1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
|
<!DOCTYPE HTML PUBLIC "-//W3C//DTD HTML 4.01 Transitional//EN"
"http://www.w3.org/TR/html4/loose.dtd">
<html>
<head>
<meta http-equiv="Content-Type" content="text/html; charset=utf-8">
<link rel="icon" type="image/ico" href="/tools/dlpage/res/chrome/images/chrome-16.png"><title>Google Chrome సేవా నిబంధనలు</title>
<style>
body { font-family:Arial; font-size:13px; }
h2 { font-size:1em; margin-top:0 }
</style>
<script type="text/javascript">
function carry_tracking(obj) {
var s = '(\\?.*)';
var regex = new RegExp(s);
var results = regex.exec(window.location.href);
if (results != null) {
obj.href = obj.href + results[1];
} else {
s2 = 'intl/([^/]*)';
regex2 = new RegExp(s2);
results2 = regex2.exec(window.location.href);
if (results2 != null) {
obj.href = obj.href + '?hl=' + results2[1];
}
}
}
</script></head>
<body>
<h3>Google Chrome సేవా నిబంధనలు</h3>
<p>ఈ సేవా నిబంధనలు Google Chrome యొక్క ఆచరించదగ్గ కోడ్ వెర్షన్‌కు వర్తిస్తాయి. Google Chrome కోసం సోర్స్ కోడ్ <a href="http://code.google.com/chromium/terms.html">http://code.google.com/chromium/terms.html</a> వద్ద ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ క్రింద ఉచితంగా అందుబాటులో ఉంది.</p>
<p><b>1. Googleతో మీ సంబంధం</b></p>
<p>1.1 మీచే Google యొక్క ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్, సేవలు మరియు వెబ్ సైట్‌ల ఉపయోగం (Googleచే మీకు ఒక ప్రత్యేక వ్రాతపూర్వక ఒప్పందం అందించబడిన ఏవైనా సేవల మినహా సమగ్రంగా ఈ పత్రంలో అన్ని “సేవలు”కు వర్తిస్తాయి) మీ మధ్య మరియు Google మధ్య ఒక న్యాయపరమైన ఒప్పందం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. “Google” అంటే Google ఇంక్., దాని ప్రధాన వ్యాపార ప్రాంతం 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United Statesలో ఉంది. ఆ ఒప్పందం ఎలా రూపొందించబడింది మరియు దాని నిబంధనలు కొన్ని ఎలా అమర్చబడ్డాయో ఈ పత్రం వివరిస్తుంది.</p>
<p>1.2 మీరు Googleతో వ్రాతపూర్వకంగా అంగీకరించే వరకు, Googleతో ఉన్న మీ ఒప్పందం, ఈ పత్రంలోని నిబంధనలు మరియు షరతులు మీకు ఎల్లప్పుడూ వర్తిస్తాయి. ఇవన్నీ క్రింద “యూనివర్సల్ నిబంధనలు”గా ప్రస్తావించబడ్డాయి. Google Chrome సోర్స్ కోడ్ కోసం ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు ప్రత్యేక వ్రాతపూర్వక ఒప్పందాలు నిర్వచిస్తున్నాయి. పరిమితి విస్తరణ వరకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు కొన్నిసార్లు ఈ యూనివర్సల్ నిబంధనలను భర్తీ చేయవచ్చు మరియు ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు Google Chrome లేదా Google Chrome యొక్క నిర్దిష్ట జోడించబడిన భాగం ఉపయోగం కోసం Googleతో మీ ఒప్పందాన్ని నిర్వహిస్తుంది.</p>
<p>1.3 Googleతో మీ ఒప్పందం యూనివర్సల్ నిబంధనలకు అదనంగా సేవకు వర్తించే ఏవైనా చట్టబద్దమైన నోటీసుల యొక్క నిబంధనలను కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీఈ క్రింద “యూనివర్సల్ నిబంధనలు”గా ప్రస్తావించబడ్డాయి. ఒక సేవకు వర్తించబడే అదనపు నిబంధనలు, ఇవి మీరు చదివడానికి ఆ సేవలోను లేదా మీ ఉపయోగం ద్వారా మీరు ఆక్సెస్ చేయవచ్చు.</p>
<p>1.4 యూనివర్సల్ నిబంధనలు, అదనపు నిబంధనలతో కలిపి, సేవలకు మీ ఉపయోగంతో సంబంధించి మీకు మరియు Google మధ్య ఒక చట్టపరంగా చేయబడిన ఒప్పందాన్ని రూపొందించాయి. మీరు వాటిని చదవడానికి సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం. సమిష్టిగా, ఈ చట్టపరమైన ఒప్పందం “Terms”గా క్రింద ప్రస్తావించబడింది.</p>
<p>1.5 అదనపు నిబంధనల్లో మరియు యూనివర్సల్ నిబంధనల్లో ఏదైనా తేడా ఉంటే, ఆ సేవకు సంబంధించి అదనపు నిబంధనలు ప్రాధాన్యత వహిస్తాయి.</p>
<p><b>2. నిబంధనలను అంగీకరించడం</b></p>
<p>2.1 మీరు సేవలను ఉపయోగించడానికి ముందుగా నిబంధనలను అంగీకరించాలి. మీరు నిబంధనలను అంగీకరించకపోతే, మీరు సేవను ఉపయోగించకూడదు.</p>
<p>2.2 మీరు ఈ క్రింది విధాలలో నిబంధనలను అంగీకరించవచ్చు:</p>
<p>(ఎ) నిబంధనలను ఆమోదించడానికి లేదా అంగీకరించడానికి , మీరు ఏదైనా Google సేవ కోసం యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మీకు అందుబాటులో ఉన్న ఎంపిక క్లిక్ చేయడం ద్వారా, లేదా</p>
<p>(B) సేవలను ఉపయోగించడం ద్వారా అంగీకరించవచ్చు. అలాంటప్పుడు, మీరు సేవలను ఉపయోగించే క్షణం నుండి మీరు నిబంధనలను అంగీకరించనట్లుగా Google భావిస్తుందని మీరు అర్థం చేసుకుని,ఆమోదించాలి.</p>
<p>2.3(ఎ) Googleతో ఒప్పందం చెయ్యడానికి మీకు చట్టబద్దంగా ఉండవలసిన వయస్సు లేకపోయినా లేదా (బి) మిమ్మల్ని యునైటెడ్ స్టేట్స్ లేదా మీరు నివసిస్తున్న దేశం లేదా ఇతర దేశాల చట్టాలు మీరు సేవలను ఉపయోగించుకోడానికి మీకు అనుమతి ఇవ్వకపోయినా, మీరు సేవలను ఉపయోగించలేరు మరియు నిబంధనలను అంగీకరించలేరు.</p>
<p>2.4 మీరు కొనసాగడానికి ముందు, మీ రికార్డ్‌ల కోసం యూనివర్సల్ నిబంధనల కాపీ యొక్క ప్రింట్‌ను తీసుకోవాలి లేదా ఒక లోకల్ కాపీని సేవ్ చెయ్యండి.</p>
<p><b>3. నిబంధనల యొక్క భాష</b></p>
<p>3.1 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్ యొక్క అనువాదాన్ని మీకు Google కేవలం మీ అనుకూలత కోసమే అందిస్తున్నదని మరియు నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్‌లు మాత్రమే మీకు Googleతో ఉన్న సంబంధాంనికి వర్తిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>3.2 నిబంధనల యొక్క ఇంగ్లీష్ భాషా వెర్షన్ మరియు అనువాదం మధ్య తేడాలు ఉన్నట్లయితే, ఇంగ్లీష్ భాషా వెర్షన్‌కే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.</p>
<p><b>4. Google ద్వారా సిద్ధంగా ఉన్న సేవలు</b></p>
<p>4.1 ప్రపంచవ్యాప్తంగా Google (“సహయోగసంస్ధలు మరియు ఉప సంస్థలు”) సహయోగ మరియు చట్టపరమైన ఉప సంస్థలను కలిగి ఉంది. కొన్ని సందర్భాల్లో, Google తరపున ఈ సంస్థలే మీకు సేవలను అందిస్తాయి. మీకు సేవలను అందించడానికి సహయోగ సంస్థలు మరియు ఉప సంస్థలు హక్కు కలిగి ఉంటాయని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.</p>
<p>4.2 Google ప్రతి నిత్యం దాని యూజర్లకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి తరచుగా క్రొత్త మార్పులు చేస్తోంది. Google అందిస్తున్న సేవల స్వరూపము మరియు స్వభావం మీకు తెలియజేయకుండా క్రొత్త మార్పులను చెయ్యవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు</p>
<p>4.3 నిరంతరంగా కొనసాగే ఈ క్రొత్త మార్పులను చేర్చే భాగంగా, మీకు లేదా యూజర్లకు సాధారణంగా తన స్వంత అభీష్టానుసారం అందించే సేవలను (లేదా సేవల్లోని ఏదైనా అంశాలను) Google మీకు ముందస్తుగా తెలియజెయ్యకుండానే (శాశ్వతంగా లేదా తాత్కాలికంగా) ఆపివెయ్యవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. మీరు ఈ సేవలను ఏ సమయంలో అయినా ఉపయోగించడం ఆపివేయవచ్చు. మీరు సేవలను ఉపయోగించడాన్ని ఆపుతున్నట్లు Googleకు మీరు ప్రత్యేకంగా తెలియజెయ్యనవసరం లేదు.</p>
<p>4.4 ఒకవేళ మీ ఖాతాకు ఆక్సెస్‌ను Google డిసేబుల్ చేసినట్లయితే, సేవలను ఆక్సెస్ చెయ్యడం నుంచి మీరు నిరోధించబడితే, మీ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఫైళ్లు లేక మీ ఖాతాలో ఉన్న ఇతర కంటెంట్‌ను ఆక్సెస్ చెయ్యడం నుంచి నిరోధించబడతారని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.</p>
<p>4.5 Google ప్రస్తుతం తమ సేవల ద్వారా ఉపయోగించబడిన నిల్వ స్థలం మరియు మీరు పంపిన లేక అందుకున్న ట్రాన్స్‌మిషన్ల సంఖ్య యొక్క నిర్దిష్ట గరిష్ఠ పరిమితిని ఇప్పటి వరకు పెట్టనప్పటికి, అటువంటి నిర్దిష్ట గరిష్ఠ పరిమితులను Google యొక్క అభీష్టానుసారం Google ఏ సమయంలోనైనా రూపొందించవచ్చని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.</p>
<p><b>5. మీరు సేవలని ఉపయోగించే తీరు</b></p>
<p>5.1 మీరు కొన్ని సేవలను ఆక్సెస్ చెయ్యడానికి, సేవల కోసం చేసే నమోదు ప్రాసెస్‌లో భాగంగా లేదా మీరు సేవలను నిరంతరంగా ఉపయోగించే భాగంగా మీ గురించిన కొంత సమాచారాన్ని (గుర్తింపు లేదా సంప్రదింపు వివరాలు వంటివి) అందించాల్సి ఉంటుంది. మీరు Googleకు అందించే ఏదైనా నమోదు సమాచారం ఎల్లప్పుడూ సరైనది, స్పష్టమైనది, నిజమైన మరియు తాజాదని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>5.2 అనుమతించబడిన సేవలను మీరు కేవలం (ఎ) నిబంధనలు మరియు (బి) వర్తించే చట్టం, రెగ్యులేషన్ లేదా సాధారణంగా ఆమోదించబడే అభ్యాసాలు లేదా సంబంధిత చట్టాల్లోని మార్గదర్శకాలు (యునైటెడ్ స్టేట్స్ లేదా ఇతర సంబంధిత దేశాల నుంచి డేటా లేదా సాఫ్ట్‌వేర్ ఎగుమతికి సంబంధించిన ఏదైనా చట్టాలతో సహా) కోసం ఉపయోగిస్తారని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>5.3 మీరు Google అందజేసిన ఇంటర్‌ఫేస్ ద్వారా కాకుండా మరే ఇతర సాధనాలతోనూ ఏ సేవలను ఆక్సెస్ చెయ్యరని (లేదా ఆక్సెస్ చెయ్యడానికి ప్రయత్నించరని) అంగీకరిస్తున్నారు. Googleతో విడి ఒప్పందంలో మీరు ప్రత్యేకంగా అనుమతించబడి ఉంటే తప్ప, అటువంటి యాక్సెస్ కోసం మీరు ప్రయత్నించరని అంగీకరిస్తున్నారు. మీరు ఆటోమేటిక్ సాధనాల ద్వారా (స్క్రిప్ట్స్ లేదా వెబ్ క్రాలర్స్‌తో సహా) ఏ సేవలను యాక్సెస్ చెయ్యరని (లేదా యాక్సెస్‌చేయడానికి ప్రయత్నించరని) మీరు ప్రత్యేకించి అంగీకరిస్తున్నారు మరియు సేవలలో కనిపించిన robots.txt ఫైల్‌లో పొందుపర్చిన ఆదేశాలకు లోబడి ఉంటారని మీరు హామీ ఇస్తున్నారు.</p>
<p>5.4 మీరు సేవలలో (లేదా సేవలకు కనెక్ట్ చెయ్యబడిన సర్వర్లు మరియు నెట్వర్క్లలో) జోక్యం చేసుకునే లేక అంతరాయం కలిగించే ఏ కార్యాచరణలోనూ పాలుపంచుకోరని అంగీకరిస్తున్నారు.</p>
<p>5.5 మీకు Google తో ప్రత్యేకించి విడిగా ఒప్పందం ఉంటే తప్ప, ఈ సేవలను మీరు ఏ ప్రయోజనం కోసమైనా సరే పునరుత్పత్తికి, నకలు, కాపీ, విక్రయించడం, వ్యాపారం లేదా పునఃవిక్రయం వంటివి చెయ్యడానికి పాల్పడరని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>5.6 నిబంధనలలోని ఏ అనివార్య అంశాలనైనా మీరు ఉల్లంఘించిన పక్షంలో (Google మీకు లేక మూడవ పార్టీకి బాధ్యత వహించదని) మరియు అలాంటి ఉల్లంఘన కారణంగా ఎదురయ్యే ఫలితాలకు (Googleకు అసౌకర్యం కలిగించే విధంగా నష్టం, హానితో సహా) మీరే పూర్తి బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు.</p>
<p><b>6. మీ పాస్వర్డ్లు మరియు ఖాతా రక్షణ</b></p>
<p>6.1 మీరు సేవలను ఆక్సెస్ చెయ్యడానికి ఉపయోగించే ఏ ఖాతాతో సంబంధమున్న పాస్‌వర్డ్‌ల గోప్యతను రక్షించడానికి మీరే బాధ్యత వహిస్తున్నారని గమనించి,అంగీకరిస్తున్నారు.</p>
<p>6.2 అదే విధంగా, మీ ఖాతా ద్వారా చేసే అన్ని చర్యలకి Googleకు మీరు పూర్తి బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు.</p>
<p>6.3 మీ పాస్‌వర్డ్ లేదా మీ ఖాతాను ఎవరైనా అనధికారంగా ఉపయోగిస్తున్నట్లు మీకు తెలిస్తే, తక్షణమే మీరు Googleకు <a href="http://www.google.com/support/accounts/bin/answer.py?answer=48601">http://www.google.com/support/accounts/bin/answer.py?answer=48601</a>.వద్ద తెలియజెయ్యడానికి మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><b>7. గోప్యత మరియు మీ వ్యక్తిగత సమాచారం</b></p>
<p>7.1 Google యొక్క డేటా రక్షణ అభ్యాసాల గురించిన సమాచారానికి, Google యొక్క గోప్యత విధానాన్ని <a href="http://www.google.com/privacy.html">http://www.google.com/privacy.html</a>.వద్ద దయచేసి చదవండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని Google ఎలా పరిగణిస్తుందో మరియు మీ గోప్యతను ఎలా రక్షిస్తుందో ఈ విధానం వివరిస్తుంది.</p>
<p>7.2 మీరు Google యొక్క గోప్యత విధానాలకు అనుగుణంగా మీ డేటాను ఉపయోగిస్తారని అంగీకరిస్తున్నారు.</p>
<p><b>8. సేవల్లో ఉన్న కంటెంట్</b></p>
<p>8.1 మీరు ఉపయోగిస్తున్న సేవల్లో మీరు ఆక్సెస్ చేసే మొత్తం సమాచారానికి (డేటా ఫైళ్ళు, వ్రాతపూర్వక టెక్ట్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, సంగీతం, ఆడియో ఫైళ్లు లేదా ఇతర ధ్వనులు, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు లేదా ఇతర చిత్రాలు వంటివి) కంటెంట్‌ని తయారు చేసిన వ్యక్తిదే పూర్తి బాధ్యత అని మీకు అర్థమైందని మీరు అంగీకరిస్తున్నారు. అలాంటి సమాచారం అంతా క్రింద “కంటెంట్”గా ప్రస్తావించబడింది.</p>
<p>8.2 మీకు సేవలలో భాగంగా సమర్పించిన కంటెంట్ ఆ కంటెంట్‌ని Googleకి సేవలలోని ప్రకటనలకు, సేవలలోని ప్రాయోజిత కంటెంట్‌కు పరిమితం కాకుండా Googleకు (లేదా ఇతర వ్యక్తులు లేదా వారి తరపు వ్యక్తుల ద్వారా) అందించిన ప్రాయోజకులు లేక ప్రకటనకర్తలకు స్వంతమైన మేధోసంపత్తి హక్కులచే రక్షించబడి ఉండవచ్చని మీరు తెలుసుకోవాలి. Google లేదా ఈ కంటెంట్ యజమానులు ఏదైనా విడి ఒప్పందంలో మీకు ప్రత్యేకించి చెప్పి ఉంటే తప్ప, ఈ కంటెంట్‌ని (మొత్తం లేదా భాగమైనా) ఆధారపడి ఉన్న విషయాలని మీరు సవరించడం, అద్దె, లీజ్, లోన్ ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం లేదా సృష్టించడం వంటివి చేయలేరు.</p>
<p>
8.3 ఏదైనా సేవ నుండి ఏదైనా లేదా మొత్తం కంటెంట్‌ను ముందస్తుగా స్క్రీన్ చెయ్యడం, సమీక్ష, ఫ్లాగ్, ఫిల్టర్, సవరించడం లేదా తొలగించడం వంటివి చెయ్యడానికి Google హక్కు (కానీ ఏ అభ్యంతరం ఉండకూడదు) కలిగి ఉంది.
కొన్ని సేవలకు సంబంధించి, అభ్యంతరమైన లైంగిక కంటెంట్‌ను ఫిల్టర్ చెయ్యడానికి Google ఉపకరణాలను అందించవచ్చు. సురక్షిత శోధనా ప్రాధాన్యత సెట్టింగులు కూడా ఈ ఉపకరణాలలో ఉండవచ్చు (<a href="http://www.google.com/help/customize.html#safe">http://www.google.com/help/customize.html#safe</a>చూడండి). అదనంగా, మీరు అభ్యంతరమైనదిగా కనుగొన్న కంటెంట్‌కు ఆక్సెస్ పరిమితం చెయ్యడానికి వాణిజ్యపరంగా ఎన్నో సేవలు మరియు సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి.</p>
<p>8.4 మీరు ఈ సేవలను ఉపయోగించడం ద్వారా శిక్షార్హమైన, అశ్లీలమైన లేక అభ్యంతరకరమైన కంటెంట్‌ని మీరు చూడవచ్చని గ్రహించి, ఇందుకు సంబంధించి, మీ స్వంత పూచీతో సేవలను ఉపయోగిస్తున్నారని మీకు అర్ధమైనట్లు మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>8.5 మీరు ఈ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు సృష్టించే, ట్రాన్స్‌మిట్ చేసే లేదా ప్రదర్శించే ఏదైనా కంటెంట్‌కి మరియు మీ చర్యల ద్వారా కలిగే ఫలితాలకు (Googleను దెబ్బతీసే నష్టం, ప్రమాదంతో సహా) మీరే పూర్తిగా బాధ్యులని (మరియు మీకు లేదా మూడవ పార్టీకి Google బాధ్యత వహించదని) మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><b>9. యాజమాన్య హక్కులు</b></p>
<p>9.1 సేవలలో ఉన్న ఏవైనా మేధోసంపత్తి హక్కులతో సహా (ఆ హక్కులు నమోదు చేయబడి ఉన్నా లేకున్నా మరియు ప్రపంచంలో ఈ హక్కులు ఎక్కడ ఉనికిలో ఉన్నా) సేవలకు సంబంధించిన అన్ని చట్టపరమైన హక్కులను, యాజమాన్య మరియు లాభాలను Google (లేదా Google లైసెన్సర్లు) యాజమాన్యం కలిగి ఉంటాయని మీరు గుర్తించాలి మరియు అంగీకరించాలి. Google ద్వారా విశ్వసనీయమైనదిగా గుర్తించబడిన సమాచారం ఈ సేవలలో ఉండవచ్చని మరియు Google ముందస్తు అనుమతి లేకుండా అలాంటి సమాచారాన్ని మీరు బహిరంగపరచకూడదని కూడా మీరు గుర్తించాలి.</p>
<p>9.2 మీరు Googleకు వ్రాతపూర్వకంగా మీ అంగీకారం తెలిపి ఉంటే తప్ప, Google వ్యాపార పేర్లు, వ్యాపార గుర్తులు, సేవా గుర్తులు, లోగోలు, డొమైన్ పేర్లు మరియు ఇతర విలక్షణమైన బ్రాండ్ ఫీచర్లను ఉపయోగించడానికి ఈ నిబంధనలు మీకు హక్కు ఇవ్వవు.</p>
<p>9.3 మీకు బ్రాండ్ ఫీచర్లలో వేటినైనా ఉపయోగించడానికి హక్కు Google ఒప్పందంలోని ప్రత్యేకంగా ఉన్నట్లయితే, అటువంటి ఫీచర్లను మీరు ఉపయోగించడానికి, ఆ ఒప్పందానికి, నిబంధనల యొక్క వర్తించదగిన నియమాలకు కట్టుబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు. ఈ మార్గదర్శకాలను ఆన్‌లైన్‌లో <a href="http://www.google.com/permissions/guidelines.html">http://www.google.com/permissions/guidelines.html</a>వద్ద (లేదా ఎప్పటికప్పుడు ఇందుకోసం Google అందించే మరొక URLలో) మీరు వీక్షించవచ్చు.</p>
<p>సెక్షన్ 11లో ఉన్నట్టుగా పరిమిత లైసెన్స్ కాకుండా ఈ క్రింది నిబంధనలను మరియు మీరు సమర్పించిన, పోస్ట్ చేసిన లేదా ప్రదర్శిస్తున్న కంటెంట్‌లో మరియు మేధోసంపత్తి హక్కులతో సహా సేవల ద్వారా (ఆ హక్కులు నమోదు చెయ్యబడి ఉన్నా లేకున్నా మరియు ప్రపంచంలో ఈ హక్కులు ఎక్కడ ఉనికిలో ఉన్నా) మీ నుండి (లేదా మీ లైసెన్సర్ల నుండి) ఏ హక్కును, యాజమాన్య మరియు లాభాలను పొందలేదని Google తెలియజేసి అంగీకరిస్తుంది. మీరు Googleకు వ్రాతపూర్వకంగా ఆమోదం తెలిపి ఉంటే తప్ప, ఆ హక్కులను రక్షించడంలో మరియు అమలు చేయడంలో మీదే బాధ్యత అని మరియు మీ తరపున Google బాధ్యత వహించబోదని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>9.5 మీరు సేవల్లోని సూచనలను లేదా చేర్చిన కంటెంట్‌ని (కాపీరైట్ మరియు వ్యాపార గుర్తు ఉన్న నోటీసులతో సహా) ఏదైనా యాజమాన్య హక్కుల నోటీసులను సవరించడం, తొలగించడం లేదా మెరుగుపర్చడం చెయ్యరని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>9.6 అలా చెయ్యడానికి వ్రాతపూర్వకంగా Googleచే ప్రత్యేకంగా మీరు అధికారం పొంది ఉంటే తప్ప, సేవలను ఉపయోగించుకోవడంలో, అటువంటి గుర్తులు, పేర్లు లేదా లోగోల యజమాని లేదా అధీకృత వినియోగదారు గురించి గందరగోళం తలెత్తే రీతిలో ఏ వ్యాపార గుర్తులు, సేవా గుర్తు, వ్యాపార పేర్లు, ఏదైనా కంపెనీ లేదా సంస్థ యొక్క లోగోను ఉపయోగించబోరని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><b>10. Google నుండి లైసెన్స్</b></p>
<p>Google దాని సేవల్లోని భాగంగా వ్యక్తిగత, ప్రపంచవ్యాప్త, రాయల్టీ రహిత, కేటాయించలేని మరియు మినహాయింపు లేని లైసెన్స్‌ను (ఈ క్రింద ఉన్న “సాఫ్ట్‌వేర్” లాగ ప్రస్తావించబడిన) Google సాఫ్ట్‌వేర్‌ను మీరు ఉపయోగించడానికి మీకు అందిస్తుంది. నిబంధనల ద్వారా అనుమతించబడిన, Google ద్వారా అందించబడిన సేవలను మీరు ఉపయోగించుకోవడానికి మరియు వాటి ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఈ లైసెన్స్ ఉపయోగపడుతుంది.</p>
<p>10.2 మీకు ప్రత్యేకమైన అనుమతి లేదా చట్టం ద్వారా కల్పించబడి లేదా Google నుంచి వ్రాతపూర్వక అనుమతి ఉంటే తప్ప, మీరు ఏ సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్‌ను లేదా దానిలోని ఏ భాగాన్ని అయినా సరే రివర్స్ ఇంజనీరింగ్‌ద్వారా డికంపైల్ చెయ్యలేరు, కాపీ చెయ్యలేరు, సవరించలేరు (మరియు ఇతరులకు అలాంటి అనుమతిని ఇవ్వలేరు).</p>
<p>10.3 దీనిని చెయ్యడానికి మీకు నిర్దిష్టమైన వ్రాత పూర్వక అనుమతిని Google అందిస్తే తప్ప, మీరు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి ఉన్నమీ హక్కులను (లేదా ఉప లైసెన్స్‌ను) మీరు ఎవ్వరికి కేటాయించలేరు మరియు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి మీ భద్రత లేదా హక్కులను మంజూరు చెయ్యలేరు మరియు మీ హక్కుల్లోని ఏ భాగాన్ని బదిలీ చెయ్యలేరు.</p>
<p><b>11. మీ నుండి కంటెంట్ లైసెన్స్</b></p>
<p>మీరు సేవ ఉపయోగించి లేదా సేవ ద్వారా సబ్‌మిట్ చేసిన, పోస్ట్ చేసిన లేదా ప్రదర్శించిన కంటెంట్‌పై మీరు కాపీరైట్ మరియు ఇప్పటికే ఉన్న ఇతర హక్కులు అన్నీ కొనసాగుతాయి <p>
<b>12. సాఫ్ట్వేర్ అప్డేట్లు</b></p>
<p>12.1 మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను Google నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చెయ్యవచ్చు. ఈ అప్‌డేట్‌లు సేవలను అభివృద్ధి పరచడానికి, మెరుగుపరచడానికి మరియు మరింతగా వృద్ధి చెయ్యడానికి రూపొందించబడినవి మరియు ఇవి బగ్ పరిష్కరణలు, మెరుగైన కార్యక్షమత, క్రొత్త సాఫ్ట్‌వేర్ మాడ్యూళ్లు మరియు పూర్తిగా క్రొత్త వెర్షన్‌ల రూపం తీసుకోవచ్చు. సేవలను ఉపయోగించుకోవడంలో భాగంగా అటువంటి అప్‌డేట్‌లను అందుకోవడానికి (మరియు వాటిని Google మీకు అందచేయడానికి) అనుమతిస్తున్నట్లు మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><b>13. Googleతో మీ సంబంధాన్ని ముగించడం</b></p>
<p>13.1 ఈ క్రింద సృష్టించిన నిబంధనలు మీరు లేదా Google మీ ఇరువురి మధ్య గల సంబంధాన్ని ఆపు చేసే వరకు వర్తిస్తాయి.</p>
<p>Googleతో మీ చట్టపరమైన ఒప్పందాన్ని మీరు ఆపు చెయ్యాలనుకుంటే, మీరు దాన్ని (ఏ)Googleకు ఏ సమయంలోనైనా తెలపడం ద్వారా మరియు (బి) మీరు ఉపయోగించిన అన్ని సేవలకు మీ ఖాతాలను మూసివెయ్యడానికి Google ఇచ్చిన ఎంపికను ఎంచుకోవడం ద్వారా చెయ్యవచ్చు. ఈ నిబంధనల ప్రారంభంలో ఇవ్వబడిన Google చిరునామాకు వ్రాతపూర్వకంగా, మీ నోటీసును పంపాలి.</p>
<p>13.3 Google మీతో కుదుర్చుకున్న చట్టపరమైన ఒప్పందాన్ని, ఈ క్రింది పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా ముగించవచ్చు:</p>
<p>(ఎ) మీరు నిబంధనలలో ఏ నియమాన్ని అయినా ఉల్లంఘించిన పక్షంలో (లేదా నిబంధనలకు అనుగుణంగా మీరు వ్యవహరించలేకపోయినప్పుడు లేదా మీరు నిబంధనలను పాటించలేకపోయిన పక్షంలో); లేదా</p>
<p>(బి) చట్టప్రకారం Google అలా చర్యలు చేపట్టాల్సిన సందర్భంలో (ఉదాహరణకు, మీ సేవల నియమం చట్టవ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదా మారినప్పుడు); లేదా</p>
<p>(సి) మీకు సేవలను అందించడానికి Google కుదుర్చుకున్న భాగస్వామి Googleతో తన సంబంధాన్ని రద్దు చేసినప్పుడు లేదా మీకు సేవలను అందించే ప్రతిపాదనను నిలిపివేసినప్పుడు; లేదా</p>
<p>(డి) మీరు నివశిస్తున్న లేదా సేవలను ఉపయోగించుకుంటున్న దేశంలోని యూజర్లకు సేవలను ఇకపై అందించకూడదని Google తన వైఖరిని మార్చుకుంటున్నప్పుడు; లేదా</p>
<p>(ఇ) Google యొక్క అభిప్రాయం ప్రకారం మీకు Google ద్వారా అందుతున్న సేవల నియమం వాణిజ్యపరంగా లాభదాయకం కానప్పుడు.</p>
<p>13.4 నిబంధనలలోని 4వ సెక్షన్‌లోని సేవల నియమానికి సంబంధించిన Google హక్కులను ఈ సెక్షన్ ఏ మాత్రం ప్రభావితం చెయ్యదు.</p>
<p>13.5 ఈ నిబంధనలు ముగిసిపోయినప్పుడు, మీరు మరియు Google పొందుతున్న చట్టపరమైన హక్కులు, విధులు, బాధ్యతలు (లేదా నిబంధనలు అమల్లో ఉన్న కాలంలో దఖలుపడినవి) లేదా నిరవధికంగా కొనసాగించబడేవి, ఈ ముగింపు ప్రభావానికి గురికావు మరియు 20.7 పేరాలోని నియమాలు అలాంటి హక్కులు, విధులు మరియు బాధ్యతలకు నిరవధికంగా వర్తిస్తాయి.</p>
<p><b>14. హామీల మినహాయింపు</b></p>
<p>14.1 నష్టాలకు చట్టపరంగా మినహాయించబడిన లేదా వర్తించే చట్టం మేరకు పరిమితి లేకున్నా ఈ నిబంధనల్లోని ఏదీ, సెక్షన్‌లు 14 మరియు 15తో సహా, GOOGLE యొక్క హామీ లేదా చట్టపరమైన బాధ్యతల నుంచి మినహాయించదు లేదా పరిమితం చెయ్యదు. అశ్రద్ధ, ఒప్పంద ఉల్లంఘన లేదా వర్తించే నిబంధనల ఉల్లంఘన లేదా ఆకస్మిక హాని లేదా సంభవ హాని మూలంగా కలిగే నష్టం లేదా హానికి కొన్ని చట్టసమ్మతమైన పరిధులు హామీలు లేదా షరతులు లేదా చట్టపరమైన బాధ్యతల పరిమితి లేదా మినహాయింపును అనుమతించవు. అదే విధంగా, మీకు మరియు మా చట్టపరమైన బాధ్యతలకు అనుమతించిన చట్టం యొక్క గరిష్ట పరిమితి మేరకు మీ చట్టసమ్మతమైన పరిధిలోని చట్టపరమైన పరిమితులు వర్తిస్తాయి.</p>
<p>14.2 మీ పూర్తి బాధ్యతతోనే ఈ సేవలను మీరు ఉపయోగించుకోవడం జరుగుతుందని మరియు సేవలు “యధాతథం”గాను మరియు “లభ్యతను బట్టే.” అందించబడతాయని మీరు స్పష్టంగా అర్ధం చేసుకుని అంగీకరిస్తున్నారు</p>
<p>14.3 ప్రత్యేకంగా, GOOGLE, దాని అనుబంధ సంస్థలు మరియు సహసంస్థలు, దాని లైసెన్సర్లు ఈ క్రింది అంశాలకు మీకు పూచీ ఇవ్వవు:</p>
<p>(ఎ) మీరు ఉపయోగించే ఈ సేవలు మీ అవసరాలనన్నింటినీ తీరుస్తాయని,</p>
<p>(బి) ఈ సేవలను మీరు నిరంతరాయంగా, సకాలంలో, సురక్షితంగా లేదా లోపరహితంగా ఉంటాయని,</p>
<p>(సి) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మీరు పొందిన ఎలాంటి సమాచారం అయినా నిర్దిష్టంగా లేక నమ్మదగినదిగా ఉంటాయని మరియు</p>
<p>(డి) మీరు ఉపయోగించే ఈ సేవలలో భాగంగా మీకు అందించిన ఏదైనా సాఫ్ట్వేర్ యొక్క ఆపరేషన్ లేదా చర్యలోని లోపాలు సరిదిద్దబడతాయని.</p>
<p>14.4 మీరు సేవల ఉపయోగం ద్వారా డౌన్లోడ్ చేసిన లేదా ఇతరత్రా సంగ్రహించిన ఏ విషయం అయినా మీ సొంత విచక్షణ మరియు బాధ్యత ఆధారంగానే జరుగుతుందని మరియు అటువంటి విషయంని డౌన్లోడ్ చేసిన ఫలితంగా మీ కంప్యూటర్కి లేదా మరొక పరికరానికి జరిగిన నష్టం మరియు డేటా నష్టానికి మీరే పూర్తి బాధ్యత వహిస్తున్నారు.</p>
<p>14.5 GOOGLE నుంచి లేదా సేవ ద్వారా పొందిన మౌఖిక లేక వ్రాతపూర్వక సందేశం లేదా సమాచారం, నిబంధనలలో బహిరంగంగా ప్రకటించని ఎలాంటి హామీని సృష్టించదు.</p>
<p>14.6 Google ఏవైనా ప్రత్యక్ష లేక పరోక్ష హామీలు సహా, నిర్దిష్ట ప్రయోజనానికి తగిన విధంగా ఉన్న మరియు మార్కెట్‌లోకి తేవడానికి వీలైన పరోక్ష హామీలను షరతులను GOOGLE బహిరంగంగా బాధ్యత నిరాకరిస్తోంది.</p>
<p><b>15. బాధ్యతల పరిమితి</b></p>
<p>15.1 పై 14.1 పేరాలోని నియమం మొత్తానికి సంబంధించి, GOOGLE, దాని అనుబంధ సంస్థలు మరియు దాని లైసెన్సర్లు మీకు ఈ క్రింది అంశాలలో బాధ్యత వహించరు:</p>
<p>(ఎ) ఎటువంటి చట్టపరమైన బాధ్యతా సిద్ధాంతం కారణంగా అయినా సరే మీకు జరిగిన ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష, అప్రధాన, ప్రత్యేక సాధారణ లేదా అసాధారణ నష్టాలు.. ఏదైనా రాబడి నష్టానికి పరిమితం కాకుండా (ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పొందినవి) వ్యాపార ప్రతిష్టకు, గుడ్‌విల్‌కి జరిగిన నష్టం, డేటా నష్టం, ప్రత్యామ్నాయ సరుకులు లేదా సేవల సేకరణ ఖర్చులు లేదా తెలియని ఇతర నష్టాలు;</p>
<p>(బి) ఈ క్రింద పేర్కొన్న వాటి ఫలితంగా జరిగిన నష్టానికి పరిమితం కాకుండా, మీకు జరిగిన నష్టం:</p>
<p>(I) ఈ సేవలలో ప్రకటనలు కనిపించే ప్రకటనల యొక్క సంపూర్తత, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మీరు నమ్మిన ప్రకటనదారునికి లేదా ప్రాయోజకుడికి మీకు మధ్య ఏదైనా సంబంధం లేక వ్యవహారం ఫలితంగా మీకు జరిగిన నష్టం;</p>
<p>(II) సేవల విషయంలో GOOGLE తీసుకువచ్చే ఏదైనా మార్పులు లేదా సేవల యొక్క నియమాలలో ఏవైనా శాశ్వత లేక తాత్కాలిక రద్దు (లేదా సేవలలోని అంశాలు);</p>
<p>(III) మీ సేవల ఉపయోగం ద్వారా లేదా నిర్వహించబడే లేక ప్రసారమయ్యే ఎలాంటి కంటెంట్ మరియు ఇతర కమ్యూనికేషన్ యొక్క తొలగింపు, పాడుచేయడం లేదా నిల్వ చేయడం;</p>
<p>(IV) నిర్దిష్టమైన ఖాతా సమాచారాన్ని GOOGLEకు అందించడంలో మీ వైఫల్యం;</p>
<p>(V) మీ పాస్‌వర్డ్ లేదా ఖాతా వివరాలను సురక్షితంగా మరియు గోప్యంగా ఉంచడంలో మీ వైఫల్యం;</p>
<p>15.2 ఇటువంటి నష్టాలు ఏవైనా ఎదురవుతాయని GOOGLEకు సలహా ఉన్నా లేకపోయినా లేదా అప్రమత్తంగా లేకపోయినా 15.1 పేరాలో మీపై GOOGLE బాధ్యతలకు సంబంధించిన పరిమితులు వర్తిస్తాయి.</p>
<p><b>16. కాపీరైట్ మరియు ట్రేడ్ మార్క్ విధానాలు</b></p>
<p>16.1 అంతర్జాతీయ మేధో సంపత్తి చట్టం (అమెరికాలో, తో సహా) వర్తించే కాపీరైట్ ఉల్లంఘనలపై వచ్చిన ఆరోపణలకు స్పందించడం మరియు పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారి ఖాతాలను రద్దు చెయ్యడం అనేది Google యొక్క విధానం. Google విధానం యొక్క వివరాలు <a href="http://www.google.com/dmca.html">http://www.google.com/dmca.html</a>లో ఉంటాయి.</p>
<p>16.2 తమ ప్రకటనల వ్యాపారం, వివరాలకు సంబంధించి Google నిర్వహించే వ్యాపార గుర్తు ఆరోపణల విధానాన్ని <a href="http://www.google.com/tm_complaint.html">http://www.google.com/tm_complaint.html</a>లో మీరు చదవవచ్చు.</p>
<p><b>17. ప్రకటనలు</b></p>
<p>17.1 ప్రకటన యొక్క రాబడులచే కొన్ని సేవలు మద్దతివ్వబడుతున్నాయి మరియు ప్రకటనలు, ప్రమోషన్‌లను ప్రదర్శించవచ్చు. సేవలు లేదా ఇతర సమాచారం ద్వారా తయారు చెయ్యబడిన సేవలు, ప్రశ్నల్లో నిల్వచెయ్యబడిన సమాచారం యొక్క కంటెంట్‌కు ఈ ప్రకటనలు లక్ష్యంగా ఉండవచ్చు.</p>
<p>17.2 సేవల్లో Google ద్వారా ప్రకటించబడిన శైలి, రీతి, పరిధి అనేవి మీకు నిర్దిష్ట నోటీసు ఇవ్వకుండానే మార్చడం జరుగుతుంది.</p>
<p>17.3 Google మీకు సేవల ఉపయోగం కోసం యాక్సెస్‌ను మంజూరు చేయడంలో, అటువంటి ప్రకటనలను Google తమ సేవలలో ఉంచుతుందని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p><b>18. ఇతర కంటెంట్</b></p>
<p>18.1 ఈ సేవలు ఇతర వెబ్ సైట్లు, కంటెంట్ లేదా రిసోర్స్‌లకు హైపర్‌లింకులను పొందుపర్చి ఉండవచ్చు. Google కాకుండా ఇతర కంపెనీలు లేదా వ్యక్తులు అందించిన ఎలాంటి వెబ్ సైట్లు లేక రిసోర్స్‌లపై Googleకు నియంత్రణ ఉండకపోవచ్చు.</p>
<p>18.2 అటువంటి బాహ్య సైట్లు లేదా వనరుల లభ్యత పట్ల Googleకు బాధ్యత లేదని మరియు అలాంటి వెబ్‌సైట్లు లేక వనరుల నుండి ఎలాంటి ప్రకటనలు, ఉత్పత్తులు లేక ఇతర సామగ్రిని అది ఆమోదించదని మీరు గ్రహించి, అంగీకరిస్తున్నారు.</p>
<p>18.3 అటువంటి బాహ్య సైట్లు లేదా వనరుల లభ్యత ఫలితంగా లేక అటువంటి సైట్లు లేదా రిసోర్స్‌ల నుంచి లభ్యమయ్యే ఏదైనా ప్రకటన, ఉత్పత్తులు లేక ఇతర విషయాల యొక్క పూర్తి, నిర్దిష్టత లేదా ఉనికికి సంబంధించి మీ విశ్వసనీయత ఫలితంగా జరిగే ఎలాంటి నష్టాలకు Google బాధ్యత వహించదని మీరు గ్రహించి,అంగీకరిస్తున్నారు.</p>
<p><b>19. నిబంధనలలో మార్పులు</b></p>
<p>19.1 ఎప్పటికప్పుడు యూనివర్సల్ నిబంధనల లేదా అదనపు నిబంధనల్లో Google మార్పులు చెయ్యవచ్చు. ఈ మార్పులు చేసినప్పుడు, at <a href="http://www.google.com/accounts/TOS?hl=en">http://www.google.com/accounts/TOS?hl=en</a> వద్ద యూనివర్శల్ నిబంధనల యొక్క క్రొత్త కాపీని Google తయారు చేస్తుంది మరియు దీని లోపు లేదా ప్రభావిత సేవల ద్వారా, ఏవైనా క్రొత్త అదనపు నిబంధనలు మీకు అందుబాటులోకి వస్తాయి.</p>
<p>19.2 యూనివర్సల్ నిబంధనలు మరియు అదనపు నిబంధనలు మారిన తేదీ తర్వాత మీరు సేవలను ఉపయోగిస్తే, అప్‌డేట్ చెయ్యబడిన యూనివర్సల్ నిబంధనలు లేదా అదనపు నిబంధనలను మీరు ఆమోదిస్తున్నట్లుగా Google భావిస్తుందని గ్రహించి, అంగీకరిస్తున్నారు.</p>
<p><b>20. సాధారణ చట్టపరమైన నిబంధనలు</b></p>
<p>20.1 కొన్నిసార్లు మీరు సేవలను ఉపయోగిస్తున్నప్పుడు, (మీ సేవల ఉపయోగం ద్వారా లేదా దాని ఫలితంగా) ఇతర కంపెనీ లేదా వ్యక్తి అందించిన సేవను మీరు ఉపయోగించవచ్చు లేక సాఫ్ట్‌వేర్ యొక్క భాగాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ సేవలు, సాఫ్ట్‌వేర్ లేదా వస్తువులను మీరు ఉపయోగించడం మీకు మరియు సంబంధిత కంపెనీ లేక వ్యక్తికి మధ్య ప్రత్యేక నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇలా అయితే, ఈ ఇతర కంపెనీలు లేదా వ్యక్తులతో మీ చట్టపరమైన సంబంధాన్ని నిబంధనలు వ్యతిరేకించవు..</p>
<p>20.2 నిబంధనలు మీకు మరియు Googleకి మధ్య పూర్తి చట్టపర ఒప్పందాన్ని నెలకొల్పుతాయి మరియు మీ సేవల వినియోగాన్ని నిర్ణయిస్తాయి (అయితే ప్రత్యేక లిఖిత ఒప్పందంలో భాగంగా మీకు Google అందించిన ఏవైనా సేవలను మినహాయిస్తాయి) మరియు సేవలకు సంబంధించి మీకు Googleకు మధ్య ఉన్న ముందస్తు ఒప్పందాలను పూర్తిగా భర్తీ చేస్తాయి.</p>
<p>20.3 Google మీకు గమనికలను, నిబంధనలలో మార్పులతో సహా ఇమెయిల్ ద్వారా, రోజువారీ మెయిల్ ద్వారా లేదా సేవలపై పోస్టింగ్ల ద్వారా పంపవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>20.4 ఈ నిబంధనలలో పొందుపర్చి ఉన్న ఏదైనా చట్టపరమైన హక్కు లేదా నివారణను Google అమలు చేయకపోయినా లేదా అమల్లోకి తీసుకురాకపోయినా (వర్తించదగిన ఏదైనా చట్టం క్రింద Google ప్రయోజనం పొందినా), మునుపటి Google హక్కులను వదులుకున్నట్లు కాదని మరియు అటువంటి హక్కులు లేదా నివారణలు Googleకు ఇప్పటికీ వర్తిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>20.5 ఈ విషయంపై అధికార పరిధి కలిగిన ఏ న్యాయస్థానమైనా ఈ నిబంధనలలో ఏదైనా నియమం చెల్లదని తీర్పు చెప్పినట్లయితే, ఇతర నిబంధనలు ప్రభావితం కాకుండా నిబంధనల నుంచి ఆ నియమం తొలగించబడుతుంది. నిబంధనలలోని మిగిలి ఉన్న నియమాలు దీని తర్వాత చెల్లుబాటు అవుతాయి మరియు అమలు చెయ్యబడతాయి.</p>
<p>20.6 Google పేరెంట్‌గా ఉన్న కంపెనీల సముదాయంలోని ప్రతి సభ్య కంపెనీ నిబంధనలకు మూడవ పార్టీ అనుభోక్తలుగా ఉంటాయని, అటువంటి ఇతర కంపెనీలు వాటికి ప్రయోజనకరంగా ఉన్న నిబంధనల యొక్క ఏ నియమాన్ని అయినా (లేదా అనుకూలంగా ఉన్న హక్కులను) ప్రత్యక్షంగా అమలు చేసే అధికారం కలిగి ఉంటాయని మరియు వాటిపై ఆధారపడతాయని మీరు నిర్థారించి, అంగీకరిస్తున్నారు. దీనిని మినహాయించి, నిబంధనల యొక్క మూడవ పార్టీ అనుభోక్తలుగా ఇతర వ్యక్తి లేదా కంపెనీ ఉండకూడదు.</p>
<p>20.7 ఈ నిబంధనలు, మరియు ఈ నిబంధనల క్రింద Googleతో మీ సంబంధం, రెండు చట్ట నియమాలకు సంబంధించిన ఘర్షణలతో నిమిత్తం లేకుండా కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాలతో నిర్ణయించబడతాయి. ఈ నిబంధనల నుంచి తలెత్తే చట్టపరమైన ఏ సమస్యనయినా పరిష్కరించుకోవడానికి సంబంధించి కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటా క్లారా జిల్లాలో ఉన్న న్యాయస్థానాల విస్తృత అధికార పరిధిలో సమర్పించడానికి మీరు మరియు Google అంగీకరిస్తున్నారు. ఇంతే కాకుండా, Google ఏ అధికార పరిధిలో అయినా సరే నిషేధ ఉత్తర్వు పరిష్కారాలకు (లేదా దానికి సమానమైన తక్షణ చట్ట ఉపశమనానికి) దరఖాస్తు పెట్టుకొనడానికి అనుమతించబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.</p>
<p>ఆగస్ట్ 15, 2008</p>
<br />
</body>
</html>
|