summaryrefslogtreecommitdiffstats
path: root/chrome/app/resources/chromium_strings_te.xtb
blob: 015a297cc7117d4dc04c607f15bef25e528135b4 (plain)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
182
183
184
185
186
187
188
189
190
191
192
193
194
195
196
197
198
199
200
201
202
203
204
205
206
207
208
209
210
211
212
213
214
215
216
217
218
219
220
221
222
223
224
225
226
227
228
229
230
231
232
233
234
235
236
237
238
239
240
241
242
243
244
245
246
247
248
249
250
251
252
253
254
255
256
257
258
259
260
261
<?xml version="1.0" ?><!DOCTYPE translationbundle><translationbundle lang="te">
<translation id="2705212601509139398">ఈ సైట్ ఉపయోగిస్తున్న Chromium ఫ్రేమ్ ప్లగిన్‌కు త్వరలో మద్దతు ఉపసంహరించబడుతుంది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, అనుకూల బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి</translation>
<translation id="8586442755830160949">కాపీరైట్ <ph name="YEAR"/> Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
<translation id="6373523479360886564">మీరు Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="6510925080656968729">Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="2615699638672665509">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణల స్వీకరణ త్వరలో ఆగిపోతుంది.</translation>
<translation id="6893813176749746474">Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత 30 రోజులుగా ఉపయోగించలేదు.</translation>
<translation id="421369550622382712">Chromium కోసం గొప్ప అనువర్తనాలు, ఆటలు, పొడిగింపులు మరియు థీమ్‌లను కనుగొనండి.</translation>
<translation id="2732467638532545152">మీ కంప్యూటర్ ఈ వెబ్‌సైట్ భద్రతా ప్రమాణపత్రాన్ని ప్రాసెస్ చేయలేని పాత Microsoft Windows సంస్కరణని ఉపయోగిస్తోంది. ఈ సమస్య కారణంగా, ప్రమాణపత్రం <ph name="SITE"/> నుండి జారీ చేయబడిందో లేదా మీ నెట్‌వర్క్‌లో <ph name="SITE"/> వలె వ్యవహరించే మోసగాడి నుండి జారీ చేయబడిందో Chromium నిశ్చయించలేకపోతోంది. దయచేసి మీ కంప్యూటర్‌ని అత్యంత ఇటీవలి Windows సంస్కరణకి నవీకరించండి.</translation>
<translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
<translation id="6613594504749178791">మీ మార్పులు మీరు Chromiumని మరుసటిసారి ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి.</translation>
<translation id="9089354809943900324">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="59625444380784159">Chromiumలో ఫారమ్‌లను మరింత శీఘ్రంగా పూరించడానికి మీ పరిచయాల్లోని వివరాలు మీకు సహాయపడవచ్చు.</translation>
<translation id="3748537968684000502">మీరు సురక్షితమైన Chromium పేజీని వీక్షిస్తున్నారు.</translation>
<translation id="2077129598763517140">హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు</translation>
<translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
<translation id="7861509383340276692">Chromium మెను &gt;
          <ph name="SETTINGS_TITLE"/>
          &gt;
          <ph name="ADVANCED_TITLE"/>కి వెళ్లండి,
          ఆపై &quot;<ph name="NO_PREFETCH_DESCRIPTION"/>&quot; ఎంపికను తీసివేయండి.
          దీని వల్ల సమస్య పరిష్కారం కాకుంటే, మెరుగైన పనితీరు కోసం మీరు 
          ఈ ఎంపికను మళ్లీ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.</translation>
<translation id="4423735387467980091">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
<translation id="1881322772814446296">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. <ph name="LEARN_MORE"/></translation>
<translation id="5620765574781326016">పేజీ నుండి నిష్క్రమించకుండానే వెబ్‌సైట్‌ల్లో విషయాల గురించి తెలుసుకోండి.</translation>
<translation id="731644333568559921">&amp;Chromium OSని నవీకరించండి</translation>
<translation id="7421823331379285070">Chromiumకి Windows XP లేదా తర్వాతది అవసరం. కొన్ని లక్షణాలు పనిచేయకపోవచ్చు.</translation>
<translation id="1185134272377778587">Chromium గురించి</translation>
<translation id="7023267510504981715">మీరు Google Walletను ఉపయోగించడానికి తప్పనిసరిగా Chromiumను అప్‌గ్రేడ్ చేయాలి [<ph name="ERROR_CODE"/>].</translation>
<translation id="1444754455097148408">Chromium ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు</translation>
<translation id="7419987137528340081">మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తే, <ph name="USER_NAME"/> కోసం క్రొత్త Chromium వినియోగదారును సృష్టించవచ్చు.</translation>
<translation id="5427571867875391349">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="8030318113982266900">మీ పరికరాన్ని <ph name="CHANNEL_NAME"/> ఛానెల్‌కి నవీకరిస్తోంది...</translation>
<translation id="3883381313049582448">Chromium ద్వారా రూపొందించబడిన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి</translation>
<translation id="3549345495227188780">Chromium OSతో ప్రారంభించండి</translation>
<translation id="1668054258064581266">Chromium నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు.</translation>
<translation id="4285930937574705105">పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీన్ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="1396446129537741364">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.</translation>
<translation id="8987477933582888019">వెబ్ బ్రౌజర్</translation>
<translation id="4050175100176540509">ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త లక్షణాలు తాజా సంస్కరణలో అందుబాటులో ఉన్నాయి.</translation>
<translation id="2886012850691518054">ఐచ్ఛికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.</translation>
<translation id="580822234363523061">Chromium మెను &gt;
          <ph name="SETTINGS_TITLE"/>
          &gt;
          <ph name="ADVANCED_TITLE"/>
          &gt;
          <ph name="PROXIES_TITLE"/>కు వెళ్లండి
          మరియు మీ కాన్ఫిగరేషన్ &quot;ప్రాక్సీ వద్దు&quot; లేదా &quot;నేరుగా&quot; వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE"/> - Chromium</translation>
<translation id="7729447699958282447">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ డొమైన్‌కు సమకాలీకరణ అందుబాటులో లేదు.</translation>
<translation id="3738139272394829648">శోధించడానికి తాకండి</translation>
<translation id="3103660991484857065">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్‌ని వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="7064610482057367130">నవీకరించడానికి Chromium యొక్క ఇన్‌స్టాలేషన్ ఏదీ కనుగొనబడలేదు.</translation>
<translation id="872034308864968620">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
<translation id="459535195905078186">Chromium అనువర్తనాలు</translation>
<translation id="8134284582177628525">మీరు ఈ కంప్యూటర్‌ను <ph name="PROFILE_NAME"/>తో భాగస్వామ్యం చేస్తే, వేరుగా బ్రౌజ్ చేయడానికి మిమ్మల్ని Chromiumకు జోడించుకోండి. లేకుంటే వారి Google ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి.</translation>
<translation id="1480489203462860648">దీన్ని ప్రయత్నించండి, ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది</translation>
<translation id="3032787606318309379">Chromiumకి జోడిస్తోంది...</translation>
<translation id="4222580632002216401">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణను నిలిపివేసారు.</translation>
<translation id="4207043877577553402"><ph name="BEGIN_BOLD"/>హెచ్చరిక:<ph name="END_BOLD"/> Chromium మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపును నిరోధించలేదు. ఈ పొడిగింపును అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
<translation id="8628626585870903697">ముద్రణా పరిదృశ్యం పని చేయడానికి అవసరమైన PDF వ్యూయర్‌ని Chromium చేర్చలేదు.</translation>
<translation id="7138853919861947730">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="4743926867934016338">ఆమోదిస్తున్నాను, శోధించు</translation>
<translation id="3849925841547750267">దురదృష్టవశాత్తూ, ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు మీ Mozilla Firefox సెట్టింగ్‌లు అందుబాటులో లేవు. Chromiumకు ఆ సెట్టింగ్‌లను దిగుమతి చేయడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివేయండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చేయండి.</translation>
<translation id="7027298027173928763">Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను మాన్యువల్‌గా మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి.</translation>
<translation id="8897323336392112261">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="4330585738697551178">ఈ మాడ్యూల్ Chromiumతో వైరుధ్యంగా ఉంటుంది.</translation>
<translation id="3190315855212034486">అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="3068515742935458733">Googleకు వినియోగ గణాంకాలు మరియు <ph name="UMA_LINK"/>ను పంపడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="734373864078049451">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chromium అంశాలు ఇక్కడ చూపబడతాయి.</translation>
<translation id="3197823471738295152">మీ పరికరం తాజాగా ఉంది.</translation>
<translation id="8551886023433311834">దాదాపు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="8738058698779197622">సురక్షిత కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి, మీ గడియారాన్ని సరైన సమయానికి సెట్ చేయాలి. ఎందుకంటే వెబ్‌సైట్‌లు వాటిని గుర్తించడానికి ఉపయోగించే ప్రమాణపత్రాలు నిర్దిష్ట కాలవ్యవధుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీ పరికరం యొక్క గడియారం సమయం తప్పుగా ఉన్నందున, Chromium ఈ ప్రమాణపత్రాలను ధృవీకరించడానికి వీలుపడలేదు.</translation>
<translation id="7339898014177206373">క్రొత్త విండో</translation>
<translation id="7463979740390522693">Chromium - నోటిఫికేషన్‌లు (<ph name="QUANTITY"/> చదవనివి)</translation>
<translation id="225614027745146050">స్వాగతం</translation>
<translation id="5823381412099532241">Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను నవీకరించాలి.</translation>
<translation id="7473891865547856676">వద్దు, ధన్యవాదాలు</translation>
<translation id="9191268552238695869">నిర్వాహకుడు ఈ సిస్టమ్‌లో Chromiumని ఇన్‌స్టాల్ చేసారు మరియు ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్-స్థాయి Chromium మీ వినియోగదారు-స్థాయి ఇన్‌స్టాలేషన్‌ని భర్తీ చేస్తుంది.</translation>
<translation id="3509308970982693815">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="8851136666856101339">main</translation>
<translation id="4077262827416206768">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, ఈ మార్పు ప్రభావాన్ని కావడం కోసం Chromiumని మళ్లీ ప్రారంభించండి.</translation>
<translation id="6475912303565314141">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="1725059042853530269"><ph name="FILE_NAME"/> మీ బ్రౌజింగ్ అనుభవానికి హాని కలిగించవచ్చు, అందువలన Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
<translation id="750717762378961310">ఈ ఫైల్ హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది.</translation>
<translation id="6944967875980567883">మాడ్యూల్‌లు Chromiumలో లోడ్ చేయబడ్డాయి</translation>
<translation id="6899795326977034905">Macలో, పాస్‌వర్డ్‌లు మీ కీచెయిన్‌కు సేవ్ చేయబడతాయి మరియు ఈ OS X ఖాతాను భాగస్వామ్యం చేస్తున్న ఇతర Chromium వినియోగదారులు వీటిని ప్రాప్యత చేయవచ్చు లేదా సమకాలీకరించవచ్చు.</translation>
<translation id="3046695367536568084">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది.</translation>
<translation id="3296368748942286671">Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు</translation>
<translation id="473775607612524610">నవీకరణ</translation>
<translation id="5466153949126434691">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణని కలిగి ఉంటారు. ఈ డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు, Chromium పునఃప్రారంభించబడుతుంది మరియు మీరు మీ పనిని కొనసాగించవచ్చు.</translation>
<translation id="3656661827369545115">మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు Chromiumని స్వయంచాలకంగా ప్రారంభించండి</translation>
<translation id="2241627712206172106">మీరు కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేస్తే, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు మరియు Chromiumను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.</translation>
<translation id="1763864636252898013">ఈ సర్వర్ <ph name="DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని మీ పరికర ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.</translation>
<translation id="6055895534982063517">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది.</translation>
<translation id="8821041990367117597">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసింది.</translation>
<translation id="4677944499843243528">ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ (<ph name="HOST_NAME"/>)లో మరో Chromium ప్రాసెస్ (<ph name="PROCESS_ID"/>) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chromium ప్రొఫైల్‌ని లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromiumని మళ్లీ లాంచ్ చేయవచ్చు.</translation>
<translation id="4994636714258228724">Chromiumకు మిమ్మల్ని జోడించుకోండి</translation>
<translation id="7066436765290594559">Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
<translation id="7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి.</translation>
<translation id="3258596308407688501">Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: <ph name="USER_DATA_DIRECTORY"/></translation>
<translation id="1869480248812203386">సంభావ్య భద్రతాపరమైన దాడులకు సంబంధించిన వివరాలను Googleకి స్వయంచాలకంగా నివేదించడం ద్వారా Chromiumని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో మీ సహాయం అందించవచ్చు.</translation>
<translation id="5094747076828555589">ఈ సర్వర్ <ph name="DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని Chromium విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.</translation>
<translation id="6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...</translation>
<translation id="2485422356828889247">వ్యవస్థాపనను తీసివెయ్యి</translation>
<translation id="85843667276690461">Chromiumని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="7731057871445607139">Chromium ప్రవర్తన వింతగా ఉందా?</translation>
<translation id="5358375970380395591">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. <ph name="LEARN_MORE"/></translation>
<translation id="9036189287518468038">Chromium అనువర్తన లాంచర్</translation>
<translation id="5563479599352954471">ఒక టచ్‌తో శోధించండి</translation>
<translation id="3256316712990552818">Chromiumకి కాపీ చేయబడింది</translation>
<translation id="8493179195440786826">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా?</translation>
<translation id="95514773681268843">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని <ph name="DOMAIN"/> కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
<translation id="1699664235656412242">దయచేసి అన్ని Chromium విండోలను (Windows 8 మోడ్‌లో తెరిచి ఉన్న వాటితో సహా) మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6734080038664603509">&amp;Chromiumని నవీకరించండి</translation>
<translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి.</translation>
<translation id="2535480412977113886">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="8697124171261953979">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిపెట్టె నుండి శోధించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
<translation id="894903460958736500">మీ కంప్యూటర్‌లో అమలవుతున్న సాఫ్ట్‌వేర్ Chromiumకు అనుకూలంగా లేదు.</translation>
<translation id="6810143991807788455">ప్రస్తుత సెట్టింగ్‌లను నివేదించడం ద్వారా Chromiumని మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="1774152462503052664">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
<translation id="9022552996538154597">Chromiumకి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="4365115785552740256">Chromium సృష్టి <ph name="BEGIN_LINK_CHROMIUM"/>Chromium<ph name="END_LINK_CHROMIUM"/> ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మరియు ఇతర <ph name="BEGIN_LINK_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్<ph name="END_LINK_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.</translation>
<translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
<translation id="4987820182225656817">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="5877064549588274448">ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="7549178288319965365">Chromium OS గురించి</translation>
<translation id="6248213926982192922">Chromiumని డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి</translation>
<translation id="4943838377383847465">Chromium నేపథ్య మోడ్‌లో ఉంది.</translation>
<translation id="6309712487085796862">Chromium మీ కెమెరాను ఉపయోగిస్తోంది.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="6757767188268205357">నన్ను విసిగించకు</translation>
<translation id="3736987306260231966">మీ కంప్యూటర్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడనందున Chromium వెబ్‌పేజీని ప్రదర్శించలేదు.</translation>
<translation id="1745962126679160932">Chromium మీ సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని మళ్లీ టైప్ చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు ఇప్పటికీ భవిష్యత్తు చెల్లింపుల కోసం మీ కార్డ్ యొక్క భద్రతా కోడ్‌ను ధృవీకరించాలి.</translation>
<translation id="275588974610408078">Chromiumలో క్రాష్ నివేదిక అందుబాటులో లేదు.</translation>
<translation id="5909170354645388250">Chromiumలో ఉపయోగించబడదు. వనరు మ్యాప్‌లను సమకాలీకరణలో ఉంచడానికి ప్లేస్‌హోల్డర్. ఇది ఒక ఆర్గ్యుమెంట్‌ను ఆశిస్తుంది: $1.</translation>
<translation id="1144202035120576837"><ph name="SITE"/> సాధారణంగా మీ సమాచారాన్ని రక్షించడానికి గుప్తీకరణను ఉపయోగిస్తుంది. Chromium <ph name="SITE"/>కి కనెక్ట్ కావడానికి ప్రయత్నించినప్పుడు, వెబ్‌సైట్ ఈసారి అసాధారణమైన
తప్పు ఆధారాలను అందించింది. ఎవరైనా దాడిచేసేవారు <ph name="SITE"/>గా నమ్మించడానికి ప్రయత్నిస్తుండవచ్చు లేదా Wi-Fi సైన్-ఇన్ స్క్రీన్ కనెక్షన్‌కు అంతరాయం కలిగించి ఉండవచ్చు. Chromium ఏదైనా డేటా మార్పిడి జరగడానికి ముందే కనెక్షన్‌ను నిలిపివేసినందున మీ సమాచారం ఇప్పటికీ సురక్షితంగానే ఉంది.</translation>
<translation id="2316129865977710310">వద్దు, ధన్యవాదాలు</translation>
<translation id="7937630085815544518">మీరు <ph name="USER_EMAIL_ADDRESS"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="2685838254101182273">Chromium నవీకరించడాన్ని ఆపివేసింది మరియు ఇక మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఈ సంస్కరణకు మద్దతివ్వదు.</translation>
<translation id="8684913864886094367">Chromium సరిగ్గా షట్ డౌన్ కాలేదు.</translation>
<translation id="3582788516608077514">Chromiumని నవీకరిస్తోంది...</translation>
<translation id="7223968959479464213">విధి నిర్వాహకుడు - Chromium</translation>
<translation id="1779356040007214683">Chromiumను సురక్షితం చేయడానికి, మేము <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE"/>లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.</translation>
<translation id="6883876366448858277">ఒక పదాన్ని మరియు దాని సంబంధిత సందర్భాన్ని Google శోధనకు పంపుతుంది, ప్రతిస్పందనగా దాని నుండి నిర్వచనాలు, చిత్రాలు మరియు ఇతర శోధన ఫలితాలను అందిస్తుంది.</translation>
<translation id="6638567566961868659">మీ బుక్‌మార్క్‌లను Chromium మెనులో లేదా బుక్‌మార్క్‌ల బార్‌లో కనుగొనండి.</translation>
<translation id="2673087257647337101">చాలా వరకు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి Chromiumని మళ్లీ ప్రారంభించండి.</translation>
<translation id="1293235220023151515">సిస్టమ్‌లో Chromium యొక్క వైరుధ్య ఇన్‌స్టాలేషన్ కనుగొనబడింది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="5398878173008909840">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="2648074677641340862">ఇన్‌స్టాలేషన్ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ లోపం సంభవించింది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="5942520288919337908">Chromiumకు <ph name="EXTENSION_NAME"/> జోడించబడింది.</translation>
<translation id="7211828883345145708">Chromiumను డీబగ్ చేయడానికి ఉపయోగపడే అదనపు కీబోర్డ్ సత్వరమార్గాలను ప్రారంభిస్తుంది.</translation>
<translation id="549669000822060376">దయచేసి Chromium తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి.</translation>
<translation id="6930860321615955692">https://support.google.com/chrome/?p=ib_chromeframe</translation>
<translation id="4559775032954821361">Chromium మెను &gt;
          <ph name="SETTINGS_TITLE"/>
          &gt;
          <ph name="ADVANCED_TITLE"/>
          &gt;
          <ph name="PROXIES_TITLE"/>
          &gt;
          LAN సెట్టింగ్‌లకు వెళ్లండి
          మరియు &quot;మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి&quot; తనిఖీ పెట్టె ఎంపికను తీసివేయండి.</translation>
<translation id="8621669128220841554">పేర్కొనబడలేని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="6717134281241384636">మీ ప్రొఫైల్ క్రొత్త Chromium సంస్కరణ అయినందున ఇది ఉపయోగించబడదు.

కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క క్రొత్త సంస్కరణని ఉపయోగించండి.</translation>
<translation id="8907580949721785412">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
<translation id="4404275227760602850">Chromium మెను &gt; సెట్టింగ్‌లు &gt; (అధునాతనం) గోప్యతకి వెళ్లి,
          &quot;పేజీ వనరులను ముందుగానే పొందండి&quot; ఎంపిక నిలిపివేయండి.
          దీని వలన సమస్య పరిష్కారం కాకపోతే, మెరుగైన పనితీరు కోసం ఈ ఎంపికను
          మీరు మళ్లీ ప్రారంభించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.</translation>
<translation id="1174473354587728743">కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేయాలా? ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా Chromiumను సెటప్ చేయవచ్చు.</translation>
<translation id="9013087743919948559">Chromiumకి జోడించండి</translation>
<translation id="2525993619214772747">Chromium ప్రవర్తన వింతగా ఉందా?</translation>
<translation id="6334986366598267305">ఇప్పుడు మీ Google ఖాతాతో మరియు భాగస్వామ్య కంప్యూటర్‌ల్లో Chromiumని సులభంగా ఉపయోగించవచ్చు.</translation>
<translation id="6212496753309875659">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకుంటే, దయచేసి Chromiumని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="1115445892567829615">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
<translation id="1298199220304005244">Chromium OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="331951419404882060">సైన్ ఇన్ చేయడంలో లోపం సంభవించినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="8187289872471304532">          అనువర్తనాలు &gt; సిస్టమ్ ప్రాధాన్యతలు &gt; నెట్‌వర్క్ &gt; అధునాతనం &gt; ప్రాక్సీలకు వెళ్లండి
          మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి.</translation>
<translation id="2801146392936645542"><ph name="FILE_NAME"/> హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది.</translation>
<translation id="4488676065623537541">మీ బిల్లింగ్ వివరాలు Chromiumలో సేవ్ చేయబడ్డాయి.</translation>
<translation id="130631256467250065">మీ మార్పులు మీరు మీ పరికరాన్ని పునఃప్రారంభించే తదుపరిసారి ప్రభావవంతం అవుతాయి.</translation>
<translation id="3244477511402911926">Chromium నోటిఫికేషన్ కేంద్రం</translation>
<translation id="9197815481970649201">మీరు ఇప్పుడు Chromiumకు సైన్ ఇన్ చేసారు</translation>
<translation id="7162152143154757523">మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే వాటిని Google సర్వర్‌లకు పంపడం ద్వారా, Google శోధనలో ఉపయోగించేటటువంటి అక్షరక్రమ తనిఖీ సాంకేతికతను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా Chromium మరింత మెరుగైన అక్షరక్రమ తనిఖీని అందించగలదు.</translation>
<translation id="1929939181775079593">Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="1414495520565016063">మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు!</translation>
<translation id="2158734852934720349">Chromium OS ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు</translation>
<translation id="2966088006374919794"><ph name="SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి Chromium బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించాలి. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
<translation id="7205698830395646142">Chromium మెనులో దాచండి</translation>
<translation id="7979877361127045932">Chromium మెనులో దాచండి</translation>
<translation id="6485906693002546646">మీరు మీ Chromium అంశాలను సమకాలీకరించడానికి <ph name="PROFILE_EMAIL"/>ని ఉపయోగిస్తున్నారు. మీ సమకాలీకరణ ప్రాధాన్యతను నవీకరించడానికి లేదా Google ఖాతా లేకుండా Chromiumని ఉపయోగించడానికి, <ph name="SETTINGS_LINK"/>ను సందర్శించండి.</translation>
<translation id="705851970750939768">Chromiumని నవీకరించు</translation>
<translation id="5772805321386874569">(Chromium <ph name="BEGIN_BUTTON"/>పునఃప్రారంభం<ph name="END_BUTTON"/> అవసరం)</translation>
<translation id="1688750314291223739">వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి సమకాలీకణని సెటప్ చేయండి మరియు వాటిని ఏదైనా కంప్యూటర్‌లోని Chromium నుండి ప్రాప్యత చేయండి.</translation>
<translation id="8610831143142469229">మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి
        Chromiumను అనుమతించండి.</translation>
<translation id="6424492062988593837">Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="811857857463334932">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణలు ఇకపై స్వీకరించబడవు.</translation>
<translation id="2910007522516064972">&amp;Chromium గురించి</translation>
<translation id="8453117565092476964">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="2558641060352364164">ఈ సైట్ ఉపయోగిస్తున్న Chromium ఫ్రేమ్ ప్లగిన్‌కు త్వరలో మద్దతు ఉపసంహరించబడుతుంది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, ఆధునిక బ్రౌజర్‌కు అప్‌గ్రేడ్ చేయండి.</translation>
<translation id="3889543394854987837">Chromiumని తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరుని క్లిక్ చేయండి.</translation>
<translation id="3130323860337406239">Chromium మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="7196020411877309443">నేను దీనిని ఎందుకు చూస్తున్నాను?</translation>
<translation id="457845228957001925">మీ Chromium డేటాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం</translation>
<translation id="4567424176335768812">మీరు <ph name="USER_EMAIL_ADDRESS"/>గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు.</translation>
<translation id="7483335560992089831">ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium సంస్కరణని ఇన్‌స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="1150979032973867961">ఈ సర్వర్ <ph name="DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.</translation>
<translation id="7641113255207688324">Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు.</translation>
<translation id="4458285410772214805">దయచేసి ఈ మార్పు ప్రభావవంతం కావడానికి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2847479871509788944">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="761356813943268536">Chromium మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
<translation id="805745970029938373">మీరు Chromium అనువర్తనాలు, పొడిగింపులు మరియు వెబ్‌సైట్‌ల నుండి పొందే మీ నోటిఫికేషన్‌లన్నింటినీ ఇక్కడ చూడవచ్చు.</translation>
<translation id="2119636228670142020">&amp;Chromium OS గురించి</translation>
<translation id="1708666629004767631">Chromium యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="378917192836375108">Chromium వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేయడానికి మరియు Skypeతో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!</translation>
<translation id="608189560609172163">సైన్ ఇన్ చేయడంలో లోపం కారణంగా Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="4888717733111232871">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Chromium ఇన్‌బౌండ్ నియమం.</translation>
<translation id="151962892725702025">మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
<translation id="3360567213983886831">Chromium బైనరీస్</translation>
<translation id="8985587603644336029">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chromium వినియోగదారును సృష్టించండి.

ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం <ph name="ACCOUNT_EMAIL_NEW"/>కు విలీనం చేయబడుతుంది.</translation>
<translation id="9013262824292842194">Chromiumకి SP2 లేదా తదుపరి దానితో Windows Vista లేదా Windows XP అవసరం.</translation>
<translation id="1967743265616885482">Chromiumతో వైరుధ్యం అయ్యే అదే పేరుతో మాడ్యూల్ ఉంది.</translation>
<translation id="7962572577636132072">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణను కలిగి ఉంటారు.</translation>
<translation id="722928257909516027">Chromium మెనును చూపు</translation>
<translation id="3744899669254331632">మీరు సందర్శించాలనుకుంటున్న <ph name="SITE"/> వెబ్‌సైట్ Chromium ప్రాసెస్ చేయలేని చిందరవందరైన ఆధారాలను పంపినందున ప్రస్తుతం దాన్ని సందర్శించలేరు. నెట్‌వర్క్ లోపాలు మరియు దాడులు సాధారణంగా తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, కాబట్టి ఈ పేజీ బహుశా తర్వాత పని చేయవచ్చు.</translation>
<translation id="8704119203788522458">ఇది మీ Chromium</translation>
<translation id="8269379391216269538">Chromiumని మెరుగుపరచడంలో సహాయం అందించండి</translation>
<translation id="4224199872375172890">Chromium తాజాగా ఉంది.</translation>
<translation id="5862307444128926510">Chromiumకు స్వాగతం</translation>
<translation id="7318036098707714271">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది.</translation>
<translation id="5531349711857992002">ఈ వెబ్‌సైట్ ప్రమాణపత్రం గొలుసు నిలిపివేయబడిన SHA-1 ఆధారిత సంతకం ఆల్గారిథమ్‌ను ఉపయోగించి సంతకం చేసిన ఒక ప్రమాణపత్రాన్ని అయినా కలిగి ఉంది.</translation>
<translation id="918373042641772655"><ph name="USERNAME"/>ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు మరియు ఇతర Chromium డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు మరియు దాన్ని <ph name="GOOGLE_DASHBOARD_LINK"/>Google డాష్‌బోర్డ్<ph name="END_GOOGLE_DASHBOARD_LINK"/>లో నిర్వహించవచ్చు.</translation>
<translation id="6403826409255603130">Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్వేర్ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి.</translation>
<translation id="4230135487732243613">మీ Chromium డేటాను ఈ ఖాతాకు జోడించాలా?</translation>
<translation id="2572494885440352020">Chromium సహాయకం</translation>
<translation id="7617377681829253106">Chromium ఇప్పుడు మెరుగైంది</translation>
<translation id="352783484088404971">Chromium నుండి తీసివేయి...</translation>
<translation id="442817494342774222">మీరు మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభించడానికి Chromium కాన్ఫిగర్ చేయబడింది.</translation>
<translation id="8974095189086268230">Chromium OS సృష్టి అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్<ph name="END_LINK_CROS_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.</translation>
<translation id="313551035350905294">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దాని నిర్వాహకుడికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను ఇస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌ల మరియు ఇతర సెట్టింగ్‌లు వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు ఈ డేటాను Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా తొలగించగలరు, కానీ ఈ డేటాను మరో ఖాతాకు అనుబంధించలేరు.</translation>
<translation id="8823523095753232532">నా Chromium డేటాను ఈ ఖాతాకు లింక్ చేయి</translation>
<translation id="1808667845054772817">Chromiumను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి</translation>
<translation id="1221340462641866827"><ph name="SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించడానికి Chromium OS మద్దతు ఇవ్వదు. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
<translation id="328888136576916638">Google API కీలు లేవు. Chromium కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.</translation>
<translation id="2602806952220118310">Chromium - నోటిఫికేషన్‌లు</translation>
<translation id="5032989939245619637">వివరాలను Chromiumలో సేవ్ చేయి</translation>
<translation id="8803635938069941624">Chromium OS నిబంధనలు</translation>
</translationbundle>