1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
182
183
184
185
186
187
188
189
190
191
192
193
194
195
196
197
198
199
200
201
202
|
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="6676384891291319759">ఇంటర్నెట్ను ఆక్సెస్ చెయ్యండి</translation>
<translation id="6373523479360886564">మీరు Chromiumని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="6510925080656968729">Chromiumని అన్ఇన్స్టాల్ చేయి</translation>
<translation id="6893813176749746474">Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత 30 రోజులుగా ఉపయోగించలేదు.</translation>
<translation id="1550579416447684632">Chromium అనువర్తనాలను ప్రారంభించు</translation>
<translation id="4267347018362241535">Chromium అనువర్తన లాంచర్ అనేది Chromium అనువర్తనాల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్.</translation>
<translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
<translation id="6613594504749178791">మీ మార్పులు మీరు Chromiumని మరుసటిసారి ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి.</translation>
<translation id="3748537968684000502">మీరు సురక్షితమైన Chromium పేజీని వీక్షిస్తున్నారు.</translation>
<translation id="8971920611044657379">Chromium ఫ్రేమ్</translation>
<translation id="2077129598763517140">హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు</translation>
<translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
<translation id="4222661289444749267">Chromium ఫ్రేమ్ నవీకరణ.</translation>
<translation id="4423735387467980091">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
<translation id="2843244238218937196">Chromium రెండరర్</translation>
<translation id="7128196614940529818">Chromium ఫ్రేమ్ ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడింది మరియు ఈ కంప్యూటర్లోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు వినియోగదారు స్థాయిలో Chromium ఫ్రేమ్‌ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే, మీరు మొదట నిర్వాహకుడి ద్వారా ఇన్స్టాల్ చేయబడిన సిస్టమ్-స్థాయి సంస్కరణని తప్పనిసరిగా అన్ఇన్స్టాల్ చేయాలి.</translation>
<translation id="731644333568559921">&Chromium OSని నవీకరించండి</translation>
<translation id="7421823331379285070">Chromiumకి Windows XP లేదా తర్వాతది అవసరం. కొన్ని లక్షణాలు పనిచేయకపోవచ్చు.</translation>
<translation id="7419987137528340081">మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తే, <ph name="USER_NAME"/> కోసం క్రొత్త Chromium వినియోగదారును సృష్టించవచ్చు.</translation>
<translation id="3549345495227188780">Chromium OSతో ప్రారంభించండి</translation>
<translation id="4330297532943865716">సిస్టమ్‌లో Chromium లేదా Chromium ఫ్రేమ్ యొక్క వైరుధ్య ఇన్స్టాలేషన్ కనుగొనబడింది. దయచేసి దీన్ని అన్ఇన్స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6953661834318318668">Chromium Toolbar</translation>
<translation id="2245147136185581459">Chromium నిర్బంధ పోర్టల్ శోధిని</translation>
<translation id="4285930937574705105">పేర్కొనబడని లోపం కారణంగా ఇన్స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీన్ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="2589479092236095792">Chromium స్వీయపూర్తి సెట్టింగ్‌లు</translation>
<translation id="3555616473548901994">వ్యవస్థాపన యొక్క తొలగింపు పూర్తయింది.</translation>
<translation id="2886012850691518054">ఐచ్ఛికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.</translation>
<translation id="580822234363523061">Chromium మెను >
<ph name="SETTINGS_TITLE"/>
>
<ph name="ADVANCED_TITLE"/>
>
<ph name="PROXIES_TITLE"/>కు వెళ్లండి
మరియు మీ కాన్ఫిగరేషన్ "ప్రాక్సీ వద్దు" లేదా "నేరుగా" వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE"/> - Chromium</translation>
<translation id="1989424089625731201">మీరు <strong><ph name="DOMAIN"/></strong>ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ అందించిన ప్రమాణపత్రంలో లోపాలు ఉన్నాయి. Chromium లోపాలతో ఉన్న ప్రమాణపత్రాన్ని ఉపయోగించదు మరియు మీరు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించిన సైట్ యొక్క గుర్తింపుని ప్రామాణీకరించదు.</translation>
<translation id="3103660991484857065">ఇన్స్టాలర్ ఆర్కైవ్‌ని వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్లోడ్ చేయండి.</translation>
<translation id="872034308864968620">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
<translation id="459535195905078186">Chromium అనువర్తనాలు</translation>
<translation id="5109068449432240255">అవును, Chromium నుండి నిష్క్రమించు</translation>
<translation id="1480489203462860648">దీన్ని ప్రయత్నించండి, ఇది ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడింది</translation>
<translation id="3032787606318309379">Chromiumకి జోడిస్తోంది...</translation>
<translation id="4831257561365056138">Chromium అనువర్తన లాంచర్‌ను అన్ఇన్స్టాల్ చేయి</translation>
<translation id="4222580632002216401">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణను నిలిపివేసారు.</translation>
<translation id="4207043877577553402"><ph name="BEGIN_BOLD"/>హెచ్చరిక:<ph name="END_BOLD"/> Chromium మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపును నిరోధించలేదు. ఈ పొడిగింపును అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
<translation id="8628626585870903697">ముద్రణా పరిదృశ్యం పని చేయడానికి అవసరమైన PDF వ్యూయర్‌ని Chromium చేర్చలేదు.</translation>
<translation id="7138853919861947730">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="466053073629175099">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ బుక్మార్క్లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లు మీ Google ఖాతాకు సమకాలీకరించబడతాయి.</translation>
<translation id="4179848566211676653">Chromiumని నిష్క్రమించు</translation>
<translation id="3849925841547750267">దురదృష్టవశాత్తూ, ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు మీ Mozilla Firefox సెట్టింగ్‌లు అందుబాటులో లేవు. Chromiumకు ఆ సెట్టింగ్‌లను దిగుమతి చేయడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివేయండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చేయండి.</translation>
<translation id="7771626876550251690">ఈ సందర్భంలో, ప్రమాణపత్రంలో జాబితా చేసిన చిరునామా మీ బ్రౌజర్ వెళ్లడానికి ప్రయత్నించిన వెబ్సైట్ యొక్క చిరునామాకు సరిపోలలేదు. సరిపోలకుండా చేసేటటువంటి వేరొక వెబ్సైట్ కోసం ప్రమాణపత్రాన్ని అందించే దాడి చేసే వ్యక్తి ద్వారా మీ కమ్యూనికేషన్లు ఆటంకపరచబడ్డం ఒక సాధ్యమయ్యే కారణం. మీరు సందర్శించడానికి ప్రయత్నిస్తున్న ప్రమాణపత్రంతో సహా బహుళ వెబ్సైట్ల కోసం ఆ ప్రమాణపత్రం ఆ అన్ని వెబ్సైట్ల కోసం చెల్లుబాటు కాకపోయినా అదే ప్రమాణపత్రాన్ని అందించేలా సర్వర్ సెట్ చేయబడి ఉండటం మరొక్క సాధ్యమయ్యే కారణం. మీరు <strong><ph name="DOMAIN2"/></strong>కు చేరుకున్నారని, కానీ అది మీరు చేరాలని అనుకున్న <strong><ph name="DOMAIN"/></strong> వలె అదే సైట్ అని ధృవీకరించలేదని Chromium ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు కొనసాగితే, Chromium మరిన్ని పేరు తప్పు సరిపోలికల కోసం తనిఖీ చేయదు.</translation>
<translation id="4330585738697551178">ఈ మాడ్యూల్ Chromiumతో వైరుధ్యంగా ఉంటుంది.</translation>
<translation id="3190315855212034486">అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="6714487516757221107">నవీకరించడానికి Chromium లేదా Chromium ఫ్రేమ్ యొక్క ఇన్స్టాలేషన్ కనుగొనబడలేదు.</translation>
<translation id="3197823471738295152">మీ పరికరం తాజాగా ఉంది.</translation>
<translation id="8551886023433311834">దాదాపు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
<translation id="8353224596138547809">మీరు Chromium ఈ సైట్ కోసం మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="7339898014177206373">క్రొత్త విండో</translation>
<translation id="3733625138702910745">Chromium మెను >
<ph name="SETTINGS_TITLE"/>
>
<ph name="ADVANCED_TITLE"/>కు వెళ్లండి
మరియు "<ph name="NO_PREFETCH_DESCRIPTION"/>" ఎంపికను తీసివేయండి.
దీని వల్ల సమస్య పరిష్కారం కాకుంటే, మెరుగైన పనితీరు కోసం మీరు
ఈ ఎంపికను మళ్లీ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.</translation>
<translation id="4124681358536363708">Chromium ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఉపయోగించబడుతోంది. దయచేసి మీ కంప్యూటర్ని మళ్లీ బూట్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="8770560772173120024">ఇప్పుడు ఇష్టాలు/బుక్‌మార్క్‌లను Chromium దిగుమతి చేస్తోంది.</translation>
<translation id="225614027745146050">స్వాగతం</translation>
<translation id="9191268552238695869">నిర్వాహకుడు ఈ సిస్టమ్‌లో Chromiumని ఇన్స్టాల్ చేసారు మరియు ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్-స్థాయి Chromium మీ వినియోగదారు-స్థాయి ఇన్స్టాలేషన్ని భర్తీ చేస్తుంది.</translation>
<translation id="3509308970982693815">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="4077262827416206768">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, ఈ మార్పు ప్రభావాన్ని కావడం కోసం Chromiumని మళ్లీ ప్రారంభించండి.</translation>
<translation id="6944967875980567883">మాడ్యూల్‌లు Chromiumలో లోడ్ చేయబడ్డాయి</translation>
<translation id="118298050220780080">మీరు <strong><ph name="DOMAIN"/></strong>ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ మీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించని ఎంటిటీ ద్వారా జారీ చేయబడిన ప్రమాణపత్రాన్ని అందించింది. గుర్తింపు సమాచారం కోసం Chromium ఆధారపడనటువంటి భద్రతా ఆధారాలను సర్వర్ దీని స్వంతంగా రూపొందించిందని లేదా దాడి చేసే వ్యక్తి మీ కమ్యూనికేషన్లను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుండవచ్చని దీని అర్థం కావచ్చు.</translation>
<translation id="7915138385500177190">మీ కంప్యూటర్లో కొన్ని ముఖ్యమైన Windows సిస్టమ్ ఫైల్లు లేవు, కనుక Chromium సరిగ్గా పని చేయడం సాధ్యపడదు.</translation>
<translation id="3296368748942286671">Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు</translation>
<translation id="473775607612524610">నవీకరణ</translation>
<translation id="5714819759736651024">Chrome అనువర్తనాలను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా డెస్క్‌టాప్‌లో Chromiumను పునఃప్రారంభించాలి.</translation>
<translation id="6055895534982063517">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది.</translation>
<translation id="2407806170074302369">Chromium ఫ్రేమ్ గురించి...</translation>
<translation id="5405650547142096840">Chromium నుండి తీసివేయండి</translation>
<translation id="7747138024166251722">ఇన్స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి.</translation>
<translation id="3258596308407688501">Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: <ph name="USER_DATA_DIRECTORY"/></translation>
<translation id="4932687624772039103">Chromium <ph name="OS_NAME"/>కి మద్దతు ఇవ్వదు.</translation>
<translation id="8738921060445980047">తెలియని సంస్కరణ.</translation>
<translation id="6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...</translation>
<translation id="2485422356828889247">వ్యవస్థాపనను తీసివెయ్యి</translation>
<translation id="85843667276690461">Chromiumని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="263863604136125912">Chromiumని ప్రారంభించు</translation>
<translation id="9036189287518468038">Chromium అనువర్తన లాంచర్</translation>
<translation id="2881203820889150661">ప్రస్తుత డెస్క్‌టాప్ పరిస్థితిని కనుగొనలేనందున Chromium అనువర్తన సత్వరమార్గాన్ని సృష్టించలేదు.</translation>
<translation id="4886158514168859177">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium ఫ్రేమ్ సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్వేర్ పని చేయకుంటే, దయచేసి Chromium ఫ్రేమ్‌ని అన్ఇన్స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా?</translation>
<translation id="95514773681268843">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని <ph name="DOMAIN"/> కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
<translation id="5603085937604338780">chromium</translation>
<translation id="1699664235656412242">దయచేసి అన్ని Chromium విండోలను (Windows 8 మోడ్‌లో తెరిచి ఉన్న వాటితో సహా) మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="6734080038664603509">&Chromiumని నవీకరించండి</translation>
<translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్స్టాల్ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి.</translation>
<translation id="1774152462503052664">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
<translation id="9022552996538154597">Chromiumకి సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="4365115785552740256">Chromium సృష్టి <ph name="BEGIN_LINK_CHROMIUM"/>Chromium<ph name="END_LINK_CHROMIUM"/> ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మరియు ఇతర <ph name="BEGIN_LINK_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్<ph name="END_LINK_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.</translation>
<translation id="6248213926982192922">Chromiumని డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="3069161343438701711">Chromium వర్కర్</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="6757767188268205357">నన్ను విసిగించకు</translation>
<translation id="275588974610408078">Chromiumలో క్రాష్ నివేదిక అందుబాటులో లేదు.</translation>
<translation id="5909170354645388250">Chromiumలో ఉపయోగించబడదు. వనరు మ్యాప్‌లను సమకాలీకరణలో ఉంచడానికి ప్లేస్‌హోల్డర్. ఇది ఒక ఆర్గ్యుమెంట్‌ను ఆశిస్తుంది: $1.</translation>
<translation id="7937630085815544518">మీరు <ph name="USER_EMAIL_ADDRESS"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="2685838254101182273">Chromium నవీకరించడాన్ని ఆపివేసింది మరియు ఇక మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఈ సంస్కరణకు మద్దతివ్వదు.</translation>
<translation id="3582788516608077514">Chromiumని నవీకరిస్తోంది...</translation>
<translation id="7223968959479464213">విధి నిర్వాహకుడు - Chromium</translation>
<translation id="3838208658251026018">ఇప్పుడు Chromium <ph name="BROWSER_COMPONENT"/> నుండి క్రింది అంశాలను దిగుమతి చేస్తోంది:</translation>
<translation id="6638567566961868659">మీ బుక్‌మార్క్‌లను Chromium మెనులో లేదా బుక్‌మార్క్‌ల బార్లో కనుగొనండి.</translation>
<translation id="2673087257647337101">చాలా వరకు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి Chromiumని మళ్లీ ప్రారంభించండి.</translation>
<translation id="5398878173008909840">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="2648074677641340862">ఇన్స్టాలేషన్ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ లోపం సంభవించింది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్లోడ్ చేయండి.</translation>
<translation id="5942520288919337908">Chromiumకు <ph name="EXTENSION_NAME"/> జోడించబడింది.</translation>
<translation id="4559775032954821361">Chromium మెను >
<ph name="SETTINGS_TITLE"/>
>
<ph name="ADVANCED_TITLE"/>
>
<ph name="PROXIES_TITLE"/>
>
LAN సెట్టింగ్‌లకు వెళ్లండి
మరియు "మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి" తనిఖీ పెట్టె ఎంపికను తీసివేయండి.</translation>
<translation id="8621669128220841554">పేర్కొనబడలేని లోపం కారణంగా ఇన్స్టాలేషన్ విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్లోడ్ చేయండి.</translation>
<translation id="6717134281241384636">మీ ప్రొఫైల్ క్రొత్త Chromium సంస్కరణ అయినందున ఇది ఉపయోగించబడదు.
కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క క్రొత్త సంస్కరణని ఉపయోగించండి.</translation>
<translation id="4881709374218686648">మీరు మునుపు వేరే ఖాతాతో సైన్ ఇన్ చేసారు, ఇలా సైన్ ఇన్ చేయడం వల్ల మీ డేటా విలీనం చేయబడుతుంది. మీ Chromium అంశాల కోసం <ph name="BEGIN_LINK"/>సెట్టింగ్‌ల పేజీ<ph name="END_LINK"/> ద్వారా క్రొత్త Chromium వినియోగదారును సృష్టించడాన్ని పరిశీలించండి.</translation>
<translation id="5285406370705656673">Chromiumకు సైన్ ఇన్ చేయడానికి అనుమతించు.</translation>
<translation id="9013087743919948559">Chromiumకి జోడించండి</translation>
<translation id="6212496753309875659">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్వేర్ పని చేయకుంటే, దయచేసి Chromiumని అన్ఇన్స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="3014684866565908571">Chromium ఉపయోగం</translation>
<translation id="1298199220304005244">Chromium OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
<translation id="8187289872471304532"> అనువర్తనాలు > సిస్టమ్ ప్రాధాన్యతలు > నెట్వర్క్ > అధునాతనం > ప్రాక్సీలకు వెళ్లండి
మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి.</translation>
<translation id="1691304614444223855">Chromium ఫ్రేమ్ నవీకరించబడింది. దయచేసి మీ బ్రౌజర్‌ను మళ్లీ ప్రారంభించండి. Chromium సంస్కరణ: <ph name="TODO_0001"/>, Chromium ఫ్రేమ్ సంస్కరణ: <ph name="TODO_0002"/></translation>
<translation id="130631256467250065">మీ మార్పులు మీరు మీ పరికరాన్ని పునఃప్రారంభించే తదుపరిసారి ప్రభావవంతం అవుతాయి.</translation>
<translation id="1105130903706696483">Chromium సరిగ్గా షట్ డౌన్ చేయబడలేదు. మీరు తెరిచిన పేజీలను మళ్లీ తెరవడానికి, పునరుద్ధరించు క్లిక్ చేయండి.</translation>
<translation id="1531452407274881270">మీరు మీ <ph name="USER_EMAIL_ADDRESS"/> ఖాతాను ఉపయోగించి Chromiumకు సైన్ ఇన్ చేస్తున్నారు. మీరు సైన్ ఇన్ చేసిన మీ పరికరాలన్నింటిలో మీ బుక్మార్క్లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయగలరు.</translation>
<translation id="1929939181775079593">Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా?</translation>
<translation id="1414495520565016063">మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు!</translation>
<translation id="3155163173539279776">Chromiumను పునఃప్రారంభించండి</translation>
<translation id="8520216698644798023">Windows లోపం గుర్తించబడింది</translation>
<translation id="2966088006374919794"><ph name="SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి Chromium బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించాలి. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
<translation id="6287463253129672858">ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium ఫ్రేమ్ సంస్కరణని ఇన్స్టాల్ చేయలేరు. దయచేసి Chromium ఫ్రేమ్‌ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="2558235863893655150">మీరు మీ పాస్‌వర్డ్‌ని Chromium సేవ్ చేయాలనుకుంటున్నారా?</translation>
<translation id="1231416733874080281">Chromium మెనును చూపు</translation>
<translation id="5772805321386874569">(Chromium <ph name="BEGIN_BUTTON"/>పునఃప్రారంభం<ph name="END_BUTTON"/> అవసరం)</translation>
<translation id="1688750314291223739">వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి సమకాలీకణని సెటప్ చేయండి మరియు వాటిని ఏదైనా కంప్యూటర్లోని Chromium నుండి ప్రాప్యత చేయండి.</translation>
<translation id="9171640504251796339">http://www.google.com/support/chrome/bin/answer.py?hl=<ph name="GRITLANGCODE_1"/>&answer=161796</translation>
<translation id="8865765905101981392">ఇంటర్నెట్ బ్రౌజర్</translation>
<translation id="8610831143142469229">మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి
Chromiumను అనుమతించండి.</translation>
<translation id="6424492062988593837">Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="6601972021154586963">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్మార్క్లు, చరిత్ర, పాస్వర్డ్లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది.</translation>
<translation id="2910007522516064972">&Chromium గురించి</translation>
<translation id="8453117565092476964">ఇన్స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumని మళ్లీ డౌన్లోడ్ చేయండి.</translation>
<translation id="6763060723530774166">అనువర్తన లాంచర్‌ను ఉపయోగించడానికి, మీరు డెస్క్‌టాప్‌లో Chromiumను పునఃప్రారంభించాలి.</translation>
<translation id="3249425904492147663">మీరు <strong><ph name="DOMAIN"/></strong>ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ గడువు ముగిసిన ప్రమాణపత్రాన్ని అందించింది. దాని గడువు ముగిసినందున ఆ ప్రమాణపత్రం రాజీపడిందో లేదో సూచించడానికి సమాచారం అందుబాటులో లేదు. Chromium మీరు <strong><ph name="DOMAIN2"/></strong>తో కమ్యూనికేట్ చేస్తున్నారని మరియు దాడి చేసేవారితో కాదని Chromium పూచీ ఇవ్వలేదని దీని అర్థం. మీ కంప్యూటర్ గడియారం ప్రస్తుతం <ph name="CURRENT_TIME"/>కు సెట్ చేయబడింది. అది సరిగానే కనిపిస్తోందా? అలా కాకపోతే, మీరు లోపాన్ని సరి చేయాలి మరియు ఈ పేజీని రిఫ్రెష్ చేయాలి.</translation>
<translation id="7196020411877309443">నేను దీనిని ఎందుకు చూస్తున్నాను?</translation>
<translation id="457845228957001925">మీ Chromium డేటాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం</translation>
<translation id="7483335560992089831">ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium సంస్కరణని ఇన్స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7641113255207688324">Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు.</translation>
<translation id="4458285410772214805">దయచేసి ఈ మార్పు ప్రభావవంతం కావడానికి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2119636228670142020">&Chromium OS గురించి</translation>
<translation id="1708666629004767631">Chromium యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
<translation id="1539981464052805551">కాపీరైట్ 2013 Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
<translation id="378917192836375108">Chromium వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేయడానికి మరియు Skypeతో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!</translation>
<translation id="8724049448828509830">ప్రస్తుతం డౌన్లోడ్ ప్రోగ్రెస్‌లో ఉంది. మీరు Chromium నుండి నిష్క్రమించాలని మరియు డౌన్‌లోడ్‌ను రద్దు చేయాలని కోరుకుంటున్నారా?</translation>
<translation id="3360567213983886831">Chromium బైనరీస్</translation>
<translation id="7503101070699687603">Chromium ప్లగిన్ హోస్ట్</translation>
<translation id="8985587603644336029">ఒకరు ఈ కంప్యూటర్లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chromium వినియోగదారును సృష్టించండి.
ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్మార్క్లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం <ph name="ACCOUNT_EMAIL_NEW"/>కు విలీనం చేయబడుతుంది.</translation>
<translation id="2739631515503418643">ప్రస్తుతం డౌన్లోడ్లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మీరు Chromium నుండి నిష్క్రమించాలని మరియు డౌన్లోడ్లను రద్దు చేయాలని కోరుకుంటున్నారా?</translation>
<translation id="9013262824292842194">Chromiumకి SP2 లేదా తదుపరి దానితో Windows Vista లేదా Windows XP అవసరం.</translation>
<translation id="7673212349590566645">Chromiumకు <ph name="USER_EMAIL_ADDRESS"/>తో సైన్ ఇన్ చేయాలా?</translation>
<translation id="1967743265616885482">Chromiumతో వైరుధ్యం అయ్యే అదే పేరుతో మాడ్యూల్ ఉంది.</translation>
<translation id="4224199872375172890">Chromium తాజాగా ఉంది.</translation>
<translation id="374481098568514319">ఈ కంప్యూటర్ ఇప్పటికే Chromium భాగాల యొక్క ఇటీవల తాజా సంస్కరణను కలిగి ఉంది. దయచేసి ఇటీవల తాజా ఇన్‌స్టాలర్‌ను ఉపయోగించండి.</translation>
<translation id="6240281849816458190">మీరు <strong><ph name="DOMAIN"/></strong>ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ ఇప్పటికీ చెల్లని ప్రమాణపత్రాన్ని అందించింది. ఆ ప్రమాణపత్రం విశ్వసనీయమైనదో కాదో సూచించడానికి సమాచారం అందుబాటులో లేదు. మీరు <strong><ph name="DOMAIN2"/></strong>తో కమ్యూనికేట్ చేస్తున్నారని మరియు దాడి చేసేవారితో కాదని Chromium విశ్వసనీయంగా హామీ ఇవ్వలేదు. మీ కంప్యూటర్ గడియారం ప్రస్తుతం <ph name="CURRENT_TIME"/>కు సెట్ చేయబడింది. అది సరిగానే కనిపిస్తోందా? అలా కాకపోతే, మీరు సిస్టమ్ గడియారాన్ని సరి చేసి ఆపై ఈ పేజీని రిఫ్రెష్ చేయాలి.</translation>
<translation id="5862307444128926510">Chromiumకు స్వాగతం</translation>
<translation id="1622565934590470080">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium మరియు Chromium ఫ్రేమ్ సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్వేర్ పని చేయకుంటే, దయచేసి Chromium మరియు Chromium ఫ్రేమ్ రెండింటినీ అన్ఇన్స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
<translation id="7318036098707714271">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది.</translation>
<translation id="6403826409255603130">Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్వేర్ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి.</translation>
<translation id="2927042866129133279">ఆర్గ్యుమెంట్లు చెల్లవు. Chromiumని ఇన్స్టాల్ చేయకుండా కూడా Chromium ఫ్రేమ్‌ని సిద్ధంగా ఉన్న మోడ్‌లో ఇన్స్టాల్ చేయలేరు.</translation>
<translation id="4019464536895378627">మీరు <strong><ph name="DOMAIN"/></strong>ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ Chromium విశ్వసించని ఎంటిటీ ద్వారా జారీ చేయబడిన ప్రమాణపత్రాన్ని ప్రదర్శించింది. అంటే గుర్తింపు సమాచారం కోసం Chromium ఆధారపడని భద్రతా ఆధారాలను సర్వర్ స్వంతంగా రూపొందించి ఉండవచ్చని లేదా దాడి చేసే వ్యక్తి మీ కమ్యూనికేషన్లను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుండవచ్చని దీని అర్థం.</translation>
<translation id="2572494885440352020">Chromium సహాయకం</translation>
<translation id="442817494342774222">మీరు మీ కంప్యూటర్ను ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభించడానికి Chromium కాన్ఫిగర్ చేయబడింది.</translation>
<translation id="8974095189086268230">Chromium OS సృష్టి అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్<ph name="END_LINK_CROS_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.</translation>
<translation id="313551035350905294">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దాని నిర్వాహకుడికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను ఇస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్మార్క్లు, చరిత్ర, పాస్‌వర్డ్‌ల మరియు ఇతర సెట్టింగ్‌లు వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు ఈ డేటాను Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా తొలగించగలరు, కానీ ఈ డేటాను మరో ఖాతాకు అనుబంధించలేరు.</translation>
<translation id="8823523095753232532">నా Chromium డేటాను ఈ ఖాతాకు లింక్ చేయి</translation>
<translation id="1221340462641866827"><ph name="SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించడానికి Chromium OS మద్దతు ఇవ్వదు. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
<translation id="5032989939245619637">వివరాలను Chromiumలో సేవ్ చేయి</translation>
</translationbundle>
|