frame సంస్కరణ: మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromeకు సైన్ ఇన్ చేయాలి. ఇది మీ అనువర్తనాలను, బుక్‌మార్క్‌లను, చరిత్రను, పాస్‌వర్డ్‌లను మరియు ఇతర సెట్టింగ్‌లను పరికరాల్లో సమకాలీకరించడానికి Chromeను అనుమతిస్తుంది. ఈ కంప్యూటర్ ఇప్పటికే Google Chrome భాగాల యొక్క మరింత ఇటీవల సంస్కరణను కలిగి ఉంది. దయచేసి మరింత ఇటీవల ఇన్‌స్టాలర్‌ను ఉపయోగించండి. సిస్టమ్‌లో Google Chrome లేదా Google Chrome Frame యొక్క సంఘర్షించే వ్యవస్థాపన కనుగొనబడింది. దయచేసి దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి. వ్యవస్థాపన యొక్క తొలగింపు పూర్తయింది. దయచేసి అన్ని Google Chrome విండోలను (Windows 8 మోడ్‌లో తెరిచి ఉన్న వాటితో సహా) మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి. మీ బుక్‌మార్క్‌లను Chrome మెనులో లేదా బుక్‌మార్క్‌ల బార్‌లో కనుగొనండి. Google Chrome యొక్క క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది. పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Google Chrome రన్ చేస్తున్నట్లయితే, దయచేసి దాన్ని మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి. Chrome అనువర్తనాలను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా డెస్క్‌టాప్‌లో Google Chromeను పునఃప్రారంభించాలి. Google Chrome మూసివేసినపుడు అనువర్తనాలను నేపథ్యంలో అమలు చేయడాన్ని కొనసాగించు ఆర్కైవ్‌ను విస్తరించడంలో ఇన్‌స్టాలర్ విఫలమైంది. దయచేసి Google Chromeను మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి. Google Chrome నవీకరింబడింది, కానీ మీరు దీన్ని కనీసం 30 రోజులు ఉయోగించలేరు. Google Chrome అనువర్తన లాంచర్ Google Chrome దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: Google Chrome ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ ఉపయోగంలో ఉన్నట్టుగా ఉంది. దయచేసి మీ కంప్యూటర్‌ను రీబూట్ చేసి మళ్ళీ ప్రయత్నించండి. లింకులను నిర్వహించడానికి Google Chrome ఒక బాహ్య అప్లికేషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. అభ్యర్థించిన లింక్ . ఆపండి! Google Chrome క్రాష్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాల? దీన్ని ప్రయత్నించండి, ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది Google Chrome సేవా నిబంధనలు Chromeని ఉపయోగించి సహాయాన్ని పొందండి మీరు గా Chromeకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి. Google Chrome Frame మీ బిల్లింగ్ వివరాలు Chromeలో సేవ్ చేయబడ్డాయి. Google Chrome మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది. Google Chromeను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి మీరు <strong></strong>ని చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ గడువు ముగిసిన ప్రమాణపత్రాన్ని అందించింది. దీని గడువు ముగిసినందున ప్రమాణపత్రం రాజీపడిందో లేదో సూచించడానికి సమాచారం అందుబాటులో లేదు. దీని అర్థం మీరు <strong></strong>తో కమ్యూనికేట్ అవుతున్నారని మరియు దాడి చేసే వారితో కాదని Google Chrome హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం మీ కంప్యూటర్ యొక్క గడియారం కు సెట్ చేయబడింది. అది సరైనదిగా కనిపిస్తోందా? లేకుంటే, మీరు లోపాన్ని తప్పనిసరిగా సరిచేసి, ఈ పేజీని రిఫ్రెష్ చేయాలి. మీ పరికరం తాజాగా ఉంది. Google Chrome పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి. Google Chromeను అన్ఇన్స్టాల్ చెయ్యి Chrome కెనరీ అనువర్తనాలు దాదాపు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి. - Google Chrome Chrome - నోటిఫికేషన్‌లు క్రొత్త విండో Chromeకు సైన్ ఇన్ చేయండి Google Chrome యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది. దయచేసి ఈ మార్పు అమలులోకి రావడానికి అన్ని Google Chrome విండోలను మూసివేయండి మరియు దీన్ని మళ్ళీ ప్రారంభించండి. Google Chrome అనువర్తన లాంచర్ అనేది Chrome అనువర్తనాల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్. స్వాగతం చెల్లని కారకాలు. Google Chromeని కూడా వ్యవస్థాపించకుండా Google Chrome Frame సిద్ధమైన మోడ్‌లో వ్యవస్థాపించబడదు. మీరు <strong></strong>ని చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ ఇప్పటికీ చెల్లని ప్రమాణపత్రాన్ని అందించింది. ఆ ప్రమాణపత్రం విశ్వసనీయమైనదో కాదో సూచించడానికి సమాచారం అందుబాటులో లేదు. Google Chrome మీరు <strong></strong>తో కమ్యూనికేట్ చేస్తున్నారని మరియు దాడి చేసే వారితో కాదని విశ్వసనీయమైన హామీని ఇవ్వలేదు. ప్రస్తుతం మీ కంప్యూటర్ యొక్క గడియారం కు సెట్ చేయబడింది. అది సరిగానే కనిపిస్తోందా? అలా కాకపోతే, మీరు సిస్టమ్ గడియారాన్ని సరి చేసి ఆపై ఈ పేజీని రిఫ్రెష్ చేయాలి. http://support.google.com/chrome/?p=ib_chromeframe ఈ కంప్యూటర్ ఇప్పటికే Google Chrome మరియు Google Chrome Frame యొక్క తాజా సంస్కరణను కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చెయ్యకపోతే, దయచేసి Google Chrome, Google Chrome Frame రెండింటినీ అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి. Chrome అనువర్తనాలు హానికరమైనది మరియు Chrome దీన్ని బ్లాక్ చేసింది. అదనపు ఓపన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా Chrome OS సాధ్యం అవుతుంది. వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించి బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి మరియు ఏదైనా కంప్యూటర్‌లోని Google Chrome నుండి అయినా వాటిని ప్రాప్యత చేయడానికి సమకాలీకరణని సెటప్ చేయండి. Chrome OS నవీకరణ Google Chrome సరిగ్గా షట్ డౌన్ కాదు. మీరు తెరిచిన పేజీలను మళ్లీ తెరవడానికి, పునరుద్ధరించుపై క్లిక్ చెయ్యండి. Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది. Chromeను సురక్షితం చేయడానికి, మేము లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము. Google Chrome పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న అదే Google Chrome సంస్కరణను వ్యవస్థాపించలేదు. దయచేసి Google Chromeను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి. Chrome నోటిఫికేషన్ కేంద్రం Google Chromeని నవీకరిస్తోంది... ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి. మీరు <strong></strong>ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ మీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించని ఎంటిటీ ద్వారా జారీ చేయబడిన ప్రమాణపత్రాన్ని ప్రదర్శించింది. అంటే గుర్తింపు సమాచారం కోసం Chrome ఆధారపడని భద్రతా ఆధారాలను సర్వర్ స్వంతంగా రూపొందించి ఉండవచ్చని లేదా దాడి చేసే వ్యక్తి మీ కమ్యూనికేషన్‌లను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుండవచ్చని దీని అర్థం. మీ ప్రొఫైల్ ఉపయోగించబడదు ఎందుకంటే ఇది ఒక క్రొత్త Google Chrome సంస్కరణ నుండి తీసుకోబడింది. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chrome యొక్క క్రొత్త సంస్కరణను ఉపయోగించండి. Chrome - నోటిఫికేషన్‌లు ( చదవనివి)           Chrome మెను > > > కు వెళ్లండి మరియు మీ కాన్ఫిగరేషన్ "ప్రాక్సీ వద్దు" లేదా "నేరుగా" వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. తెలియని సంస్కరణ. మీ పరికరాన్ని నవీకరిస్తోంది... వ్యవస్థాపనను తీసివెయ్యి మీరు సురక్షితమైన Google Chrome పేజీని వీక్షిస్తున్నారు. Chromeకు జోడించబడింది. మీరు <strong></strong>ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ Google Chrome విశ్వసించని ఎంటిటీ ద్వారా జారీ చేయబడిన ప్రమాణపత్రాన్ని ప్రదర్శించింది. అంటే గుర్తింపు సమాచారం కోసం Chrome ఆధారపడని భద్రతా ఆధారాలను సర్వర్ స్వంతంగా రూపొందించి ఉండవచ్చని లేదా దాడి చేసే వ్యక్తి మీ కమ్యూనికేషన్‌లను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుండవచ్చని దీని అర్థం. అప్‌డేట్ చేయడానికి Google Chrome లేదా Google Chrome Frame యొక్క వ్యవస్థాపన కనుగొనబడలేదు. ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు గా Chromeకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chrome వినియోగదారును సృష్టించండి. ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chrome సమాచారం కు విలీనం చేయబడుతుంది. హెచ్చరిక: Google Chrome మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపుని నిరోధించలేదు. ఈ పొడిగింపుని అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి. Chrome Google API కీలు లేవు. Google Chrome కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది. వివరాలను Chromeలో సేవ్ చేయి మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా? మీ కంప్యూటర్‌లో అమలవుతున్న సాఫ్ట్‌వేర్ Google Chromeకు అనుకూలంగా లేదు. Google Chrome ఉపకరణ పట్టీ సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి. Google Chrome Chromium ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌ మరియు ఇతర open source software‌ వల్ల సాధ్యం అవుతుంది. Google Chrome మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు. Google Chromeకు Windows XP లేదా క్రొత్తది అవసరం. కొన్ని లక్షణాలు పని చేయకపోవచ్చు. ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి. మీ Chrome డేటాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం chrome నన్ను విసిగించకు మీరు Google Chrome ని ఖచ్చితంగా అన్ ఇన్‌స్టాల్ చెయ్యాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం డౌన్‌లోడ్ ప్రోగ్రెస్‌లో ఉంది. మీరు Google Chrome నుండి నిష్క్రమించాలని మరియు డౌన్‌లోడ్‌ను రద్దు చేయాలని కోరుకుంటున్నారా? మీరు మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభించడానికి Google Chrome కాన్ఫిగర్ చేయబడింది. &Chrome OS గురించి Google Chrome బైనరీస్ ఏదైనా మాల్వేర్‌కు సారూప్యంగా ఉండేలా సెట్టింగ్‌ల్లో మార్పులు చేస్తుంది, అందువల్ల Chrome దీన్ని బ్లాక్ చేసింది. Google Chromeను డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేసుకోండి ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ ()లో మరో Google Chrome ప్రాసెస్ () ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chrome ప్రొఫైల్‌ని లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromeని మళ్లీ లాంచ్ చేయవచ్చు. Chrome అనువర్తన లాంచర్ Google Chrome కేనరీ Google Chrome వెబ్‌లో మిమ్మళ్ని ఫోన్ నంబర్ క్లిక్ చెయ్యనిస్తుంది మరియు Skypeతో కాల్ చేస్తుంది! Google Chrome అనువర్తన లాంచర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయి Google Chromeతో వైరుధ్యం అయ్యే అదే పేరుతో మాడ్యూల్ ఉంది. Chrome మెను > > కు వెళ్లండి మరియు "" ఎంపికను తీసివేయండి. దీని వల్ల సమస్య పరిష్కారం కాకుంటే, మెరుగైన పనితీరు కోసం మీరు ఈ ఎంపికను మళ్లీ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. &Chrome OSను నవీకరించు Chrome అనువర్తన లాంచర్ కెనరీ ఈ కంప్యూటర్ ఇప్పటికే Google Chrome Frame యొక్క తాజా సంస్కరణను కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చెయ్యకపోతే, దయచేసి Google Chrome Frameని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి. Chrome నుండి తీసివేయి మీరు Chromeకు సైన్ ఇన్ చేసారు! Google Chromeకు స్వాగతం మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chrome డేటా శాశ్వతంగా కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు తప్పనిసరిగా Google Walletను ఉపయోగించడానికి Chromeను అప్‌గ్రేడ్ చేయాలి [].           అనువర్తనాలు > సిస్టమ్ ప్రాధాన్యతలు > నెట్‌వర్క్ > అధునాతనం > ప్రాక్సీలకు వెళ్లండి మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి. Google Chrome సహాయకారుడు &Google Chromeను నవీకరించు మీ మార్పులు మీరు మీ పరికరాన్ని పునఃప్రారంభించే తదుపరిసారి ప్రభావవంతం అవుతాయి. Chrome OSతో ప్రారంభించండి Google Chrome మీ కెమెరాను ఉపయోగిస్తోంది. ఈ కంప్యూటర్‌లో ఇప్పటికే Google Chrome యొక్క తాజా సంస్కరణ ఉంది. సాఫ్ట్‌వేర్ పని చెయ్యకపోతే, దయచేసి Google Chromeను అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి. Chrome మెనును చూపు మీరు క్రాష్‌ నివేదికను ప్రారంభించినపుడు ఈ పేజీ మీ ఇటీవలి క్రాష్‌ల సమాచారాన్ని మాత్రమే చూపిస్తుంది. Google Chrome స్పందించడం లేదు. ఇప్పుడే పునఃప్రారంభించాలా? నేటి నుండి మీరు సైన్ ఇన్ చేసినప్పుడల్లా మీ ట్యాబ్‌లు, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chrome అంశాలను మీ ల్యాప్‌టాప్, ఫోన్ మరియు టాబ్లెట్‌లో పొందవచ్చు. మీరు Google సేవల్లో మరింత సంబంధిత సూచనలు మరియు లక్షణాలను కూడా స్వీకరిస్తారు. మీ పాస్‌వర్డ్‌ను Google Chrome సేవ్ చేయాలని మీరు అనుకుంటున్నారా? మీరు Google Chrome ఈ సైట్ కోసం మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారా? Chrome నుండి నిష్క్రమించు మీ Chrome డేటాను ఈ ఖాతాకు జోడించాలా? http://www.google.com/support/chrome/bin/answer.py?hl=&answer=161796 ఇంటర్నెట్ బ్రౌజర్ Google Chrome అనువర్తన సత్వరమార్గాన్ని సృష్టించలేకపోయింది. Google Chrome మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది. లింక్‌లను నిర్వహించడానికి బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించడానికి Google ChromeOS మద్దతు ఇవ్వదు. అభ్యర్థించిన లింక్ . మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి Chromeను అనుమతించండి. ఈ ఫైల్ హానికరమైనది మరియు Chrome దీన్ని బ్లాక్ చేసింది. వైకల్పికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chrome OSను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. ప్రస్తుతం డౌన్‌లోడ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మీరు Google Chrome నుండి నిష్క్రమించాలని మరియు డౌన్‌లోడ్‌లను రద్దు చేయాలని కోరుకుంటున్నారా? నేను దీనిని ఎందుకు చూస్తున్నాను? Google Chrome మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు. మీరు గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు. Chrome మెను > > > > LAN సెట్టింగ్‌లకు వెళ్లండి మరియు "మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి" ఎంపికను తీసివేయండి. పేర్కొనలేని లోపం కారణంగా వ్యవస్థాపన విఫలమైంది. దయచేసి Google Chromeని మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి. ఈ సైట్ త్వరలో భద్రత మరియు స్థిరత్వ నవీకరణలను స్వీకరించడం ఆపివేసే Chrome ఫ్రేమ్‌ ప్లగిన్‌ను ఉపయోగిస్తోంది. దయచేసి దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, అనుకూల బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఇప్పుడు మీరు Chromeకు సైన్ ఇన్ చేసారు! మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లు మీ Google ఖాతాకు సమకాలీకరించబడతాయి. Google Chrome కు మద్దతు ఇవ్వదు. దయచేసి ఈ మార్పు ప్రభావవంతం కావడానికి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి. ఈ మాడ్యూల్ Google Chromeతో వైరుధ్యంగా ఉంటుంది. Google Chrome OS Google Chrome తాజాగా ఉంది. మీరు వెబ్ ఫారమ్‌లను పూర్తి చేయడానికి Chrome ఈ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సేవ్ చేయాలనుకుంటున్నారా? Chromeకి జోడించు Google Chrome Frame ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది మరియు ఈ కంప్యూటర్ యొక్క వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు Google Chrome Frameను వినియోగదారు స్థాయిలో ఇన్‌స్టాల్ చేయాలకుంటే, మీరు మొదట నిర్వాహకుడి ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన సిస్టమ్-స్థాయి సంస్కరణను ఖచ్చితంగా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. Chrome సహాయకారుడు నా Chrome డేటాను ఈ ఖాతాకు లింక్ చేయి Chromeకు జోడిస్తోంది... ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Google Chromeను మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి. అంతర్నిర్మిత PDF వ్యూవర్ లేనప్పుడు Google Chrome ముద్రణ పరిదృశ్యాన్ని చూపించదు. పాపం, ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు మీ Mozilla Firefox సెట్టింగ్‌లు అందుబాటులో ఉండవు. Google Chromeకు ఆ సెట్టింగులను దిగుమతి చెయ్యడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివెయ్యండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చెయ్యండి. మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chrome డేటా శాశ్వతంగా కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chrome డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. Google Chrome కాపీరైట్ Google Inc. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి. Google Chrome అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగమైనది, సామర్థ్యం కలది మరియు ఉపయోగించడానికి సులభమైంది. Google Chromeలో నిర్మితమైన మాల్వేర్ మరియు ఫిషింగ్ భద్రతతో మరింత సురక్షితంగా వెబ్‌ను బ్రౌజ్ చేయండి. Chrome Frame నవీకరణ. సరిపోలని Google నవీకరణ సమూహం విధానం సెట్టింగ్‌లు కారణంగా Google Chrome లేదా Google Chrome Frame నవీకరించబడదు. Google Chrome Binaries అనువర్తనం కోసం నవీకరణ విధానం భర్తీని సెట్ చేయడానికి సమూహం విధానం ఎడిటర్‌ను ఉపయోగించండి మరియు మళ్ళీ ప్రయత్నించండి; వివరాల కోసం http://goo.gl/uJ9gVని చూడండి. మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దాని నిర్వాహకుడికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను ఇస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌ల మరియు ఇతర సెట్టింగ్‌లు వంటి మీ Chrome డేటా శాశ్వతంగా కు అనుబంధించబడుతుంది. మీరు ఈ డేటాను Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా తొలగించగలరు, కానీ ఈ డేటాను మరో ఖాతాకు అనుబంధించలేరు. ఒక నిర్వాహకుడు ఈ సిస్టమ్‌పై Google Chromeను ఇన్‌స్టాల్ చేసారు మరియు ఇది మొత్తం యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ స్థాయి Google Chrome మీ యూజర్ స్థాయి ఇన్‌స్టాలేషన్‌ను భర్తీ చేస్తుంది. మీరు <strong></strong>ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ సర్వర్ అందించిన ప్రమాణపత్రంలో లోపాలు ఉన్నాయి. Google Chrome లోపాలతో ఉన్న ప్రమాణపత్రాన్ని ఉపయోగించదు మరియు దీనికి కనెక్ట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్న సైట్ యొక్క గుర్తింపుని ధృవీకరించదు. Google Inc. చాలా వరకు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి Google Chromeని మళ్లీ ప్రారంభించండి. విధి నిర్వాహకుడు - Google Chrome Google Chrome ప్రస్తుతం నుంచి క్రింది ఐటమ్‌లను దిగుమతి చేస్తోంది. ఇన్‌స్టాలేషన్ సమయంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లోపం ఏర్పడింది. దయచేసి Google Chromeను మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి. Google Chromeలో మాడ్యూళ్ళు లోడ్ చెయ్యబడ్డాయి &Google Chrome గురించి